E-Paper
Advertisement

లంచం తీసుకుంటూ ఏసీబీ వలలో చిక్కిన పంచాయతీ సెక్రటరీ!

లంచం తీసుకుంటూ ఏసీబీ వలలో చిక్కిన పంచాయతీ సెక్రటరీ!
Advertisement

Bribery Case: స్వేచ్ఛ బ్యూరో: అధికారికంగా సహాయ పడేందుకు లంచం తీసుకుంటూ గ్రామ పంచాయతీ కార్యదర్శి ఏసీబీ అధికారులకు రెడ్​ హ్యాండెడ్​ గా పట్టుబడ్డాడు. వివరాలు ఇలా ఉన్నాయి. రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలం వెల్జాల్​ గ్రామ పంచాయతీ సెక్రటరీగా ఎం.శరత్​ కుమార్ పని చేస్తున్నాడు. గ్రామంలోని ఓ వ్యక్తి తన భూమికి సంబంధించిన వివరాలను ఆన్​ లైన్​ ద్వారా అప్​ లోడ్ చేసి నో డ్యూ సర్టిఫికెట్ ఇవ్వమని దరఖాస్తు చేసుకోగా 30వేల రూపాయలు లంచంగా డిమాండ్​ చేశాడు.

Also Read: Salt: ఉప్పును స్టీవ్ డబ్బాల్లో స్టోర్ చేయకూడదా? నిల్వ చేస్తే ఏమవుతుంది?

20వేలకు బేరం..

Advertisement

చివరకు 20వేలకు బేరం కుదుర్చుకున్నాడు. మంగళవారం లంచం డబ్బును తీసుకుంటుండగా ముందస్తు సమాచారం మేరకు మాటు వేసిన ఏసీబీ అధికారులు అతన్ని రెడ్​ హ్యాండెడ్​ గా పట్టుకున్నారు. నగదును స్వాధీనం చేసుకుని శరత్ కుమార్​ పై కేసులు నమోదు చేశారు. అనంతరం నాంపల్లిలోని ఏసీబీ కేసుల ప్రత్యేక కోర్టులో హాజరు పరిచి చెంచల్ గూడ జైలుకు రిమాండ్​ చేశారు.

Also Read: రామోజి ఫిల్మ్ సిటీ దగ్గర ఇసుక డాన్ అరెస్ట్.. ఏపీ నుంచి తెలంగాణ ఖజానాకు కన్నం..?

Related News

ఇరుముడి ఎఫెక్ట్.. ‘తులాభారం’ కోసం రవితేజ భారీ రెమ్యూనరేషన్..

సాయికృష్ణ మిస్టరీ కేసు సంఘటన.. మళయాల క్రైం థ్రిల్లర్‌ మూవీలో ప్రధాన కథనం..! ఇన్విస్టిగేషన్‌ ఆఫీసర్‌ని బురిడీ కొట్టించే సీన్లు..!

‘కంచె చేను మేస్తున్న’ దారుణ హత్యలు! పని మనుషుల ముసుగులో నరరూప హంతకులు!

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

Big Stories

Advertisement
×