BigTV English
Advertisement

Today Horoscope: నేటి రాశి ఫలాలు.. ఈ రాశి వారికి ఊహించని లాభాలు..!

Today Horoscope: నేటి రాశి ఫలాలు.. ఈ రాశి వారికి ఊహించని లాభాలు..!

June 26th Horoscope: జ్యోతిష్యశాస్త్ర ప్రకారం.. పన్నెండు రాశుల్లో ఏ రాశి వారికి కలిసొస్తుంది? ఏ రాశి వారికి సమస్యలు వచ్చే అవకాశం ఉంది? వంటి విషయాలపై జ్యోతిష్యులు ఏం చెబుతున్నారో తెలుసుకుందాం.


మేషం:
ఈ రాశి వారికి మంచికాలం. కుటుంబ సలహాలతో ఉన్నత స్థాయికి చేరుకుంటారు. కీలక సమయాల్లో సత్ఫలితాలు పొందుతారు. సమస్యల నుంచి బయటపడతారు. వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. వృత్తి, ఉ్యదోగాల్లో ప్రశంసలు పొందుతారు. శివుడిని ఆరాధించాలి.

వృషభం:
ఈ రాశి వారికి అనుకూలం. వ్యాపారస్తులకు ఆదాయం రెట్టింపు అవుతోంది. అనుకున్న పనులు నెరవేరుతాయి. మీ రంగాల్లో మేధస్సుతో ఆకర్షిస్తారు. ఇతరులతో సంతోషంగా ఉంటారు. కోపం తగ్గించుకోవడం మంచిది. శ్రీసుబ్రహ్మణ్య ధ్యాన శ్లోకం చదవాలి.


మిథునం:
మిథునం రాశి వారికి మిశ్రమ కాలం. ప్రయాణాల్లో మలుపులు తిరుగుతాయి. చేసే ప్రయత్నంలో విజయం సాధిస్తారు. శారీరక శ్రమ పెరగవచ్చు. ఇతరుల నుంచి సమస్యలు ఎదురవుతాయి. ధనలాభానని పొందుతారు. కుటుంబ సభ్యుల నుంచి ఆర్థిక సాయం పొందుతారు. ఇష్టదైవాన్ని పూజించాలి.

Also Read: Luckiest Zodiac Sign: రెండు గ్రహాల అరుదైన కలయికతో వచ్చే నెల ఈ రాశులపై లక్ష్మీ అనుగ్రహం..

కర్కాటకం:
ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి. ముఖ్యమైన పనుల్లో అధిక శ్రమ అవసరం. ఊహించిన ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. అనవసర ఖర్చులు ఉంటాయి. కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. భావోద్వేగాలను అదుపు చేసుకోవాలి. ఇతరులతో ఆచితూచి వ్యవహరించాలి. గోసేవ చేస్తే మంచిది.

సింహం:
ఈ రాశి వారికి మిశ్రమ కాలం. అనుకున్న పనుల్లో విజయం పొందుతారు. మీ నుంచి ఇతరులు ధనాన్ని అప్పుగా తీసుకుంటారు. కీలక వ్యవహారాల్లో విజయం సులువుగా రాదు. ప్రయత్నాలు వీడవద్దు. ఇతరులతో ఆచితూచి వ్యవహరించాలి. ఇష్టదేవత ఆరాధన మేలు చేస్తుంది.

కన్య:
కన్య రాశి వారికి అనుకూలం. కీలక పనులను ధైర్యంతో పూర్తి చేస్తారు. కీర్తి పెరుగుతుంది. కుటుంబ సభ్యుల నుంచి సహాయ, సహకారాలతో ఆర్థికంగా లాభం పొందుతారు. ఇతరులతో ఆచితూచి వ్యవహరించాలి. అనవసర ఖర్చులు ఉంటాయి. మానసిక ప్రశాంతత లోపించకుండా జాగ్రత్తలు తీసుకోవాలిల. శ్రీ లక్ష్మీ ఆరాధన మంచిది.

Also Read: Budh Gochar 2024: ఈ 3 రాశులకు చెందిన వారు ఉదయం మేల్కోగానే శుభవార్తలు వింటారు

తుల:
ఈ రాశి వారికి మిశ్రమ కాలం. సమస్యలు ఎదురైనప్పటికీ చివరికి విజయం పొందుతారు. మనోబలంతో పనులు ఫలితాలిస్తాయి. శారీరక శ్రమ పెరుగుతుంది. వైవాహిక జీవితంలో శుభవార్త వింటారు. కొన్ని సంఘటనలు మానసిక ఒత్తిడి కలిగిస్తాయి. దుర్గాదేవిని ఆరాధించాలి.

వృశ్చికం:
కీలక పనుల్లో పట్టుదలతో విజయం సాధిస్తారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో లాభాలు పొందుతారు. మీ రంగాల్లో అప్పగించిన బాధ్యతలు పూర్తి చేస్తారు. అనుకోని సమస్యలు ఎదురవుతాయి. మంచి శుభవార్త వింటారు. కుటుంబ సభ్యులతో సమయాన్ని కేటాయించాలి. గణపతి ధ్యానం శుభప్రదం.

ధనుస్సు:
ఆర్థికంగా మంచి ఫలితాలు పొందుతారు. ఇతరులపై ఆధారపడకుండా సొంత నిర్ణయాలు తీసుకోవడం మంచిది. వ్యాపారస్తులకు అకస్మాత్తుగా ఊహించని విధంగా లాభాలు వస్తాయి. సమాజంలో గౌరవం పెరుగుతుంది. ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి. శ్రీసుబ్రహ్మణ్య అష్టకం చదవాలి.

Also Read: Horoscope: నేటి రాశి ఫలాలు..వీళ్లకు ఆర్థిక సమస్యలు ఎక్కువ.. ఇలా చేస్తే మంచిది!

మకరం:
ఈ రాశి వారికి శ్రమకు తగిన ఫలితం పొందుతారు. ఆర్థికంగా ప్రయోజనాలు ఉంటాయి. బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు. అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. వ్యాపారస్తులు కీలక విషయాల్లో ఇతరులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. శివాష్టకం చదివేతే మంచిది.

కుంభం:
కుంభ రాశి వారికి మంచి ఫలితాలు ఆశిస్తాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో లాభాలు వస్తాయి. కొత్త ఆలోచనలతో ముందడుగు వేయాలి. బంధువుల సహకారం ఉంటుందతి. సహనాన్ని కోల్పోకుండా పనులు పూర్తయ్యే వరకు ప్రయత్నించాలి. ఇష్టదైవాన్ని ఆరాధించాలి.

మీనం:
ఈ రాశి వారికి మిశ్రమ కాలం. ఆర్థిక ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. కీలక వ్యవహరాల్లో పెద్దల సహాయంతో పనులు పూర్తి చేస్తారు. ఆరోగ్యంపై నిర్లక్ష్యం చేయకూడదు. ప్రయాణాల్లో జాగ్రత్తలు అవసరం. సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. శివారాధన శుభప్రదం.

Related News

Karthika Masam: కార్తీక మాసంలో.. ఎలాంటి దానాలు చేస్తే మంచిదో తెలుసా ?

Karthika Masam 2025: కార్తీక మాసంలో ఉసిరి దీపం వెలిగిస్తున్నారా ? ఈ పొరపాట్లు అస్సలు చేయొద్దు

Kartika Pournami 2025: కార్తీక పౌర్ణమి రోజు.. ఎన్ని దీపాలు వెలిగించాలి ?

Karthika Masam 2025: కార్తీక మాసంలో నారికేళ దీపం వెనుక అద్భుత రహస్యాలు.. తెలుసుకుంటే ఆశ్చర్యపోతారు..

Vastu tips: రాత్రి పడుకునేటప్పుడు మంచం పక్కన నీళ్ల బాటిల్ పెట్టుకోకూడదా?

Vastu Tips: గుర్రపు నాడా ఇంటి గుమ్మానికి కట్టుకుంటే మంచిదా? ఆచారం వెనుక ఉన్న అర్థం ఏమిటి?

Karthika Pournami 2025: కార్తీక పౌర్ణమి రోజు ఇలా చేస్తే.. ఏడాదంతా దీపారాధన చేసిన ఫలితం

Golden Temple Telangana: హైదరాబాద్‌‌‌కు సమీపంలో బంగారు శివలింగం.. ఈ ఆలయం గురించి మీకు తెలుసా?

Big Stories

×