E-Paper
Advertisement

Fish : చేపల్ని గిప్ట్ గా ఇచ్చే ఆచారం ఎక్కడుంది

Fish : చేపల్ని గిప్ట్ గా ఇచ్చే ఆచారం ఎక్కడుంది
Advertisement
Fish

Fish : చుట్టాలు, స్నేహితులుస పరిచయస్తుల ఇళ్లల్లో పెళ్లిళ్లు వెళ్లినప్పుడు మనలో చాలా మంది ఎవరి తాహత్తుకు తగ్గటు వారు ఏదో గిప్ట్ ఇస్తుంటారు. డబ్బులు కానీ, వస్తువు కానీ కొత్త జంటలకు, ఇస్తుంటారు. కొత్త సంసారానికి ఉపయోగపడే ఏదో ఒక వస్తువు ఇవ్వడం మనం చూసే ఉంటాం. కాని పశ్చిమ బెంగాల్ లో ఒక వింత ఆచారం ఉంది. తెలుగు రాష్ట్రాల్లో అయితే డబ్బులు కవర్ లో పెట్టి గిప్ట్ గా ఇస్తుంటారు. కానీ బెంగాల్ లో మాత్రం ఏ పెళ్లి జ‌రిగినా వ‌ధూవ‌రుల‌కు అందించే గిఫ్టులు చాలా విచిత్రంగా ఉంటాయి.

రకరకాల చేప‌ల‌ను అందంగా అలంక‌రించి పెళ్లి గిఫ్ట్ కింద అందిస్తారు. చేప‌ల‌ను ఇష్టంగా తినే బెంగాలీలు వాటికి ఇచ్చే మర్యాద, గౌరవం ఆ రేంజ్ లో ఉంటాయి. చేపల్ని జ‌ల‌పుష్పాలుగా పిలుస్తారక్కడ. ఒప్పుడు క‌రువుకాట‌కాల కార‌ణంగా కేవ‌లం చేప‌ల‌ను ఆహారంగా స్వీక‌రించి జీవ‌నాన్ని గ‌డుపుకున్నారు. అప్ప‌టి నుండి ఫిష్ట్ గిప్ట్ ఈ ఆచారం కొన‌సాగుతూనే ఉంది. పెళ్లికు ముందు వ‌ధూవ‌రుల కుంటుంబాలు ఒక‌చోట క‌లిసి ఇలులో బాత్ అనే కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హిస్తారు. చేప‌ను అందంగా ముస్తాబు చేసి దానికి రంగురంగుల చీర‌ను కడతారు. అంతేనా ముక్కెర‌పెట్టి, మూతికి లిఫ్ట్‌ స్టిక్ రాసి ఆ చేప‌ను తీసుకొని త‌త్వా అనే బుట్ట‌లో పెట్టి వ‌ధువుకు బహుమతిగా అందిస్తారు.

Advertisement

వ‌ధువు కూడా అదే విధంగా చేప‌ను పెండ్లి కుమారుడిలా అలంక‌రించి వ‌రుడికి అందిస్తుంది. అనంత‌రం పెండ్లి తంతు ప్రారంభం అవుతుంది. బెంగాలీల ఇంట ఎవ‌రింట పెళ్లిళ్లు ఇలాంటి సర్ ఫ్రైజ్ గిప్ట్ లు కామన్ . బంధువులు సైతం చేప‌ల‌తో త‌యారు చేసిన గిఫ్ట్‌ల‌ను అందిస్తుంటారు.

Tags

Related News

తిరుమల శ్రీవారి తొలి దర్శనం.. వారికే ఎందుకు? దాని వెనుక కథేంటి?

పూరీ జగన్నాథుడి మహాప్రసాదం తయారీలో..ఆశ్చర్యకరమైన నిజాలు!

శుక్రవారం ఈ 5 పవిత్ర స్థలాల్లో దీపం పెడితే.. అష్టైశ్వర్యాలు మీ సొంతం

రుద్రాక్ష ధరిస్తున్నారా? ఈ తప్పులు చేస్తే.. నష్టాలు తప్పవు!

బ్రహ్మ ముహూర్తంలో కలలు వస్తున్నాయా? మీ జీవితం మారబోతుందనడానికి ఇదో సంకేతం!

జాతకంలో గ్రహ దోషాలు పోవాలా? ఈ వస్తువులు దానం చేస్తే తిరుగుండదు!

ఏ వేప చెట్టు పడితే అది వాడరు! పూరీ జగన్నాథుడి రథాల కోసం చెట్లను ఎలా.. వెతుకుతారో తెలుసా?

సైన్స్‌కు సవాల్ విసురుతున్న పూరీ జగన్నాథ ఆలయ రహస్యాలు.. తెలిస్తే షాక్ అవుతారు!

Big Stories

Advertisement
×