E-Paper
Advertisement

Dharma Sandehalu:మెట్ల కింద ఇవి పెడుతున్నారా….

Dharma Sandehalu:మెట్ల కింద ఇవి పెడుతున్నారా….
Advertisement

Dharma Sandehalu:ఈ మధ్యకాలంలో ప్రతి ఒక్కరూ వాస్తు ప్రకారం నడుచుకుంటున్నారు. ముఖ్యంగా మెట్లో విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం ఉండే ఇంట్లో మెట్లు అనేవి నైరుతి దిశలో ఉండాలి.ఉత్తరం నుంచి ప్రారంభమై దక్షిణ దిశలో ముగించాలి.మెట్ల నిర్మాణానికి అనుకూలంగా మాత్రం పడమర, నైరుతి, మధ్య దక్షిణం, పడమర దిశగా ఉండాలి. ఈశాన్యంలో మెట్లు నిర్మించడం అనేది పెద్ద వాస్తు లోపంగా చెబుతుంటారు. ఇంట్లో సామాన్లని సర్దేటప్పుడు కూడా వాస్తు ప్రకారం అనుసరించాలి. వాస్తు ప్రకారం మీరు మెట్ల కింద ఈ తప్పులని అస్సలు చేయొద్దని వాస్తు పండితులు చెబుతున్నారు. చాలామంది మెట్ల కింద కొన్ని వస్తువులని ఉంచుతారు.దానితో ఇబ్బందులని ఎదుర్కోవాల్సి వస్తుంది. నిజానికి వాస్తు ప్రకారం మెట్ల మీద కొన్ని వస్తువులని ఉంచకూడదు వీటిని పెట్టడం వలన ఇబ్బందులు తప్పవు. పాజిటివ్ ఎనర్జీ దూరమై నెగిటివ్ ఎనర్జీ వస్తుంది.

మెట్ల కింద ఉంచకూడనవి….
షూ స్టాండ్
స్థలభావం వల్లో మరో కారణం వల్లే షూ స్టాండ్ ని మెట్ల కింద పెట్టుకోకూడదు. చెప్పులు, షూ వంటి వాటిని ఉంచితే నెగటివ్ ఎనర్జీ వచ్చి పాజిటివ్ ఎనర్జీని దూరం చేస్తాయి.

Advertisement

దేవుడు మందిరం
మెట్ల కింద దేవుడు మందిరాన్ని కూడా అస్సలు ఉంచకూడదు. ఇది కూడా నెగటివ్ ఎనెర్జీని పెంచి పాజిటివ్ ఎనర్జీ ని దూరం చేస్తుంది కనుక దేవుడి మందిరాన్ని కూడా ఉంచకండి.

చెత్త బుట్ట
మెట్ల కింద చెత్తబుట్ట వంటి వాటిని కూడా పెట్టకూడదు ఇది కూడా నెగటివ్ ఎనర్జీ తీసుకువస్తుంది.

Advertisement

లాకర్
చాలా మంది ఇంటి లోపల మెట్టల్ని కట్టుకుంటూ ఉంటారు. అటువంటి వాళ్ళు సురక్షితంగా ఉంటుందని లాకర్ వంటి వాటిని పెడుతూ ఉంటారు కానీ ఇలా అసలు చేయకూడదు.

ట్యాప్ లు
మెట్ల కింద చాలామంది బాత్రూం కడుతూ ఉంటారు లేదంటే వాష్ బేసిన్ వంటి వాటిని పెడుతూ ఉంటారు అలా ఎప్పుడూ చేయొద్దు ఒకవేళ కనుక అలా కట్టుకున్నా ఆ కుళాయిల నుండి నీళ్లు లీక్ అవ్వకుండా చూసుకోండి.

ఇంటి మెట్లను ఎప్పుడూ మురికిగా ఉంచకూడదు. క్రమం తప్పకుండా శుభ్రం చేయాలని పండితులు చెబుతుంటారు.

Related News

తిరుమల శ్రీవారి తొలి దర్శనం.. వారికే ఎందుకు? దాని వెనుక కథేంటి?

పూరీ జగన్నాథుడి మహాప్రసాదం తయారీలో..ఆశ్చర్యకరమైన నిజాలు!

శుక్రవారం ఈ 5 పవిత్ర స్థలాల్లో దీపం పెడితే.. అష్టైశ్వర్యాలు మీ సొంతం

రుద్రాక్ష ధరిస్తున్నారా? ఈ తప్పులు చేస్తే.. నష్టాలు తప్పవు!

బ్రహ్మ ముహూర్తంలో కలలు వస్తున్నాయా? మీ జీవితం మారబోతుందనడానికి ఇదో సంకేతం!

జాతకంలో గ్రహ దోషాలు పోవాలా? ఈ వస్తువులు దానం చేస్తే తిరుగుండదు!

ఏ వేప చెట్టు పడితే అది వాడరు! పూరీ జగన్నాథుడి రథాల కోసం చెట్లను ఎలా.. వెతుకుతారో తెలుసా?

సైన్స్‌కు సవాల్ విసురుతున్న పూరీ జగన్నాథ ఆలయ రహస్యాలు.. తెలిస్తే షాక్ అవుతారు!

Big Stories

Advertisement
×