E-Paper
Advertisement

Car Accident: నడిరోడ్డుపై కారు భీభత్సం.. పలువురికి తీవ్ర గాయాలు

Car Accident: నడిరోడ్డుపై కారు భీభత్సం.. పలువురికి తీవ్ర గాయాలు
Advertisement

Car Accident: కర్ణాటకలోని ఉడుపిలో ఒక ఆటోమేటిక్ కారు బీభత్సం సృష్టించింది. కారు డోర్ సరిగ్గా మూయకపోవడంతో వాహనం నియంత్రణ కోల్పోయి అదుపులేకుండా వెనక్కి, ముందుకు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో రోడ్డుపై వెళ్తున్న పలువురు గాయపడ్డారు. డ్రైవర్ బ్రేక్, యాక్సిలరేటర్ పెడల్స్ మధ్య గందరగోళానికి గురవ్వడంతో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది.

ఈ అనూహ్య ఘటనను గమనించని రోడ్డుపై ప్రయాణిస్తున్న పాదచారులు, ద్విచక్ర వాహనదారులు ఒక్కసారిగా భయంతో పరుగులు తీశారు. కొందరు కారు కింద పడ్డారు. గాయపడిన వారిలో కొంతమందికి స్వల్ప గాయాలు కాగా, మరికొందరికి తీవ్ర గాయాలు అయినట్లు సమాచారం. వెంటనే స్థానికులు స్పందించి గాయపడిన వారిని సమీప ఆసుపత్రికి తరలించారు.

Advertisement

ఈ అనూహ్య ఘటనను గమనించని రోడ్డుపై ప్రయాణిస్తున్న పాదచారులు, ద్విచక్ర వాహనదారులు ఒక్కసారిగా భయంతో పరుగులు తీశారు. అయినప్పటికీ కొందరు తప్పించుకోలేక కారు ఢీకొనడంతో గాయాలపాలయ్యారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను సమీప ఆసుపత్రికి తరలించారు.

Also Read: డిజిటల్ అరెస్ట్ పేరుతో బాధితుడికి టోకరా.. ఏకంగా రూ.7 కోట్ల 12 లక్షల 80 వేలు కొట్టేసిన సైబర్ నేరగాళ్లు

Advertisement

ప్రమాదం జరిగిన ప్రాంతంలో కొద్దిసేపు ట్రాఫిక్ పూర్తిగా నిలిచిపోయింది. ప్రమాదానికి గల కారణాలపై ప్రాథమిక విచారణ చేపట్టారు పోలీసులు. డ్రైవర్ నిర్లక్ష్యం, ఆటోమేటిక్ కారు వినియోగంపై సరైన అవగాహన లేకపోవడమే ఈ ఘటనకు ప్రధాన కారణమని అనుమానిస్తున్నారు.

Related News

ఇరుముడి ఎఫెక్ట్.. ‘తులాభారం’ కోసం రవితేజ భారీ రెమ్యూనరేషన్..

సాయికృష్ణ మిస్టరీ కేసు సంఘటన.. మళయాల క్రైం థ్రిల్లర్‌ మూవీలో ప్రధాన కథనం..! ఇన్విస్టిగేషన్‌ ఆఫీసర్‌ని బురిడీ కొట్టించే సీన్లు..!

‘కంచె చేను మేస్తున్న’ దారుణ హత్యలు! పని మనుషుల ముసుగులో నరరూప హంతకులు!

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

Big Stories

Advertisement
×