BigTV English
Advertisement

Sravan mas Rashifal 2024: శ్రావణ మాసం ఈ రాశుల వారికి ‘అత్యంత అదృష్టం’

Sravan mas Rashifal 2024: శ్రావణ మాసం ఈ రాశుల వారికి ‘అత్యంత అదృష్టం’

Sravan mas Rashifal 2024: శ్రావణ మాసం పరమ శివుడికి అత్యంత ఇష్టమైన నెల అని అందరికీ తెలిసిందే. హిందూ గ్రంధాల ప్రకారం, జూలై 22 నుండి శ్రావణ మాసం ప్రారంభమవుతుంది. శివ భక్తులు శ్రావణ మాసంలో ఉపవాసం ఉంటారు. అంతే కాదు ప్రత్యేక ప్రార్థనలు చేస్తారు. దీంతో శివుడు వారి కోరికలన్నింటినీ తీరుస్తాడు. ఈ శ్రావణ మాసంలో శివుడు పలు రాశుల వారిపై అదృష్టాన్ని కురిపించబోతున్నాడు. అయితే ఆ రాశుల వివరాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.


ప్రత్యేక శుభ యోగం

నిజానికి ప్రీతి యోగం, ఆయుష్మాన్ యోగం, సర్వార్థ సిద్ధి యోగం, శుక్రాదిత్యం, నవపంచం మరియు షష్ యోగం వంటి అనేక శుభ యోగాల అరుదైన కలయికలో ఈ సంవత్సరం శ్రావణ మాసం ప్రారంభమవుతుంది. దీంతో పాటు కుజుడు-బుధ సంయోగం, గజకేసరి యోగం వంటి శుభ యోగాలు కూడా శ్రావణ మాసంలో ఏర్పడతాయి. ఇది 4 రాశుల వారికి అద్భుతమైన ప్రయోజనాలను ఇస్తుంది.


కర్కాటక రాశి

కర్కాటక రాశి వారు శ్రావణ మాసంలో అనేక ప్రయోజనాలను పొందుతారు. వృత్తి సంబంధ సమస్యలు పరిష్కారమవుతాయి. ఆర్థిక ప్రయోజనాలు ఉంటాయి. రిలేషన్‌షిప్‌లో సమస్యలు వచ్చినట్లయితే, అవన్నీ తొలగిపోతాయి. అంతేకాదు వ్యాపారంలోను మంచి లాభాలు పొందే అవకాశం ఉంటుంది.

కన్యా రాశి

కన్యా రాశి వారికి శివుడు కెరీర్‌లో పురోగతిని ఇస్తాడు. ఈ వ్యక్తులు సంపద మరియు ఆనందం కూడా పొందుతారు. ఆర్థిక బలం కారణంగా ఉపశమనం పొందుతారు. మంచి ఆదాయం వచ్చే మార్గాలను కూడా ఎంచుకుంటారు.

సింహ రాశి

శ్రావణ మాసం సింహ రాశి వారికి అదృష్టాన్ని పెంచబోతుంది. వ్యాపారస్తులు అధిక లాభాలను పొందుతారు. ఆర్థిక సంక్షోభం నుంచి ఉపశమనం లభిస్తుంది. ఆదాయం పెరుగుతుంది. కుటుంబంలో సంతోషం ఉంటుంది.

మకర రాశి

శ్రావణ మాసంలో మకర రాశి వారికి ఆర్థిక లాభాలు వచ్చే అవకాశాలు బలంగా ఉన్నాయి. ధన ప్రవాహానికి కొత్త మార్గాలు ఏర్పడతాయి. కెరీర్‌లో పురోగతి సాధించే సమయం. శ్రమను తగ్గించుకోవద్దు.

Related News

Karthika Masam 2025: కార్తీక మాసం చివరి సోమవారం.. ఇలా పూజ చేస్తే శివయ్య అనుగ్రహం

Shani Puja: ఈ నాలుగు పనులు చేశారంటే శని దేవుడు మీ కష్టాలన్నీ తీర్చేస్తాడు

Vastu tips: మహిళలు నిలబడి చేయకూడని పనులు ఇవన్నీ.. చేస్తే పాపం చుట్టుకుంటుంది

Vastu tips: మీ ఇంట్లో ప్రతిరోజూ కర్పూరం వెలిగించడం వల్ల జరిగేది ఇదే

Vastu Tips: ఇంట్లో నెగటివ్ ఎనర్జీ ఉందా ? అయితే ఈ వాస్తు టిప్స్ పాటించండి !

Money Plant: మనీ ప్లాంట్ నాటుతున్నారా ? ఈ పొరపాట్లు అస్సలు చేయొద్దు

Vastu tips: వంట గదిలో మీ చేతిలోంచి ఈ ఐదు వస్తువులు జారి పడకుండా చూసుకోండి

Karthika Masam: కార్తీక మాసంలో.. ఎలాంటి దానాలు చేస్తే మంచిదో తెలుసా ?

Big Stories

×