BigTV English

Horoscope Nov 11: ఈ రాశుల వారికి ఊహించని ధనలాభం.. ఇలా చేస్తే ఇంకా బెటర్

Horoscope Nov 11: ఈ రాశుల వారికి ఊహించని ధనలాభం.. ఇలా చేస్తే ఇంకా బెటర్

Horoscope Nov 11: గ్రహాల రాశి, నక్షత్ర మార్పు 12 రాశులపై ప్రభావం చూపుతుంది. ముఖ్యంగా ఈ సంచారం కొన్ని రాశుల వారికి శుభాలను కలిగిస్తే.. మరికొన్ని రాశుల వారికి సమస్యలను తెచ్చిపెడుతుంది. మరి నవంబర్ 12 వ తేదీ ఏ ఏ రాశుల వారికి ఎలా ఉంటుంతో ఇప్పుడు తెలుసుకుందాం.


మేష రాశి: మేషరాశి వారు జీవిత భాగస్వామి ఆరోగ్యంపై కొంచెం శ్రద్ధ వహించాలి. వాదనలు పెరగకుండా చూసుకోవాలి. కుటుంబ సభ్యులతో సమయం గడుపుతారు.వ్యాపారం బాగా కొనసాగుతుంది.లక్ష్మీ దేవి యొక్క పూర్తి ఆశీస్సులు పొందుతారు. ఎరుపు లేదా పసుపు రంగు దుస్తులు ధరించడం మీకు శుభప్రదం.

వృషభ రాశి: మీ ప్రత్యర్థులను చిత్తు చేస్తారు. ఆరోగ్యంపై కాస్త శ్రద్ధ వహించండి. ప్రేమ, పిల్లల పరిస్థితి చాలా మెరుగుపడుతుంది. మీ వ్యాపారం కూడా మంచి స్థితిలో ఉంటుంది. ఆకుపచ్చ రంగు, తెలుపు రంగు, నీలం రంగు బట్టలు ధరించండి. వీటిలో ఆకుపచ్చ రంగు దుస్తులు ఎక్కువ సంపదను తెచ్చిపెడతాయి.


మిథున రాశి: మీ భావోద్వేగాలను అదుపులో ఉంచుకోండి. పిల్లల ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. ఆరోగ్యం సౌమ్యంగా ఉంటుంది.వ్యాపారం బాగా కొనసాగుతుంది. నీలం రంగు దుస్తులు, తెలుపు రంగు దుస్తులు ధరించి శుభ కార్యాలు చేసుకోవడం మంచిది.

కర్కాటక రాశి: కర్కాటక రాశి వారు ఆరోగ్యం పట్ల చాలా శ్రద్ధ వహించాలి. ఆరోగ్యం, భూమి, వాహనాల కొనుగోలు, విలాసవంతమైన వస్తువుల కొనుగోలు మొదలైన వాటి గురించి కొంచెం జాగ్రత్తగా ఉండండి.ఎరుపు రంగు దుస్తులు ధరించడం మీకు చాలా శుభప్రదం. ప్రేమలో గొడవలు మానుకోండి. పిల్లల ఆరోగ్యం పట్ల కూడా శ్రద్ధ వహించండి.

సింహ రాశి : సింహ రాశి పరిస్థితి బాగుంటుంది. శక్తిమంతుడిగా మిగిలిపోతాడు. ఉద్యోగాలలో పురోగతి ఉంటుంది. కుటుంబ సభ్యుల నుంచి మద్దతు పెరుగుతుంది. , మీ వ్యాపారం బాగుంటుంది. వైవాహిక జీవితంలో సంతోషం పెరుగుతుంది. పసుపు రంగు దుస్తులు ధరించడం వల్ల మీకు శుభం కలుగుతుంది.

కన్య రాశి: కన్య రాశి వారు జూదం,లాటరీలలో ఎక్కువ డబ్బు పెట్టుబడి పెట్టరు.మితంగా మాట్లాడండి. వ్యాపారంలో లాభాలు పెరుగుతాయి. పెండింగ్ పనులను పూర్తి చేస్తారు. నీలం లేదా ఆకుపచ్చ రంగు దుస్తులు ధరించడం మీకు శుభప్రదం.

తులా రాశి: తులా రాశివారి మనస్సు ఖచ్చితంగా కొంచెం కలవరపడుతుంది. మీ వ్యాపారం కూడా సజావుగా సాగుతుంది. ఆఫీసుల్లో అధికారులన నుంచి ప్రశంసలు అందుకుంటారు. విద్యార్థులకు కెరీర్ పరంగా ఇది మంచి సమయం. ఆకుపచ్చ లేదా నీలం రంగు దుస్తులు ధరించడం శుభప్రదం.

వృశ్చిక రాశి : వృశ్చిక రాశి వారికి ఈ రోజు శుభ ప్రదంగా ఉంటుంది. మితిమీరిన ఖర్చు మనస్సును కలవరపెడుతుంది. మీరు కొంచెం సహనం కోల్పోయినట్లు భావిస్తారు. దీన్ని గుర్తుంచుకోండి. ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. పసుపు రంగు దుస్తులు ధరించడం వల్ల మీకు శుభం కలుగుతుంది.

ధనస్సు రాశి: ఆదాయంలో ఆశించిన పెరుగుదల ఉంటుంది.మనస్సు కలవరపడుతుంది. మీ వ్యాపారం కూడా చాలా బాగుంటుంది. పనులను ఆటంకం లేకుండా పూర్తి చేస్తారు. ఎరుపు లేదా పసుపు రంగు దుస్తులు ధరించడం మీకు శుభప్రదం.

మకర రాశి: మకరరాశి వారికి ఇది మంచిది. వ్యాపార పరిస్థితి బలంగా ఉంది. కొత్త వ్యాపారాన్ని ప్రారంభించవద్దు. కుటుంబ సభ్యుల మద్దతు మీకు ఉంటుంది. తెలుపు రంగు వస్తువులను ధరించడం వల్ల మీకు శుభం కలుగుతుంది.

Also Read: అదృష్టాన్ని తెచ్చే గజలక్ష్మీ రాజయోగం.. వీరు జాక్ పాట్ కొట్టినట్లే

కుంభ రాశి: కుంభ రాశి వారికి ఈ రోజు గౌరవం, కీర్తి ప్రతిష్టలకు సంబంధించి ఎలాంటి ఇబ్బంది ఉండదు. ప్రయాణాలు మానుకోండి. పెండింగ్ పనులు పూర్తి చేస్తారు. అంతే కాకుండా మీ వైవాహిక జీవితం చాలా బాగుంటుంది. ఈ రోజు ఆకుపచ్చని దుస్తులు ధరించడం మీకు శుభప్రదం.

మీన రాశి : దూర ప్రయాణాలు చేయవలసి వస్తుంది. ఈ రోజు మీ పనులు పూర్తి చేసేందుకు కొందరు సహాయం చేస్తారు. ఆఫీసుల్లో మీరు చేసిన పనులకు ప్రశంసలు అందుకుంటారు. అంతే కాకుండా ఉన్నత స్థానంలో ఉండాలని అనుకున్న మీ ప్రయత్నం నెరవేరుతుంది. అంతే కాకుండా మీ కుటుంబ సభ్యులతో మీరు సమయాన్ని గడుపుతారు.

Related News

Shravana Shukrawar 2025: శ్రావణ శుక్రవారం ఇలా చేస్తే.. అప్పుల బాధలు తొలగిపోతాయ్

Rakhi Festival 2025: రాఖీ పండగ రోజు.. ప్రతి ఒక్కరూ తప్పకుండా చేయాల్సిన పరిహారాలు ఇవే !

Koti Shivalingala Temple: కోటి శివలింగాలు ఒకే చోట చూడాలనుకుంటున్నారా? అయితే ఈ ఆలయానికి వెళ్లండి

Lakshmi Devi: మీ ఇంట్లో ఈ మూడు మొక్కలను ఎండకుండా చూసుకోండి, అలా ఎండితే లక్ష్మీదేవి కరుణించదు

Raksha Bandhan 2025: రాఖీ పళ్లెంలో.. ఈ వస్తువులు తప్పకుండా ఉండాలట !

Raksha Bandhan 2025: భద్ర నీడ అంటే ఏమిటి ? ఈ సమయంలో రాఖీ ఎందుకు కట్టకూడదని చెబుతారు

Big Stories

×