E-Paper
Advertisement

Road Accident: గద్వాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. బోల్తా పడిన బస్సు, స్పాట్‌లో 20 మంది

Road Accident: గద్వాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. బోల్తా పడిన బస్సు, స్పాట్‌లో 20 మంది
Advertisement

Road Accident: జోగులాంబ గద్వాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఉదయం ఆర్టీసీ బస్సు బోల్తా పడింది. ఈ ఘటనలో దాదాపు 20 మంది గాయపడ్డారు. అందులో పలువురు పరిస్థితి విషమంగా ఉంది. గాయపడినవారిని సమీపంలోని కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అసలు ఘటన ఎలా జరిగింది?

జోగులాంబ గద్వాల జిల్లా ఉండవెల్లి మండలం ఇటిక్యాలపాడు సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. నేషనల్ హైవే-44 పై ఏపీఎస్ ఆర్టీసీకి చెందిన ఓ బస్సు అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో 20 మందికి పైగా ప్రయాణికులు గాయపడ్డారు. అందులో నలుగురు పరిస్థితి విషమంగా ఉంది.

Advertisement

గాయపడినవారిని ఆంబులెన్స్‌లో కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చాలామందికి కాళ్లు,చేతులు భారీగా డ్యామేజ్ కావడంతో అక్కడి దృశ్యాలు అందరినీ కలిచి వేశాయి. తెల్లవారుజామున ఘటన జరగడంతో క్షతగాత్రుల అహంకారాలతో ప్రాంతమంతా విషాదంగా మారింది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సివుంది.

Related News

ఇరుముడి ఎఫెక్ట్.. ‘తులాభారం’ కోసం రవితేజ భారీ రెమ్యూనరేషన్..

సాయికృష్ణ మిస్టరీ కేసు సంఘటన.. మళయాల క్రైం థ్రిల్లర్‌ మూవీలో ప్రధాన కథనం..! ఇన్విస్టిగేషన్‌ ఆఫీసర్‌ని బురిడీ కొట్టించే సీన్లు..!

‘కంచె చేను మేస్తున్న’ దారుణ హత్యలు! పని మనుషుల ముసుగులో నరరూప హంతకులు!

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

Big Stories

Advertisement
×