E-Paper
Advertisement

Triangle Love Story: తిరుపతిలో దారుణం.. కత్తిపోట్లకు దారితీసిన ట్రయాంగిల్ లవ్ స్టోరీ..

Triangle Love Story: తిరుపతిలో దారుణం.. కత్తిపోట్లకు దారితీసిన ట్రయాంగిల్ లవ్ స్టోరీ..
Advertisement

Youth Attacks Student With Knife Inside Theatre Over Love Affair In Tirupati: తిరుపతిలో ట్రయాంగిల్‌ లవ్‌ స్టోరి కలకలం రేపింది. తిరుపతిలో విద్యార్థులు రెచ్చిపోయారు. నగరంలోని ఓ సినిమా థియేటర్‌ల యువకుడు కత్తిపోట్ల ఘటన కలకలం రేపింది. ప్రేమ వ్యవహారంలో ఓ వ్యక్తి మరో వ్యక్తిపై కత్తితో డాడిచేశాడు. ఈ సంఘటన తిరుపతిలోని పీజీఆర్‌ సినిమా థియేటర్‌లో వెలుగుచూసింది.

గాయపడిన విద్యార్థి లోకేశ్‌ను మోహన్‌బాబు యూనివర్సిటీ విద్యార్థిగా గుర్తించారు. డాడి చేసిన వ్యక్తి  పేరు కార్తీక్.. అక్కడి నుంచి పరారయ్యాడు. ప్రేమ వ్యవహారమే ఈ ఘటనకు కారణమని పోలీసులు అంచనా వేస్తున్నారు. అక్కడి స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో హుటా హుటిన ఘటనా స్థాలానికి చేరుకున్నారు. గాయపడిన లోకేశ్‌ను సమీప ఆస్పత్రికి తరలించారు. కార్తిక్ అనే యువకుడు లోకేశ్‌పై కత్తితో దాడి చేసి గాయపర్చాడు. కత్తితో దాడి చేసిన కార్తీక్ అనే వ్యక్తితో యవతి పారిపోయినట్లు తెలుస్తోంది. ఇద్దరు యువకులతో యువతి ప్రేమాయణం నడిపినట్లు సమాచారం. యువతి పక్కా ప్లాన్‌తో హత్యాయత్నం చేయించినట్లు అనుమానిస్తున్నారు.

Advertisement

Also Read: డాక్టర్ ప్రైవేట్ భాగాలు కోసేసిన నర్సు.. ఏం చేశాడంటే..

పరారైన ఇద్దరిని పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ దాడిలో గాయాలుపాలైన వ్యక్తిది ప్రకాశం జిల్లా గిద్దలూరు. కత్తితో దాడి చేసిన కార్తీక్ అనే యువకుడిది నెల్లూరు జిల్లా సూళ్లూరుపేటగా పోలీసులు గుర్తించారు. ఇక గాయపడినయువకుడికి మూడు చోట్ల పేగులకు గాయాలు అయిన్నట్లు గుర్తించారు. మూడు గంటల పాటు ఆపరేషన్‌ చేశారు రుయా డాక్టర్లు. ప్రస్తుతం యువకుడి పరిస్థితి బాగుందని డాక్టర్లు తెలిపారు.

Related News

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

Big Stories

Advertisement
×