E-Paper
Advertisement

Tirumala : తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల ఆన్‌లైన్ కోటా విడుదల ఎప్పుడంటే..?

Tirumala : తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల ఆన్‌లైన్ కోటా విడుదల ఎప్పుడంటే..?
Advertisement

Tirumala : ఫిబ్రవరి చివరి వారానికి సంబంధించి వివిధ రకాల ఆర్జిత సేవా టికెట్ల ఆన్ లైన్ కోటాను టీటీడీ గురువారం విడుదల చేయనుంది. ఫిబ్రవరి 22 నుంచి 28 వరకు టికెట్లు భక్తులకు అందుబాటులో ఉంచుతుంది.

తిరుమల శ్రీవారి ఆలయంలో ఆన్‌లైన్ ఆర్జిత సేవలు.. కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార సేవా టికెట్లను టీటీడీ విడుదల చేస్తుంది. ఈ సేవల ద్వారా లభించే దర్శన టికెట్లను ఫిబ్రవరి 9న ఉదయం 10 గంటలకు ఆన్‌లైన్ లో అందుబాటులో ఉంచుతారు. ఎలక్ట్రానిక్ డిప్ లో శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల నమోదు కోసం ఫిబ్రవరి 8 ఉదయం 10 గంటల నుంచి ఫిబ్రవరి 10 ఉదయం 10 గంటల వరకు అవకాశం ఉంటుంది.

Advertisement

ఇతర ఆర్జిత సేవా టికెట్లను ఫిబ్రవరి 8న మధ్యాహ్నం 12 గంటల నుంచి ఆన్‌లైన్ లో అందుబాటులో ఉంచుతారు.
భక్తులు http://tirupatibalaji.ap.gov.in వెబ్ సైట్ ద్వారా ఆర్జిత సేవా టిక్కెట్లను బుక్ చేసుకోవాలని టీటీడీ సూచించింది.

Tags

Related News

తిరుమల శ్రీవారి తొలి దర్శనం.. వారికే ఎందుకు? దాని వెనుక కథేంటి?

పూరీ జగన్నాథుడి మహాప్రసాదం తయారీలో..ఆశ్చర్యకరమైన నిజాలు!

శుక్రవారం ఈ 5 పవిత్ర స్థలాల్లో దీపం పెడితే.. అష్టైశ్వర్యాలు మీ సొంతం

రుద్రాక్ష ధరిస్తున్నారా? ఈ తప్పులు చేస్తే.. నష్టాలు తప్పవు!

బ్రహ్మ ముహూర్తంలో కలలు వస్తున్నాయా? మీ జీవితం మారబోతుందనడానికి ఇదో సంకేతం!

జాతకంలో గ్రహ దోషాలు పోవాలా? ఈ వస్తువులు దానం చేస్తే తిరుగుండదు!

ఏ వేప చెట్టు పడితే అది వాడరు! పూరీ జగన్నాథుడి రథాల కోసం చెట్లను ఎలా.. వెతుకుతారో తెలుసా?

సైన్స్‌కు సవాల్ విసురుతున్న పూరీ జగన్నాథ ఆలయ రహస్యాలు.. తెలిస్తే షాక్ అవుతారు!

Big Stories

Advertisement
×