E-Paper
Advertisement

సత్తుపల్లిలో దారుణం.. ఇద్దరి ప్రాణం తీసిన ఈత సరదా..!

సత్తుపల్లిలో దారుణం.. ఇద్దరి ప్రాణం తీసిన ఈత సరదా..!
Advertisement

Crime News: స్వేచ్ఛ బ్యూరో: సత్తుపల్లి పట్టణంలోని ఎంటీఆర్ నగర్‌లో విషాదకర ఘటన చోటుచేసుకుంది. సరదాగా బయటకు వెళ్లిన ఇద్దరు చిన్నారులు సమీపంలోని నీటి మడుగులో మునిగి ప్రాణాలు కోల్పోయారు. మృతులు వంగూరి నాగబాబు (12), వంటిపులి దేవ (12)గా గుర్తించారు. వీరు ఆటపాటల కోసం బయటకు వెళ్లి, సమీపంలోని నీటి మడుగులో ఈత కొట్టేందుకు దిగారు. అయితే మడుగులో లోతు ఎక్కువగా ఉండటంతో ఇద్దరూ మునిగిపోయారు.

Also read: సైబర్​ క్రైం బాధితులకు భారీ ఊరట.. 24.91కోట్ల రీఫండ్​!

తీవ్ర ఆవేదన.

Advertisement

ఈ ఘటనను గమనించిన స్థానికులు వెంటనే వారిని బయటకు తీయడానికి ప్రయత్నించినప్పటికీ, అప్పటికే చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. సమాచారం అందుకున్న వెంటనే స్థానికులు, కుటుంబ సభ్యులు అక్కడికి చేరుకుని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనతో ఎంటీఆర్ నగర్‌లో విషాద వాతావరణం నెలకొంది. చిన్నారుల మృతితో కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. సరదాగా గడపాల్సిన క్షణం శాశ్వత విషాదంగా మారడంతో గ్రామం మొత్తం శోకసంద్రంగా మారింది.

Also Read: తెలంగాణ పాలిటిక్స్‌లో బిగ్ బాంబ్.. 2029 నాటికి రాష్ట్రంలో కొత్త రాజ్యాలు..?

Related News

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

Big Stories

Advertisement
×