E-Paper
Advertisement

Family Suicide Attempt: శ్రీకాళహస్తిలో విషాద ఘటన.. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఆత్మహత్యాయత్నం

Family Suicide Attempt: శ్రీకాళహస్తిలో విషాద ఘటన.. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఆత్మహత్యాయత్నం
Advertisement

Family Suicide Attempt: శ్రీకాళహస్తిలో విషాద ఘటన చోటుచేసుకుంది. అప్పుల బాధ తట్టుకోలేక ఎలుకల మందు తాగి ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. స్థానికులు గమనించి ఆసుపత్రికి తరలించారు.

స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. శ్రీకాళహస్తి పట్టణంలో ఉంటున్న ఈ ఫ్యామిలీ గత కొంతకాలంగా తీవ్రమైన ఆర్ధిక ఇబ్బందులతో సతమతమవుతున్నట్లు సమాచారం. సరైన జీవనోపాధి లేక, అప్పులు పెరిగిపోవడంతో ఈ నిర్ణయానికి పాల్పడిట్లు తెలుస్తోంది.

Advertisement

ఈ నేపథ్యంలో కుటుంబం అంతా కలిసి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. కొద్దిసేపటికి వారిపరిస్థితి విషమంగా మారడంతో.. చుట్టుప్రక్కల వారు గమనించి సమీప ఆసుపత్రికి తరలించారు. వీరిపరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.

Also Read: నారాయణపేట జిల్లాలో తీవ్ర విషాదం.. ఇద్దరి పిల్లల్ని చంపి సూసైడ్‌కు పాల్పడ్డ తండ్రి

Advertisement

ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. అప్పులబాధ వల్ల ఆత్మహత్యకు పాల్పడ్డారా లేక మరేదైనా కారణం ఉందా అని పోలీసులు విచారిస్తున్నారు.

Related News

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

Big Stories

Advertisement
×