E-Paper
Advertisement

Medak : ఆర్టీసీ బస్సుకు తప్పిన ప్రమాదం..

Medak : ఆర్టీసీ బస్సుకు తప్పిన ప్రమాదం..
Advertisement

Medak : మెదక్ జిల్లాలో ఆర్టీసీ బస్సుకు కొద్దిలో పెను ప్రమాదం తప్పిపోయింది. ఆర్టీసీ బస్సు వెళ్తున్న సమయంలో… క్రింది భాగంలో మంటలు చెలరేగాయి. దీంతో అప్రమత్తమైన డ్రైవర్ బస్సును పక్కకు ఆపి మంటలను ఆర్పివేశారు. ప్రమాద సమయంలో బస్సులో 45 మంది ప్రయాణీకులు ఉన్నారు. చేగుంట మండలం వడియారం స్టేజ్ సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. కామారెడ్డి డిపోకు చెందిన బస్సు హైదరాబాద్ నుండి కామారెడ్డి కి వెళ్తుండగా ప్రమాదం సంభవించింది

Tags

Related News

Illu Illalu Pillalu Today Episodes: తిరుపతి పెళ్లి అయిపోయిందోచ్.. వేధవతికి మైండ్ బ్లాక్.. ఇది అస్సలు ఊహించలేదు మావా..

కూటమిలో అసంతృప్తి.. జగన్‌కి ప్లస్ అవుతుందా?

పాడుబడిన పాత దేవాలయంలో దెయ్యం… కాలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే డిఫరెంట్ హర్రర్ థ్రిల్లర్ స్ట్రీమింగ్ తెలుగులో

Karthika Deepam 2 Serial Today Episode September 11th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ చెంప పగుల గొట్టిన జ్యోత్స్న       

నా జీవితంలోకి వచ్చిన వ్యక్తికి ఆస్కార్ ఇవ్వొచ్చు.. జయం రవి భార్య పోస్ట్ వైరల్!

Karthika Deepam 2 Serial Today Episode September 9th ‘కార్తీకదీపం2’ సీరియల్‌: రాజీ కోసం కార్తీక్ దగ్గరకు వెళ్లిన దక్షిణమూర్తి 

ఇంద్రకీలాద్రి ట్రస్ట్ బోర్డ్ లో కీలక బాధ్యత… కృతజ్ఞతలు తెలిపిన సుస్మిత కొణిదెల !

భర్తను అడ్డంగా బుక్ చేసిన యూట్యూబర్ నందు? విచారణలో కీలక విషయాలు వెల్లడి

Big Stories

Advertisement
×