E-Paper
Advertisement

Road Accident: ఆర్టీసీ బస్సును ఢీకొన్న ఇంట్రా వాహనం.. స్పాట్‌లోనే ప్రయాణికులంతా

Road Accident: ఆర్టీసీ బస్సును ఢీకొన్న ఇంట్రా వాహనం.. స్పాట్‌లోనే ప్రయాణికులంతా
Advertisement

Road Accident: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఆర్టీసీ బస్సును అతి వేగంతో ఇంట్రా వాహనం ఢీకొట్టింది. ఈ ఘటనలో పలువురికి తీవ్రగాయాలు అయ్యాయి.

వివరాల్లోకి వెళ్తే.. అశ్వారావు పేట నుంచి వస్తున్న టాటా ఇన్ట్రా వాహనం నియంత్రణ కోల్పోయి ఎదురుగా ఎదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సును ఢీకొట్టింది. దీంతో ప్రయాణికులకు తీవ్ర గాయాలు అయ్యాయి. కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను సమీప ఆసుపత్రికి తరలించారు. ప్రమాదం జరిగిన నేపథ్యంలో అశ్వారావుపేట- ఖమ్మం ప్రధాన రహదారి ప్రాంతంలో నిత్యం వాహన రాకపోకలు ఎక్కువగా ఉండటంతో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.

Advertisement

Also Read: సిద్ధిపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. స్పాట్‌లో ఇద్దరు యువకులు..?

పోలీసులు ఘటనా స్థలం వద్ద సహాయక చర్యలు చేపట్టారు. ధ్వంసమైన వాహనాలను క్రేన్ సహాయం తొలగిస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలను తెలుసుకునేందుకు పోలీసులు దర్యాప్తు చేపట్టారు. డ్రైవర్ నిర్లక్ష్యం లేక.. నియంత్రణ కోల్పోవడం వల్ల ఈ ప్రమాదం జరిగిందా అన్న కోణంలో పోలీసులు విచారిస్తున్నారు.

Advertisement

 

Related News

ఇరుముడి ఎఫెక్ట్.. ‘తులాభారం’ కోసం రవితేజ భారీ రెమ్యూనరేషన్..

సాయికృష్ణ మిస్టరీ కేసు సంఘటన.. మళయాల క్రైం థ్రిల్లర్‌ మూవీలో ప్రధాన కథనం..! ఇన్విస్టిగేషన్‌ ఆఫీసర్‌ని బురిడీ కొట్టించే సీన్లు..!

‘కంచె చేను మేస్తున్న’ దారుణ హత్యలు! పని మనుషుల ముసుగులో నరరూప హంతకులు!

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

Big Stories

Advertisement
×