BigTV English
Advertisement

Gautam Ghattamaneni: న్యూయార్క్‌కు చెక్కేసిన మహేష్ బాబు కొడుకు గౌతమ్.. ఇక చదువంతా అక్కడే!

Gautam Ghattamaneni: న్యూయార్క్‌కు చెక్కేసిన మహేష్ బాబు కొడుకు గౌతమ్.. ఇక చదువంతా అక్కడే!

Actor Mahesh Babu Son Gautam Went to New York University For Higher Studies: సూపర్ స్టార్ మహేష్ బాబు కుమారుడు గౌతమ్ అందరికి సుపరిచితమే. వన్ నేనొక్కడినే సినిమాలో గౌతమ్ చిన్ననాటి మహేష్ బాబులాగా నటించి ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. ఆ మూవీ తర్వాత గౌతమ్ మరే సినిమాలో నటించలేదు. మహేష్ బాబు కూతురు సితారా నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉన్న గౌతమ్ మాత్రం అప్పుడప్పడు కనిపిస్తాడు.


ఇయితే ఇటీవల కాలంలో నమ్రత శిరోద్కర్ తన కుమారుడు గౌతమ్ చదువులు గురించి సోషల్ మీడియాలో కీలక అప్డేట్ ఇచ్చిన సంగతి తెలిసిందే. గౌతమ్ న్యూయార్క్ యూనివర్శిటీలో కొత్త చాప్టర్ మొదలు పెడుతున్నాడు. నీ హార్డ్ వర్క్, ప్యాషన్, సంకల్పం చూస్తుంటే నాకు చాలా గర్వకారణంగా ఉంది. నువ్వు మరింత ఎత్తుకి ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అంటూ తన కుమారుడిపై ప్రేమను వ్యక్తపరుస్తూ ఇటీవల తన ఇన్ స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన సంగతి తెలిసిందే.

కాగా.. గౌతమ్ ఈ మధ్యనే లండన్ లో ఇంటర్మీడియేట్ పూర్తి చేశాడు. తాజాగా మహేష్ బాబు తన తనయుడిని.. పై చదువులు కోసం న్యూయార్క్ కాలేజీలో జాయిన్ చేసినట్లు తెలుస్తోంది. అయితే అక్కడ గౌతమ్ ఏ కోర్సులో చేరాడనే వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. మహేష్ బాబుకి ఏమాత్రం ఖాళీ టైమ్ దొరికిన ఫామిలీతో కలిసి వెకేషన్లకు వెళ్లి ఎంజాయ్ చేస్తుంటారు. అయితే పై చదువులు కోసం న్యూయార్క్ వెళ్తున్న గైతమ్ ఘట్టమనేని మరోసారి ఫామిలీకి దూరం కానున్నారు. ఇక గౌతమ్ కి సినిమాలపై పెద్దగా ఆశక్తిలేనట్లు కనిపిస్తోంది.


Also Read: జాన్వీని ఇబ్బంది పెట్టిన ఎన్టీఆర్.. సెట్ లో అలా చేస్తూ.. ?

ఈ న్యూస్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇక ఫాన్స్ సైలెంట్ గా ఉంటారా చెప్పండి.. గౌతమ్  న్యూయార్క్ యూనివర్శిటీలో ఏంకోర్సు జాయిన్ అవుతున్నాడని ప్రశ్నలు వేస్తున్నారు. మరి కొంత మంది అభిమానులు గౌతమ్‌కి ఆల్ ది బెస్ట్ చెబుతున్నారు. ఇంకొదరు గౌతమ్ సినీ ఇండస్ట్రీలో హీరోగా ఎప్పుడు ఎంట్రీ ఇస్తున్నాడు అంటూ ఇలా పలు రకాలుగా నెటిజన్లు, అభిమానులు సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు. మరి గౌతమ్ న్యూయార్క్ లో ఉన్నత చదువులు కోసం వెళ్లి అక్కడే సెటిల్ అయిపోతారో.. లేక వారసత్వాన్ని కొనసాగిస్తూ సినిమాల్లో హీరోగా ఎంట్రీ ఇస్తారో చూడాల్సిందే.

Related News

Film industry: ఘనంగా సినిమాటిక్ ఎక్స్ పో 3వ ఎడిషన్!

CM Revanth on Movie Tickets: సినిమా టికెట్ డబ్బుల్లో సినీ కార్మికులకు వాటా… సీఎం సంచలన ప్రకటన

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇల్లు చూడండి.. ఎంత అద్భుతంగా ఉందో!

Telugu Heroes : సినిమాలతో పాటు హోటల్స్… లగ్జరీ రెస్టారెంట్స్ ఉన్న హీరోలు వీళ్లే

Salman Khan: పాక్ ను కెలికిన సల్లు భాయ్.. తెలుగు సినిమాలు బాగా చూస్తారంటూ..

Siva Jyothi: బేబీబంప్ తో పెళ్లి పీటలు ఎక్కిన శివ జ్యోతి.. ఇలా కూడా చేస్తారా?

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Mouli: పోలీస్ గెటప్ లో అదరగొట్టేసిన లిటిల్ హార్ట్స్ హీరో.. ఇదిగో వీడియో!

Big Stories

×