BigTV English
Advertisement

Shivratri 2024: అసలు శివరాత్రి అంతే ఏమిటి..? ప్రత్యేకత ఏంటి..? ఏం చేయాలి..?

Shivratri 2024: అసలు శివరాత్రి అంతే ఏమిటి..? ప్రత్యేకత ఏంటి..? ఏం చేయాలి..?
shiva
Story Behind Maha Shivaratri: సకల సృష్టి లయకారుడు భోళాశంకరుడిని నిండు మనసుతో పూజిస్తే కోరికలన్నీ నెరవేరుతాయని అర్చకులు చెబుతూ ఉంటారు. శివయ్యను పూజించే వారికి కుటుంబ సమస్యలు తొలగిపోయి తమ కోరుకున్న కోరికలు నెరవేరుతాయి. దేవతలకు అధిపతి అయిన దేవుడు మహా శివుడు. అయితే శ్రావణమాసం కార్తీక మాసం శివయ్యకు ప్రీతి మాసముగా చెప్పుకోవచ్చు. ఈ మాసాలలో ప్రతి సోమవారం శివయ్యకు‌ స్వచ్ఛమైన మనస్సు పూజ చేయడం ద్వారా సకల లాభాలు చేకూరుతాయట. అయితే మహా శివుడికి ఏ విధంగా పూజ చేస్తే అనుగ్రహం వస్తుంది.
 

నేలపై కూర్చొని ఆ కాశీ విశ్వేశ్వరునికి ఎప్పుడూ పూజించకండి. శివుని ఆరాధనలో దర్భాసనాన్ని లో కూర్చుని శివుడిని పూజించండి . బోళా శంకరుడ్ని ఎప్పుడూ తూర్పు లేదా ఉత్తరంముఖంగా పూజించాలి.పూజా సమయంలో భస్మం ,రుద్రాక్ష మొదలైన వాటిని శివునికి సమర్పించి నుదుటిపై భస్మాన్ని మరియు రుద్రాక్షను ధరించండి పూజించడం మంచిదట.అలానే నువ్వులు, సంపంగి పువ్వులు తెల్లటి పువ్వులు, గంజాయి , బిల్వ పత్రం , జమ్మి ఆకులు మొదలైన వాటిని సమర్పించాలి. అలాగే అభిషేకంలో ఆవుపాలుతో అభిషేకం చేస్తే మ మంచిదట.


Read more: ఏ అభిషేకం చేస్తే శివుడి అనుగ్రహం కలుగుతుంది..


ఈ విధంగా శివయ్యకు పూజ చేయడం ద్వారా తాము కోరుకున్న కోరికలు నెరవేరుతాయి అని పురాణాల్లో చెప్పడం జరిగింది. అలానే ప్రతి సోమవారం శివయ్య మంత్రాలను జపిస్తూ ఆరోజు ఉపవాసం ఉంటే భక్తుల కోరుకున్న కోరికలు మరియు కుటుంబ సమస్యలు ఉన్న తొలగిపోతాయి. ఇది కేవలం దైవం పట్ల పెద్దవారు చెప్పిన మాటలు మాత్రమే.

Tags

Related News

Karthika Masam 2025: కార్తీక మాసం చివరి సోమవారం.. ఇలా పూజ చేస్తే శివయ్య అనుగ్రహం

Shani Puja: ఈ నాలుగు పనులు చేశారంటే శని దేవుడు మీ కష్టాలన్నీ తీర్చేస్తాడు

Vastu tips: మహిళలు నిలబడి చేయకూడని పనులు ఇవన్నీ.. చేస్తే పాపం చుట్టుకుంటుంది

Vastu tips: మీ ఇంట్లో ప్రతిరోజూ కర్పూరం వెలిగించడం వల్ల జరిగేది ఇదే

Vastu Tips: ఇంట్లో నెగటివ్ ఎనర్జీ ఉందా ? అయితే ఈ వాస్తు టిప్స్ పాటించండి !

Money Plant: మనీ ప్లాంట్ నాటుతున్నారా ? ఈ పొరపాట్లు అస్సలు చేయొద్దు

Vastu tips: వంట గదిలో మీ చేతిలోంచి ఈ ఐదు వస్తువులు జారి పడకుండా చూసుకోండి

Karthika Masam: కార్తీక మాసంలో.. ఎలాంటి దానాలు చేస్తే మంచిదో తెలుసా ?

Big Stories

×