BigTV English

Road Accident in Gujarat: గుజరాత్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి

Road Accident in Gujarat: గుజరాత్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి

Road Accident in Gujarat: గుజరాత్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. అహ్మదాబాద్-వడోదర ఎక్స్ ప్రెస్ వేపై బస్సును ట్రక్కు ఢీకొట్టింది. ఈ ఘటనలో ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందగా.. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. ట్రక్కు అతివేగంగా వచ్చి బస్సును ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగిందని అనుమానిస్తున్నారు.


మరోవైపు సమాచారం అందుకున్న వెంటనే అంబులెన్స్‌లు హుటాహుటినా ఘటనా స్థలానికి చేరుకొని క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం గాయపడిన ప్రయాణికులకు చికిత్స అందిస్తున్నట్లు అధికారులు తెలిపారు.


Tags

Related News

Bus accident: ఘోర ప్రమాదం.. బస్టాండ్‌లోకి దూసుకొచ్చిన బస్సు.. స్పాట్‌లోనే..?

Kukatpally News: ఎంత పని చేశావ్ దేవుడా..? షటిల్ ఆడుతుండగా కరెంట్ షాక్.. క్షణాల్లో బాలుడు మృతి

Road accident: ఘోర రోడ్డు ప్రమాదం.. బోలెరో ఢీకొనడంతో స్పాట్‌లో ముగ్గురు మృతి

Nagpur Tragedy: దారుణం.. భార్య శవాన్ని బైకుకు కట్టుకుని వెళ్లిన భర్త.. ఎందుకంటే?

Eluru Crime: నడిరోడ్డుపై ఘోరం.. పట్టపగలు తల్లిని కత్తులతో నరికి నరికి, పగ తీర్చుకున్న కొడుకు

Nellore Crime: ఆ వేధింపులు తాళలేక ఇంటర్ విద్యార్థిని సూసైడ్.. పేరెంట్స్ ఏమన్నారంటే?

Big Stories

×