BigTV English
Advertisement

Telugu Bold Actress : ఒంటిపై నూలు పోగు లేకుండా నటించే సాహసం చేసిన సెలబ్రిటీలు… లిస్ట్ లో టాలీవుడ్ స్టార్స్ కూడా

Telugu Bold Actress : ఒంటిపై నూలు పోగు లేకుండా నటించే సాహసం చేసిన సెలబ్రిటీలు… లిస్ట్ లో టాలీవుడ్ స్టార్స్ కూడా

Telugu Bold Actress : ఇటీవల కాలంలో సెలబ్రిటీలు తమ పాత్రల కోసం ఎంత దూరమైనా వెళ్ళడానికి సిద్ధమవుతున్నారు. ఏకంగా ఒంటిపై నూలు పోగు లేకుండా తెరపై కనిపించే సాహసం చేయడానికి కూడా వెనకాడట్లేదు. పైగా ఫ్యామిలీతో కలిసి చూడలేని సీన్లలో కనిపిస్తూ, కొన్నిసార్లు విమర్శలకు గురవుతున్నారు. ఓటిటిలు అందుబాటులోకి వచ్చిన తర్వాత మితిమీరిన సన్నివేశాలను విచ్చలవిడిగా చూపిస్తున్నారు. ప్రస్తుతం జీ5 (Zee 5) అనే ఓటీటీలో వచ్చిన క్రైం థ్రిల్లర్ ‘డిస్పాచ్’ (Despatch)లో మనోజ్ బాజ్ పేయి (Manoj Bajpayee) ఒంటిపై నూలు పోగు లేకుండా హీరోయిన్ తో కలిసి నటించిన సీన్ రచ్చ రచ్చ అవుతుంది. ఈ సందర్భంగా ఇప్పటిదాకా సినిమా ఇండస్ట్రీలో, అందులోనూ టాలీవుడ్ లో ఇలా ఒంటిపై బట్టలు లేకుండా నటించిన నటీనటులు ఎవరో చూసేద్దాం పదండి.


ఓటిటిలు వచ్చాక ఇలాంటి సీన్లు ఎక్కువగా వైరల్ అవుతున్నాయి. కానీ మన తెలుగు స్టార్స్ మాత్రం ఎప్పుడో దశాబ్దం క్రితమే ఇలాంటి సీన్లలో నటించారు. అందులో శ్రీకాంత్ (Srikanth), ప్రకాష్ రాజ్, అల్లరి నరేష్ (Allari Naresh), సంపూర్ణేష్ బాబు తదితరులు ఉన్నారు. ‘ఒంగోలు గిత్త’ సినిమాలో ప్రకాష్ రాజ్ ఒంటిపై నూలు పోగు లేకుండా రూములో ఉన్న సీన్ అప్పట్లో హాట్ టాపిక్. ఈ ఒక్క సీన్ కోసమే అప్పట్లో ‘ఒంగోలు గిత్త’ సినిమాకు ఏ రేటింగ్ వచ్చింది.

ఇక అంతకంటే చాలా రోజుల ముందు ‘ఆపరేషన్ దుర్యోధన’ సినిమాలో సీనియర్ హీరో శ్రీకాంత్ కూడా ఇలా నటించే సాహసం చేశారు. 2003లో రిలీజ్ అయిన ‘బాయ్స్’ సినిమాలో సిద్ధార్థ్ ఓ సన్నివేశంలో నగ్నంగా రోడ్డుపై పరిగెత్తే సీన్ ఉంటుంది. ఇక ‘ఈగ’ మూవీలో సుదీప్ కూడా ఓ సీన్లో ఒంటిపై బట్టల్లేకుండా కనిపించారు. అలాగే అల్లరి నరేష్ ‘నాంది’ సినిమాలో జైల్లో ఇలాంటి సీన్ చేశారు. సంపూర్ణేష్ బాబు ‘క్యాలీఫ్లవర్’ అనే సినిమాలో ఒంటిపై బట్టలు  లేకుండా కనిపించి వైరల్ గా మారారు.


ఇప్పటిదాకా సౌత్ లో ఇలా తెరపై బట్టల్లేకుండా కనిపించిన హీరోల గురించే మాట్లాడుకున్నాం. అయితే హీరోయిన్ గురించి కూడా చెప్పుకోవాలి కదా. ఈ లిస్టులో మర్చిపోకుండా చెప్పుకోవాల్సిన హీరోయిన్ అమలా పాల్. ఈ డేరింగ్ అండ్ డాషింగ్ హీరోయిన్ 2019లో ‘ఆడై’ అనే సినిమాలో కొన్ని సన్నివేశాల్లో పూర్తిగా బట్టలు లేకుండా నటించింది. ఇ

క సౌత్ స్టార్స్ సంగతి ఇలా ఉంటే బాలీవుడ్ లో ఈ ట్రెండ్ కాస్త ఎక్కువగానే ఉంది. అక్కడ అయితే ఏకంగా స్టార్ హీరోలే ఇలా ఒంటిపై నూలు పోగు లేకుండా తెరపై కనిపించి సంచలనం క్రియేట్ చేశారు. ఈ లిస్టులో ముందుగా చెప్పుకోవాల్సింది రణబీర్ కపూర్ గురించి. ఆయన ఫస్ట్ మూవీ ‘సావరియా’తో పాటు ‘యానిమల్’,  ‘సంజూ’, ‘బేషరమ్’ వంటి సినిమాల్లో ఒంటిపై బట్టలు లేకుండా కనిపించి షాక్ ఇచ్చారు. అలాగే ‘పీకే’ మూవీ కోసం అమీర్ ఖాన్ కూడా. ‘ది వెడ్డింగ్ గెస్ట్’ మూవీలో రాధిక ఆప్టే లాంటి వాళ్ళు తెరపై ఇలాంటి సాహసం చేశారు. ఇక ఓటిటి ట్రెండ్ మొదలయ్యాక ఇలా చాలామంది నటీనటులు తెరపై ఇలా కనిపించారు. కానీ తాజాగా మనోజ్ బాజ్ పేయి హద్దుమీరి నటించిన సీన్స్ గురించి చర్చ నడుస్తుంది.

Related News

Tejaswini Nandamuri: నందమూరి వారసురాలు వైరల్ యాడ్ డైరెక్టర్ ఎవరో తెలుసా? ఇంత బ్యాక్గ్రౌండ్ ఉందా?

Film industry: ఘనంగా సినిమాటిక్ ఎక్స్ పో 3వ ఎడిషన్!

CM Revanth on Movie Tickets: సినిమా టికెట్ డబ్బుల్లో సినీ కార్మికులకు వాటా… సీఎం సంచలన ప్రకటన

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇల్లు చూడండి.. ఎంత అద్భుతంగా ఉందో!

Telugu Heroes : సినిమాలతో పాటు హోటల్స్… లగ్జరీ రెస్టారెంట్స్ ఉన్న హీరోలు వీళ్లే

Salman Khan: పాక్ ను కెలికిన సల్లు భాయ్.. తెలుగు సినిమాలు బాగా చూస్తారంటూ..

Siva Jyothi: బేబీబంప్ తో పెళ్లి పీటలు ఎక్కిన శివ జ్యోతి.. ఇలా కూడా చేస్తారా?

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Big Stories

×