BigTV English

Devotional : నవగ్రహ ప్రదక్షణలు చేసేటప్పుడు ఈ పద్ధతి పాటిస్తున్నారా….?

Devotional : నవగ్రహ ప్రదక్షణలు చేసేటప్పుడు ఈ పద్ధతి పాటిస్తున్నారా….?

Devotional : జ్యోతిషశాస్త్రం ప్రకారం రాహువును దుర్మార్గపు గ్రహంగా భావిస్తారు. ఒకవేళ జాతకంలో ఈ గ్రహం చెడు స్థానంలో ఉన్నట్లయితే వారికి మానసిక ఒత్తిడి తీవ్రంగా ఉంటుంది. ఇదికాకుండా ఆర్థిక నష్టం. జ్ఞాపకశక్తి కోల్పోవడం, కోపం, చేదు అనుభవాలు ఎదురుకావడం, భయం, శత్రువులు పెరగడం లాంటివి జరుగుతాయి.


అంతేకాకుండా చనిపోయిన పాము లేదా బల్లిని చూడటం, పక్షిని చూడటం, గోర్లు పడేయడం, పెంపుడు జంతువులను కోల్పోవడం లేదా చనిపోవడం, బాధ్యతారాహిత్యంగా లేదా అజాగ్రత్తగా ఉండటం లాంటి సమస్యలు వస్తాయి. ఇవి కాకుండా ప్రమాదాలు, అపోహలు, సమన్వయలోపాలు కూడా పెరుగుతాయి.

నవగ్రహ ప్రదక్షిణలకు ఒక పద్ధతి ఉంది. పద్ధతి ప్రకారం ప్రదక్షిణలు చేస్తే మంచి ఫలితాలుంటాయి. నవగ్రహాలలో సూర్యుడి విగ్రహం మధ్యలో తూర్పు వైపు ఉంటుంది. కాబట్టి సూర్యుడిని చూస్తూ లోపలికి వెళ్లాలి.. అక్కడి నుంచి ఎడమవైపు నుంచి కుడివైపుకి 9 ప్రదక్షిణలు చేస్తే మంచిది.


శుక్రవారం రోజు గోమోదం ధరించాలి. ఇది కాకుండా ఇంటి పూజామందిరంలో రాహువు యంత్రాన్ని వ్యవస్థాపించి వివిధ రకాల పూజలను నిర్వహించాలి. అంతేకాకుండా రాహువు బీజ మంత్రం ఓం భ్రాం భ్రౌం సః రాహవే నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించాలి

Tags

Related News

Karthika Masam 2025: కార్తీక మాసంలో చేయాల్సిన, చేయకూడని పనులు ఏంటి ?

Bhagavad Gita Shlok: కోపం గురించి భగవద్గీతలో ఏం చెప్పారు ? 5 ముఖ్యమైన శ్లోకాలు..

Karthika Masam 2025: కార్తీక మాసంలో ఈ పరిహారాలు చేస్తే.. డబ్బే డబ్బు !

Atla Taddi 2025: ఆడపడుచుల పండుగ అట్లతద్ది.. రాకుమారి కథ తెలుసా?

Vastu Tips: ఇంట్లో డబ్బు, బంగారం ఈ దిశలో ఉంచితే.. సంపద రెట్టింపు !

Karthika Masam 2025: కార్తీక మాసంలో.. తప్పకుండా పాటించాల్సిన నియమాలు ఇవే !

Vastu For Staircase: ఇంటి లోపల.. మెట్లు ఏ దిశలో ఉండాలి ?

Karthika Masam 2025: కార్తీక మాసం, ఏ రోజు నుంచి ప్రారంభం ? పూర్తి వివరాలివిగో..

Big Stories

×