E-Paper
Advertisement

Chanakyaniti: మనుషులు వెళ్ళకూడని ఏడు ప్రదేశాలు ఏవో తెలుసా..? అసలు చాణక్య నీతిలో ఏముంది..?

Chanakyaniti: మనుషులు వెళ్ళకూడని ఏడు ప్రదేశాలు ఏవో తెలుసా..? అసలు చాణక్య నీతిలో ఏముంది..?
Advertisement

Chanakyaniti: ఆ ఏడు చోట్లకు మనుషులు అసలు వెళ్లకూడదట. వెళితే ఏం జరుగుతుందో తెలుసా..? అసలు చాణక్యుడు ఎందుకు వెళ్లకూడదని చెప్పారు..? ఎందుకు వెళ్లకూడదని చెప్పారు.. ఇంతకీ ఆ ఏడు చోట్లు ఏవేవీ ఇలాంటి ఆసక్తికరమైన విషయాలు ఇప్పుడు ఈ కథనంలో తెలుసుకుందాం.

ప్రతి వ్యక్తికి వ్యక్తిగత గౌరవం ఉంటుంది. అలాగే మనఃశాంతి కోరుకుంటాడు. అయితే చాణక్యుడు చెప్పినట్టు ఏడు చోట్లకు వెళితే ఆ వ్యక్తి గౌరవం కోల్పోవడం.. మానసిక ప్రశాంతతను దూరం చేసుకోవడం జరుగుతుందట. ఆ ఏడు చోట్లు  ఎట్టి పరిస్థితుల్లోనూ వెళ్లకూడదని చాణక్యుడు చెప్తున్నాడు. వెళ్లి గౌరవం పోగొట్టుకోవడం కన్నా మనిషికి దిగజారడుతనం లేదని చెప్పాడట చాణక్యుడు.

మనిషి వెళ్లకూడదని ప్రదేశాలు:

Advertisement

మనిషి జీవితంలో సంపద కంటే విలువైన మూడు ఆస్తులు.. గౌరవం, సమయం, మనశ్శాంతి. ఇవి కోల్పోతే తిరిగి సంపాదించడం చాలా కష్టం. అందుకే కొన్ని ప్రదేశాలు, కొందరు వ్యక్తులు, కొన్ని వాతావరణాలు మన జీవితాన్ని నిశ్శబ్దంగా దెబ్బతీస్తాయి.

నమ్మకం లేని చోట: ఒక వ్యక్తి తాన మీద నమ్మకం లేని చోటుకు అసలు వెళ్లకూడదట. ఒకవేళ వెళితే అది ఆ వ్యక్తి తనకు తాను తన  విలువను తగ్గించుకవడమేనట.

Advertisement

న్యాయం చేయలేని అధికారి దగ్గరకు: ఒక వ్యక్తి తాను న్యాయం కోసం అధికారుల కోసం వెళ్లడం కామన్‌ కానీ అసలు న్యాయమే చేయలేని అధికారుల దగ్గరకు మాత్రం అసలు వెళ్లకూడదట. అలా వెళితే ఆ వ్యక్తిలోని నిజాయితీ అప్రతిష్టపాలవుతుందట.

జ్ఞానం, గౌరవం లేని వ్యక్తుల దగ్గరకు: సమాజంలో జ్ఞానం లేని వ్యక్తుల దగ్గరకు వెళ్లినా..? అలాగే ఎదుటి వ్యక్తికి గౌరవం ఇవ్వని వ్యక్తుల దగ్గరకు వెళ్లినా..కూడా మీ ఎదుగుదల ఆగిపోతుందట. అలాంటి వ్యక్తులు వల్లే మీ జీవితం తిరోగమనంలోకి మళ్లుతుందట.

స్వార్థ సంబంధాలు: అవసరం ఉంటేనే మిమ్మల్ని మీ రిలేషన్‌ను గుర్తు చేసుకునే వ్యక్తుల దగ్గరకు వెళ్లడం మానేయాలట. ఎందుకంటే వాళ్లకు అవసరం తీరాక మీ గురించి పూర్తిగా మర్చిపోతారట. మీకు జీవితంలో ఏదైనా అవసరం వచ్చినా తప్పించుకు తిరుగుతారట. అందుకే అటువంటి వ్యక్తులకు దూరంగా ఉండాలని చాణక్యుడు సూచించారట.

 ప్రమాదకర ప్రదేశాలు: ప్రమాదకరమైన ప్రదేశాలకు అసలు వెళ్లకూడదట. కొంత మంది నాకేంటి అనే మూర్ఖత్వం వెళ్లి ప్రాణాల మీదకు తెచ్చుకుంటుంటారు.

నీతి లేని వ్యక్తుల దగ్గరకు: నీతి లేని వ్యక్తుల దగ్గరకు వెళితే మీ స్వభావం కూడా చెడిపోతుంది. అందుకే అంటుంటారు కదా దుష్టులకు దూరంగా ఉండాలని.

కృతజ్ఞత లేని చోటుకు: చాలా మంది మీ నుంచి సాయం పొంది తర్వాత మీకు ప్రమాదకారిగా మారుతుంటారు. అలాంటి వ్యక్తులనే కృతజ్ఞత లేని వ్యక్తులు అంటారు. వారి దగ్గరకు వెళ్లితే మీ మంచితనం అవమాన పడుతుందట.

ముఖ్య గమనిక: పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. వీటిలో అన్నిటికీ ఆధునిక శాస్త్రీయ ఆధారాలు లేకపోవచ్చుననే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.

ALSO READ: ఆ మూడు రాశులకు ఎలినాటి శని – తీవ్రమైన కష్టాలకు ఆ రెమెడీ ఒక్కటే పరిష్కారమట

 

Related News

తిరుమల శ్రీవారి తొలి దర్శనం.. వారికే ఎందుకు? దాని వెనుక కథేంటి?

పూరీ జగన్నాథుడి మహాప్రసాదం తయారీలో..ఆశ్చర్యకరమైన నిజాలు!

శుక్రవారం ఈ 5 పవిత్ర స్థలాల్లో దీపం పెడితే.. అష్టైశ్వర్యాలు మీ సొంతం

రుద్రాక్ష ధరిస్తున్నారా? ఈ తప్పులు చేస్తే.. నష్టాలు తప్పవు!

బ్రహ్మ ముహూర్తంలో కలలు వస్తున్నాయా? మీ జీవితం మారబోతుందనడానికి ఇదో సంకేతం!

జాతకంలో గ్రహ దోషాలు పోవాలా? ఈ వస్తువులు దానం చేస్తే తిరుగుండదు!

ఏ వేప చెట్టు పడితే అది వాడరు! పూరీ జగన్నాథుడి రథాల కోసం చెట్లను ఎలా.. వెతుకుతారో తెలుసా?

సైన్స్‌కు సవాల్ విసురుతున్న పూరీ జగన్నాథ ఆలయ రహస్యాలు.. తెలిస్తే షాక్ అవుతారు!

Big Stories

Advertisement
×