E-Paper
Advertisement
Gadwal District:  గద్వాల జిల్లా కాంగ్రెస్ పార్టీ  డాక్టర్స్ సెల్ జిల్లా అధ్యక్షుడిగా నర్సింగరావు నియామకం
Belt Shops: గద్వాల జిల్లాలో జోరుగా బెల్ట్ షాపుల దందా.. పట్టించుకోని ఎక్సైంజ్ అధికారులు

Belt Shops: గద్వాల జిల్లాలో జోరుగా బెల్ట్ షాపుల దందా.. పట్టించుకోని ఎక్సైంజ్ అధికారులు

Belt Shops: స్వేచ్ఛ బ్యూరో: జిల్లాలో బెల్ట్ షాపుల దందా జోరుగా సాగుతోంది. పల్లెలు, పట్టణాలనే తేడా లేకుండా ఎక్కడ పడితే అక్కడ అనధికారికంగా అనుమతి లేని దుకాణాలు నిర్వహిస్తున్నారు. ధరలు పెంచి బహిరంగంగా విక్రయాలు చేపడుతున్నారు. అయినా సంబంధిత అధికారులు పట్టించుకోకపోవడంపై సర్వత్ర విమర్శలు వెలువెత్తుతున్నాయి. బెల్ట్ షాపులు నిర్వహిస్తే చర్యలు తప్పవని ప్రభుత్వం హెచ్చరిస్తున్నా క్షేత్రస్థాయిలో మాత్రం భిన్న పరిస్థితులు నెలకొన్నాయి. గ్రామాల్లో యథేచ్చగా ఎక్కడపడితే అక్కడ బెల్ట్ షాపులు వెలుస్తుండగా కిరాణా దుకాణాల్లోనూ మద్యం […]

Gadwal District: గద్వాల జిల్లా తహసిల్దార్ కార్యాలయాల్లో రాజ్యమేలుతున్న అవినీతి..!

Gadwal District: గద్వాల జిల్లా తహసిల్దార్ కార్యాలయాల్లో రాజ్యమేలుతున్న అవినీతి..!

Gadwal District: స్వేచ్ఛ బ్యూరో: జోగుళాంబ గద్వాల జిల్లాలోని తహసీల్దార్ కార్యాలయాలు అవినీతికి అడ్డాగా మారిందని మండలాల ప్రజలు ఆరోపిస్తున్నారు. మామూళ్లు ఇవ్వనిదే అక్కడ ఏ పనులు జరగవని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో కార్యాలయాలో అధికారులు, సిబ్బంది ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ అందినకాడికి దండుకుంటున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. అటెండర్ నుంచి మొదలు పెడితే అధికారుల వరకు ఒక్కో పనికి ఒక్కో రేటు నిర్ణయించి వసూళ్లకు పాల్పడుతున్నట్లు మండల ప్రజలు ఆరోపిస్తున్నారు. అక్రమంగా భూముల పట్టాలు పనుల కోసం […]

Road Accident: గద్వాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. బోల్తా పడిన బస్సు, స్పాట్‌లో 20 మంది
Alampur Temple: ఓం నమశ్శివాయ.. అలంపూర్ క్షేత్రంలో కిటకిటలాడుతున్న క్యూలైన్లు.. స్వామివారి అభిషేకాల్లో మునిగితేలుతున్న భక్తులు!

Alampur Temple: ఓం నమశ్శివాయ.. అలంపూర్ క్షేత్రంలో కిటకిటలాడుతున్న క్యూలైన్లు.. స్వామివారి అభిషేకాల్లో మునిగితేలుతున్న భక్తులు!

Alampur Temple: జోగులాంబ గద్వాల జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం అలంపూర్, మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని భక్తుల కోలాహలంతో ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. అష్టాదశ శక్తిపీఠాలలో ఐదవదిగా, తెలంగాణ రాష్ట్రంలోని ఏకైక శక్తిపీఠంగా విరాజిల్లుతున్న శ్రీ జోగులాంబ అమ్మవారు, శ్రీ బాల బ్రహ్మేశ్వర స్వామి క్షేత్రంలో బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. తుంగభద్ర నది ఉత్తర వాహినిగా ప్రవహిస్తూ, శ్రీశైల క్షేత్రానికి పశ్చిమ ద్వారంగా వెలుగొందుతున్న ఈ ‘దక్షిణ కాశీ’లో ప్రతి అడుగునా శివనామస్మరణ మారుమోగుతోంది. మహాశివరాత్రి సందర్భంగా […]

Operation Smile: జోగులాంబ గద్వాల్ జిల్లాలో ఆపరేషన్ స్మైల్‌ విజయవంతం.. బాలబాలికలు సేఫ్!
jogulamba gadwal district: దారుణం.. జోగులాంబ గద్వాల జిల్లాలో కట్టుకున్న భార్యను కడతేర్చిన భర్త..!
Viral News: ఎంతకొట్టినా చావడం లేదని.. నోటితో కొరికి పాముని చంపేశాడు, వింత ఘటన ఎక్కడ?
Jogulamba Gadwal: పత్తి చేనులో పిడుగు పడి.. ముగ్గురు మృతి
Farmers Protest: రగిలిన ధన్వాడ.. కంటైనర్, టెంట్లకు నిప్పు.. తిరగబడ్డ రైతన్నలు, పరిస్థితి ఉద్రిక్తం

Farmers Protest: రగిలిన ధన్వాడ.. కంటైనర్, టెంట్లకు నిప్పు.. తిరగబడ్డ రైతన్నలు, పరిస్థితి ఉద్రిక్తం

Farmers Protest: జోగులాంబ గద్వాల జిల్లాలోని రాజోలి మండలంలో అన్నదాతలు కన్నెర్ర చేశారు. పెద్ద ధన్వాడ ప్రాంతంలో ఇథనాల్​ కంపెనీ ఏర్పాటును అడ్డుకున్నారు. కంపెనీ ఏర్పాటును వ్యతిరేకిస్తూ పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. కంపెనీ నిర్మాణ పనులు చేస్తున్న కూలీలను అక్కడి నుంచి తరిమివేశారు. ఇథనాల్​ కంపెనీ ఏర్పాటును వ్యతిరేకించారు స్థానికులు. ఈ నేపథ్యంలో గాయత్రి ఇథనాల్ కంపెనీకి చెందిన కార్లు, టెంట్లను ధ్వంసం చేశారు. ఆ కంపెనీకి చెందిన టెంట్లు, కంటైనర్​ డబ్బాలకు నిప్పుపెట్టారు అన్నదాతలు. […]

Sarpanch Election: సర్పంచ్ పదవికి వేలం,  27.5 లక్షలకు దక్కించుకున్న యువకుడు!
Karnool Tragedy : ప్రాణం తీసిని సెల్ ఫోన్ వ్యసనం.. ఆరేళ్ల బాలుడు మృతి.. బోరున విలపిస్తున్న కుటుంబం
Theft in mortuary : శవాలను కూడా వదలరా? మార్చురీలోనూ.. ఇంత దారుణమా?
Jogulamba gadwal: పొలంలో మొసలి ప్రత్యక్షం, ఖంగుతిన్న కూలీలు

Big Stories

×