BigTV English

Jupiter Transit 2024: ఆగస్టు 20 నుంచి ఈ రాశుల వారికి పట్టిందల్లా బంగారం.. వీరికి టెన్షన్

Jupiter Transit 2024: ఆగస్టు 20 నుంచి ఈ రాశుల వారికి పట్టిందల్లా బంగారం.. వీరికి టెన్షన్

Jupiter Transit 2024: బృహస్పతి ఆగస్టు 20న నక్షత్రం మార్చుకోనున్నాడు. దీని ప్రభావం 12 రాశులపైన ఉంటుంది. కొందరికి బృహస్పతి నక్షత్ర మార్పు వల్ల మంచి రోజులు రాగా మరి కొందరి జీవితంలో మాత్రం టెన్షన్ నెలకొంటుంది. బృహస్పతి నక్షత్ర మర్పు వల్ల కొన్ని రాశుల వారు అదృష్టవంతులు అవుతాడు. బృహస్పతి విజ్ఞానం, ఉపాధ్యాయుడు, పిల్లలు, విద్యా, మత పరమైన పనులు, పవిత్ర స్థలాలు, ధర్మం, బుద్ధి ధాత్రితో మొదలైన వాటికి బాధ్యత వహిస్తాడు. బృహస్పతి మృగశిర నక్షత్ర మార్పు నవంబర్ 28 వ తేదీ వరకు ఉంటాడు. ఈ నక్షత్రానికి అధిపతి కుజుడుగా చెబుతారు. ఆగస్టు 20 నుంచి ఏ రాశుల వారికి మంచి రోజులు వస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం.


మేష రాశి:
ఈ రాశి వారి మనసులో ఆనందం వెల్లివిరిస్తుంది. ఉద్యోగంలో మరొక ప్రదేశానికి వెళ్లవలసి వస్తుంది. ఆదాయం బాగా పెరుగుతుంది. అధికారుల నుంచి మంచి మద్దతు కూడా పొందుతారు. కుటుంబం నుంచి కూడా మద్దతు లభిస్తుంది. విద్యా సంబంధించిన వ్యక్తులకు ఈ సమయం అనుకూలంగా ఉంటుంది.

వృషభ రాశి:
బృహస్పతి వృషభ రాశి రాశిలో సంచరిస్తున్నాడు. వృషభ రాశి నక్షత్ర మార్పు వల్ల ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు కలుగే అవకాశం ఎక్కువగా ఉంది. ఆత్మ విశ్వాసంలో ఈ రాశి వారు ఉంటారు. కుటుంబ సౌఖ్యం, సౌకర్యాలు కూడా పెరుగుతాయి. కార్యాలయంలో మార్పు సాధ్యం అవుతుంది. మీరు మీ తల్లి నుంచి మద్దతు పొందుతారు. వ్యాపారంలో లాభాలు పెరిగే అవకాశం ఉంటుంది. మీరు మీ పనిలో అధికారుల నుంచి మద్ధతు పొందుతారు. ఆర్థిక లాభం కూడా పెరుగుతుంది.


మిథున రాశి:
బృహస్పతి నక్షత్ర సంచారం మిథున రాశి వారికి శుభ ఫలితాలను ఇస్తుంది. మాటల్లో మాధుర్యం కూడా పెరుగుతుంది. కుటుంబ సభ్యుల నుంచి మద్దతు పెరుగుతుంది. వ్యాపార పరిస్థితులు మెరుగుపడేందుకు అవకాశం ఉంది. కుటుంబంలో మత పరమైన కార్యక్రమాలు నిర్వహిస్తారు. స్నేహితుల సహకారంతో వ్యాపారం విస్తరించేందుకు అవకాశాలు ఉన్నాయి. లాభాలు పొందేందుకు మంచి మార్గాలు కనుగొంటారు. కుటుంబ జీవితం కూడా సంతోషంగా ఉంటుంది. కుటుంబంతో కలిసి మతపరమైన ప్రదేశాలకు విహార యాత్రకు కూడా వెళ్లే అవకాశం ఉంది. మీ వైవాహిక జీవితం సంతోషంగా గడుపుతారు.

Also Read: శ్రీ కృష్ణుడికి ఛప్పన్ భోగ్ ఎందుకు సమర్పిస్తారు ? కొన్ని ఆసక్తికర విషయాలు

సింహ రాజు:
వ్యాపార విస్తరణకు వేసుకున్న ప్రణాళికలు నిజమవుతాయి. సోదరుల నుంచి మద్దతు కూడా పొందుతారు. కుటుంబంలో శుభకార్యాలు పెరుగుతాయి. బట్టలు మొదలైన బహుమతులు కూడా పొందుతారు. ఉద్యోగంలో మార్పుతో మీరు మరొక ప్రదేశానికి మార్చాల్సి ఉంటుంది. ఎగుమతి, దిగుమతుల వ్యాపారంలో లాభాలు పెరిగే అవకాశం ఉంది. మీరు మీ తల్లిదండ్రుల నుంచి మద్దతు పొందుతారు. వాహన సౌఖ్యం కూడా పెరుగుతుంది. కార్యాలయంలో అధికారుల నుంచి సహాయ సహకారాలు లభిస్తాయి.

(గమనిక : ఇక్కడ ఇచ్చిన సమాచారం ఇంటర్నెట్ నుంచి సేకరించినది. bigtvlive.com దీనికి ఎలాంటి బాధ్యత వహించదు.)

Related News

Shravana Shukrawar 2025: శ్రావణ శుక్రవారం ఇలా చేస్తే.. అప్పుల బాధలు తొలగిపోతాయ్

Rakhi Festival 2025: రాఖీ పండగ రోజు.. ప్రతి ఒక్కరూ తప్పకుండా చేయాల్సిన పరిహారాలు ఇవే !

Koti Shivalingala Temple: కోటి శివలింగాలు ఒకే చోట చూడాలనుకుంటున్నారా? అయితే ఈ ఆలయానికి వెళ్లండి

Lakshmi Devi: మీ ఇంట్లో ఈ మూడు మొక్కలను ఎండకుండా చూసుకోండి, అలా ఎండితే లక్ష్మీదేవి కరుణించదు

Raksha Bandhan 2025: రాఖీ పళ్లెంలో.. ఈ వస్తువులు తప్పకుండా ఉండాలట !

Raksha Bandhan 2025: భద్ర నీడ అంటే ఏమిటి ? ఈ సమయంలో రాఖీ ఎందుకు కట్టకూడదని చెబుతారు

Big Stories

×