E-Paper
Advertisement

Ramagundam: రామగుండంలో 8 మంది మావోయిస్టులు లొంగుబాటు

Ramagundam: రామగుండంలో 8 మంది మావోయిస్టులు లొంగుబాటు
Advertisement

Ramagundam: తెలంగాణలో 8 మంది మావోయిస్టులు లొంగిపోయారు. రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా ఎదుట శనివారం 8 మంది మావోయిస్టు మిలీషియా సభ్యులు లొంగిపోయారు. ఈ సందర్భంగా పోలీసు కమిషనర్‌ మాట్లాడుతూ.. మిగిలిన మావోయిస్టులు కూడా ఆయుధాలు వదిలి జనజీవన స్రవంతిలో కలవాలని కోరారు. లొంగిపోయిన వారికి పునరావాస పథకం కింద అనేక ప్రయోజనాలను అందిస్తామని చెప్పారు.

10 మంది మావోలు మృతి

జార్ఖండ్ లో మావోయిస్టులకు ఇటీవల గట్టి ఎదురుదెబ్బ తగిలింది. పశ్చిమ సింగ్భూం జిల్లాలో మావోయిస్టులు, భద్రతా దళాలకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో 10 మంది మావోస్టులు మృతి చెందారు. మావోయిస్టుల ఎన్ కౌంటర్ పై ఐజీ మైఖేల్ రాజ్‌ మాట్లాడుతూ… అడవుల్లో మావోయిస్టులు సంచరిస్తున్నారనే సమాచారంతో భద్రతా దళాలు గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో వారికి మావోయిస్టులు ఎదురుపడి.. పోలీసులపైకి కాల్పులు జరిపారు. వెంటనే అప్రమత్తమైన బలగాలు ఎదురుకాల్పులకు దిగడంతో ఇరువర్గాల మధ్య భీకర కాల్పులు జరిగాయి.

Advertisement

Also Read: మావోయిస్ట్ పార్టీకి బిగ్ షాక్.. మరో 52 మంది సరెండర్

 

Related News

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

Big Stories

Advertisement
×