BigTV English

America Same Sex Bill : సంచలన బిల్ పాస్ చేసిన అమెరికా..

America Same Sex Bill : సంచలన బిల్ పాస్ చేసిన అమెరికా..

America Same Sex Bill : అగ్రరాజ్యం అమెరికాలో మరో సంచలన బిల్ పాస్ అయింది. ఒకే జెండర్ కలిగిన స్వలింగ సంపర్కుల మ్యారేజ్‌కు గుర్తింపు ఇస్తు సెనెట్ బిల్లును పాస్ చేసింది. దీనికి చట్టబద్ధమై రక్షణ ఇవ్వనుంది. అలాగే వర్ణాంతర వివాహాలకు కూడా ప్రొటెక్షన్ ఇవ్వనున్నట్టు సెనెట్‌లో బిల్ పాస్ చేసింది. వ్యక్తి స్వేచ్ఛ, హక్కుల పరిరక్షణను దృష్టిలో పెట్టుకొని బిల్లును పాస్ చేసినట్టు సెనెట్ పేర్కొంది. మొత్తం బిల్లుకు అనుకూలంగా 61మంది ఓటు వేశారు. వ్యతిరేకంగా 36ఓట్లు పడ్డాయి. ఒకవేళ ఇది చట్టంగా మారితే ఇక అమెరికాలో స్వలింగ సంపర్కుల పెళ్లికి అనుమతి లభించనుంది.


Tags

Related News

Botulism Outbreak: ఆ సాండ్‌విచ్ తిన్న కొద్ది సేపట్లోనే మ్యూజిక్ డైరెక్టర్ మృతి.. ఆ కూరగాయే కారణమా?

Trump Tariffs: ట్రంప్ డబుల్ గేమ్! చైనాకు గడువు, ఇండియాపై భారీ పన్ను

planes collided: విమానంపైకి దూసుకెళ్లిన మరో విమానం.. తగలబడిన విమానాలు, వైరల్ వీడియో

Nuclear Threat: ఇండియాను అణుబాంబులతో లేపేస్తాం.. అమెరికాలో పాక్ సైన్యాధిపతి చెత్త వాగుడు

Donald Trump: ట్రంప్ మామకు దిమ్మతిరిగే న్యూస్.. బాయ్‌కట్ అమెరికా ప్రొడెక్ట్స్ ట్రెండింగ్

Turkey Earthquake: టర్కీని కుదిపేసిన భూకంపం.. ఎటు చూసినా శిథిలాల దిబ్బలు

Big Stories

×