E-Paper
Advertisement

Horoscope Today March 27th: ఆ రాశి వారికి ఆకస్మిక ధనలాభం –  ఆ విషయంలో జాగ్రత్త అవసరం

Horoscope Today March 27th: ఆ రాశి వారికి ఆకస్మిక ధనలాభం –  ఆ విషయంలో జాగ్రత్త అవసరం
Advertisement

Horoscope Today : గ్రహాల సంచారం ప్రకారం రాశిఫలాలను అంచనా వేస్తారు. మార్చి 27న ఏ రాశుల వారికి ఎలా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం.

మేషం: విలువైన వస్తువుల విషయంలో జాగ్రత్త అవసరం. వృత్తి ఉద్యోగాలలో ఆలోచనలు స్థిరంగా ఉండవు. వృధా ప్రయాణాలు చేయవలసి వస్తుంది. అధికారులతో చర్చలు ఫలించవు. వ్యాపారాలలో శ్రమాధిక్యత పెరుగుతుంది. ఇంటాబయట గందరగోళ పరిస్థితులు ఉంటాయి.

Advertisement

వృషభం: ముఖ్యమైన పనులలో విజయం సాధిస్తారు. కొన్ని వ్యవహారాలలో ఆప్తుల సలహాలు కలసి వస్తాయి. సమాజంలో పలుకుబడి పెరుగుతుంది. విలువైన వస్తు, వాహనాలు కొనుగోలు చేస్తారు. ఆర్థిక ఇబ్బందులు కలుగుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో ప్రోత్సహకాలు అందుతాయి.

మిధునం: ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి. చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. ఆర్థిక ఇబ్బందులు వలన నూతన రుణ ప్రయత్నాలు చేయవలసి వస్తుంది. వృత్తి వ్యాపారాలలో సొంత ఆలోచనలు కలసి రావు. ఉద్యోగస్తులకు అదనపు పనిభారం ఉంటుంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది.

Advertisement

కర్కాటకం: చేపట్టిన పనులలో కార్యసిద్ధి కలుగుతుంది. వృత్తి ఉద్యోగాల్లో మీ ప్రతిభ వెలుగులోకి వస్తుంది. వ్యాపార, ఉద్యోగాలలో సమస్యలు పరిష్కారం అవుతాయి. విందు, వినోద కార్యక్రమాలకు ఆహ్వానాలు అందుతాయి. కుటుంబ సభ్యులతో పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. బంధు మిత్రులతో ఇంట్లో ఉత్సాహంగా గడుపుతారు.

సింహం: బంధువర్గం తో మాట పట్టింపులు ఉంటాయి. ముఖ్యమైన వ్యవహారాలలో ఆటంకాలు తప్పవు. నూతన వ్యాపార విస్తరణకు ప్రయత్నాలు మందగిస్తాయి. ఆర్థిక లావాదేవీలు మందగిస్తాయి. వ్యాపార, ఉద్యోగాలు నిరుత్సాహపరుస్తాయి. కొన్ని పనులలో శ్రమ తప్ప ఫలితం కనిపించదు.

కన్య: వృత్తి వ్యాపారాలలో కీలక నిర్ణయాలు అమలు పరుస్తారు. నూతన వ్యక్తుల పరిచయం ఉత్సాహాన్నిస్తాయి. ఇంట్లో శుభకార్యాలు నిర్వహిస్తారు. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి కాగలవు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఆశించిన పురోగతి సాధిస్తారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది.

 

ALSO READ: నాగసాధువులు, అఘోరీలు ఒక్కటి కాదా? కళ్ళు బైర్లు కమ్మే నిజాలు

 

తుల: కుటుంబ సభ్యుల నుండి శుభవార్తలు అందుతాయి. నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. స్నేహితులతో వివాదాలు పరిష్కారమవుతాయి. ఆకస్మిక ధనలాభ సూచనలు ఉన్నవి. వృత్తి, వ్యాపారాలు ఆశించిన విధంగా ఉంటాయి. చిన్ననాటి మిత్రుల కలయిక మరింత ఆనందం కలిగిస్తుంది.

వృశ్చికం: దైవచింతన పెరుగుతుంది ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. ముఖ్యమైన వ్యవహారాలలో అవాంతరాలు కలుగుతాయి. సోదరులతో అకారణ వివాదాలు కలుగుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు కొంత చికాకు పరుస్తాయి. నూతన ప్రయత్నాలు చేస్తారు. దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది.

ధనస్సు: మిత్రులతో మాటపట్టింపులు ఉంటాయి. ఆలయాలు సందర్శించుకుంటారు. దూర ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి. వ్యయ ప్రయాసలతో గాని పనులు పూర్తి కావు. వృత్తి, వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. ఉద్యోగస్తులకు పని ఒత్తిడి పెరుగుతోంది. కుటుంబ పెద్దలు ఆరోగ్యంలో శ్రద్ధ అవసరం.

మకరం: ఆప్తుల నుండి ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. వృత్తి ఉద్యోగాలలో మీ ప్రతిభాపాటవాలు వెలుగులోకి వస్తాయి. సంతాన సౌకర్యాల విషయమై ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగాలలో పని ఒత్తిడి నుండి ఉపశమనం పొందుతారు.

కుంభం: సన్నిహితుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. విలువైన వస్తు,వాహనాలు కొనుగోలు చేస్తారు. సమాజంలో ప్రముఖుల సహాయ సహకారాలతో కొన్ని పనులు పూర్తి చేస్తారు. భూవివాదాలు పరిష్కారం దిశగా సాగుతాయి. వ్యాపారాలు ఉద్యోగాలలో   అనుకూల వాతావరణం ఉంటుంది.

మీనం: కుటుంబ సభ్యులతో మాట పట్టింపులు ఉంటాయి. ముఖ్యమైన పనులు వాయిదా పడతాయి. నూతన ప్రయత్నాలు కలిసి రావు. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి. కొన్ని వ్యవహారాలలో సొంత ఆలోచనలు కలసిరావు. ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. వ్యాపార ఉద్యోగాలలో ఊహించని ఇబ్బందులు ఉంటాయి.

 

ALSO READ:  గ్రహ బాధలు, సమస్యలు పట్టి పీడిస్తున్నాయా? ఈ సింపుల్ రెమెడీస్‌తో మీ బాధలన్నీ పరార్‌ 

 

 

Related News

తిరుమల శ్రీవారి తొలి దర్శనం.. వారికే ఎందుకు? దాని వెనుక కథేంటి?

పూరీ జగన్నాథుడి మహాప్రసాదం తయారీలో..ఆశ్చర్యకరమైన నిజాలు!

శుక్రవారం ఈ 5 పవిత్ర స్థలాల్లో దీపం పెడితే.. అష్టైశ్వర్యాలు మీ సొంతం

రుద్రాక్ష ధరిస్తున్నారా? ఈ తప్పులు చేస్తే.. నష్టాలు తప్పవు!

బ్రహ్మ ముహూర్తంలో కలలు వస్తున్నాయా? మీ జీవితం మారబోతుందనడానికి ఇదో సంకేతం!

జాతకంలో గ్రహ దోషాలు పోవాలా? ఈ వస్తువులు దానం చేస్తే తిరుగుండదు!

ఏ వేప చెట్టు పడితే అది వాడరు! పూరీ జగన్నాథుడి రథాల కోసం చెట్లను ఎలా.. వెతుకుతారో తెలుసా?

సైన్స్‌కు సవాల్ విసురుతున్న పూరీ జగన్నాథ ఆలయ రహస్యాలు.. తెలిస్తే షాక్ అవుతారు!

Big Stories

Advertisement
×