E-Paper
Advertisement

Krishnashtami Lucky Rashi 2024: కృష్ణాష్టమి రోజున రాశి మారనున్న కుజుడు.. 3 రాశులవారి జీవితమే మారిపోనుంది !

Krishnashtami Lucky Rashi 2024: కృష్ణాష్టమి రోజున రాశి మారనున్న కుజుడు.. 3 రాశులవారి జీవితమే మారిపోనుంది !
Advertisement

Mars Transit 2024: వేద జ్యోతిష్యశాస్త్రం ప్రకారం.. ప్రతి గ్రహం కొన్ని రోజులకు రాశి మారుతుంటుంది. మేషం, వృశ్చిక రాశులకు అధిపతి అయిన కుజుడు ఆగస్టు 26న కృష్ణాష్టమి రోజున రాశిమారనున్నాడు. కుజుడు మిథునరాశిలోకి ప్రవేశించబోతున్నాడు. అలాగే గ్రహాల అధిపతి అయిన బుధుడు కూడా మిథున రాశిలోకి ప్రవేశించనున్నాడు. దీంతో కొన్ని రాశులవారికి విశేష ప్రయోజనాలు లభించనున్నాయి. కొన్ని రాశులవారు మాత్రం జాగ్రత్తగా ఉండాలి.

ఎవరి జాతకంలోనైనా కుజుడు బలంగా ఉంటే.. విజయం అనితరసాధ్యమవుతుంది. సంపద పెరుగుతుంది. కుటుంబ సంబంధాలు బలపడుతాయి. ఆరోగ్యం బాగుంటుంది. మరి ఈ సమయంలో ఏయే రాశులవారికి ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో చూద్దాం.

Advertisement

Also Read: బుధాదిత్య రాజయోగం.. ఈ 5 రాశులవారికి వారంరోజులు పట్టిందల్లా బంగారమే..

మేషరాశి

Advertisement

కుజుడు రాశి మారుతుండటం ఈ రాశివారికి శుభ ఫలితాలను ఇస్తుంది. ఆత్మవిశ్వాసం, బలం, ధైర్యం పెరుగుతాయి. తోబుట్టువులతో బంధం బలపడుతుంది. కుటుంబంలో శాంతి నెలకొంటుంది. విదేశీ ప్రయాణాలకు అవకాశం ఉంది. ధార్మిక, ఆధ్యాత్మిక పనుల పట్ల శ్రద్ధ చూపుతారు. విదేశీ కంపెనీలో పనిచేసే అవకాశం లభిస్తుంది.

సింహరాశి

ఈ రాశివారికి కూడా కుజ రాశి మార్పు కలిసి వస్తుంది. అన్ని పనుల్లో విజయం సాధిస్తారు. ఉద్యోగులకు పై అధికారులతో సత్సంబంధాలు మెండుగా ఉంటాయి. నిరుద్యోగం నుంచి విముక్తి కలుగుతుంది. కోరుకున్న ఉద్యోగాన్ని పొందుతారు. అన్నీ మంచి ఫలితాలు కలుగుతాయి.

కన్యారాశి

కన్యారాశివారికి గౌరవం లభిస్తుంది. అదృష్టం పెరుగుతుంది. రాజకీయాల్లోకి వెళ్లాలనుకునేవారికి ఇదే మంచి సమయం. ఉద్యోగార్థులు లాభపడతారు. విద్యార్థులు విదేశాల్లో చదువుకునే అవకాశం లభిస్తుంది. ఆర్థికంగా బలం చేకూరుతుంది. పిల్లల పట్ల కర్తవ్యాన్ని నిర్వర్తిస్తారు.

(గమనిక : ఇక్కడ ఇచ్చిన సమాచారం ఇంటర్నెట్ నుంచి సేకరించినది. bigtvlive.com దీనికి ఎలాంటి బాధ్యత వహించదు.)

Related News

తిరుమల శ్రీవారి తొలి దర్శనం.. వారికే ఎందుకు? దాని వెనుక కథేంటి?

పూరీ జగన్నాథుడి మహాప్రసాదం తయారీలో..ఆశ్చర్యకరమైన నిజాలు!

శుక్రవారం ఈ 5 పవిత్ర స్థలాల్లో దీపం పెడితే.. అష్టైశ్వర్యాలు మీ సొంతం

రుద్రాక్ష ధరిస్తున్నారా? ఈ తప్పులు చేస్తే.. నష్టాలు తప్పవు!

బ్రహ్మ ముహూర్తంలో కలలు వస్తున్నాయా? మీ జీవితం మారబోతుందనడానికి ఇదో సంకేతం!

జాతకంలో గ్రహ దోషాలు పోవాలా? ఈ వస్తువులు దానం చేస్తే తిరుగుండదు!

ఏ వేప చెట్టు పడితే అది వాడరు! పూరీ జగన్నాథుడి రథాల కోసం చెట్లను ఎలా.. వెతుకుతారో తెలుసా?

సైన్స్‌కు సవాల్ విసురుతున్న పూరీ జగన్నాథ ఆలయ రహస్యాలు.. తెలిస్తే షాక్ అవుతారు!

Big Stories

Advertisement
×