E-Paper
Advertisement

Aadhi Pinisetty – Nikki Galrani: ముద్దులతో రెచ్చిపోయిన సెలబ్రిటీ లవ్ కపుల్.. ఫొటోస్ వైరల్..!

Aadhi Pinisetty – Nikki Galrani: ముద్దులతో రెచ్చిపోయిన సెలబ్రిటీ లవ్ కపుల్.. ఫొటోస్ వైరల్..!
Advertisement

Aadhi Pinisetty – Nikki Galrani: సినీ ఇండస్ట్రీలో మోస్ట్ లవ్ కపుల్స్‌లో కోలీవుడ్ ప్రేమజంట ఆది పినిశెట్టి, నిక్కీ గల్రానీ జంట ఒకరు. 2015లో వచ్చిన ‘మలుపు’ సినిమా సమయంలో ఈ జంట కలిసి నటించారు. అయితే అదే సమయంలో మంచి ఫ్రెండ్స్‌గా మారారు. ఇక ఆ ఫ్రెండ్‌షిప్ కాస్త ప్రేమగా మారి కొన్నేళ్ల వరకు ప్రేమాయాణం చేశారు. ఆ తర్వాత 2022లో పెళ్లి పీటలెక్కారు.

ఇక ఆది పినిశెట్టికి తమిళంతో పాటు, తెలుగులోనూ మంచి గుర్తింపు ఉంది. ఎలాంటి పాత్రలో అయినా ఆది దుమ్ము దులిపేస్తాడు. ఇక పెళ్లి తర్వాత వరుస సినిమాలు చేస్తూ ప్రేక్షకుల్ని అలరిస్తున్నాడు. అయితే నిక్కీ గల్రానీ మాత్రం పెళ్లి తర్వాత సినిమాలకు బ్రేక్ ఇచ్చింది. ఇంట్లోనే ఉంటూ లైఫ్‌ను లీడ్ చేస్తుంది.

Advertisement

ఇక తాజాగా ఈ లవ్ బర్డ్స్‌కు సంబంధించిన కొన్ని ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. ఈ జంట తాజాగా వేకేషన్ టూర్ ప్రాన్ చేసుకున్నారు. ఇందులో భాగంగానే థాయ్‌లాండ్‌కు పయనమయ్యారు. అక్కడ అందమైన ప్రదేశాల్లో ఎంజాయ్ చేశారు. అయితే అక్కడ ఒక ఏనుగుల రక్షణ క్యాంపులో లవ్ కపుల్ ఆది, నిక్కీ కలిసి బాగా సమయం గడిపారు.

Also Read: రెండు వారాల్లోనే ఓటీటీలోకి కామెడీ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

Advertisement

ఏనుగులతో టైం స్పెండ్ చేస్తూ ఆనందంగా ఎంజాయ్ చేశారు. అందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. అందులో వారు ఏనుగులకు ఫుడ్ తినిపిస్తూ జాలీ జాలీగా ఉన్నారు. అయితే అందులో ఒక ఫొటో మాత్రం అందరినీ షాక్‌కు గురిచేసింది. ఆది పినిశెట్టి, నిక్కీ గల్రానీ కలిసి ఏనుగు ముందు నిల్చుని కిస్ పెట్టుకున్న ఫొటో చూసి చాలామంది ఆశ్చర్యపోయారు.

అయితే ఈ ఫొటోపై కొందరు మోస్ట్ లవ్ కపుల్ అని కామెంట్లు పెడుతుంటే.. మరికొందరు మాత్రం అందరి ముందు ఏంటా పని అంటూ ఫన్నీగా కామెంట్లు చేస్తున్నారు. ఏది ఏమైనా ఈ లవ్ కపుల్ ప్రస్తుతం హ్యాపీ లైఫ్‌ను లీడ్ చేస్తున్నారు. ఇకపోతే ఈ జంటకి పెళ్లైయి రెండేళ్లు కావస్తున్నా.. ఇంకా గుడ్ న్యూస్ చెప్పలేదేంటని పలువురు చర్చించుకుంటున్నారు. నిక్కీ ప్రెగ్నెన్సీపై ఇదివరకు చాలానే గాసిప్స్ వినిపించాయి. కానీ అవన్నీ అవాస్తవాలని నిక్కీ ఒక్క మాటతో చెక్ పెట్టేసింది. మరి ఈ గుడ్ న్యూస్ వినడానికి ఇంకెంత సమయం పడుతుందో అని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

?utm_source=ig_web_copy_link">

Tags

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×