E-Paper
Advertisement

Geethanjali Malli Vachindhi Twitter Review: ‘గీతాంజలి మళ్లీ వచ్చింది’.. ఈ సారి భయపెట్టిందా ..? లేక బయపదిందా..?

Geethanjali Malli Vachindhi Twitter Review: ‘గీతాంజలి మళ్లీ వచ్చింది’.. ఈ సారి భయపెట్టిందా ..? లేక బయపదిందా..?
Advertisement

Geethanjali Malli Vachindhi Twitter Review: తెలుగు అమ్మాయి అంజలి పలు సినిమాలతో ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది. స్టార్ హీరోల సరసన హీరోయిన్‌గా నటించి మెప్పించింది. అంతేకాకుండా ఎక్కువగా ఐటమ్ సాంగ్స్ చేసి యూత్‌లో మంచి ఫాలోయింగ్ సంపాదించుకుంది. దీంతోపాటు లేడీ ఓరియేంటెడ్ సినిమాలు చేస్తూ దూసుకుపోతుంది.

అయితే గత పదేళ్ల క్రితం ‘గీతాంజలి’ అనే కామెడీ హారర్ సినిమాతో వచ్చి మంచి హిట్ అందుకుంది. కోన వెంకట్ నిర్మించిన ఈ సినిమా అప్పట్లో బాగానే క్లిక్ అయింది. అయితే ఇప్పుడు పదేళ్ల తర్వాత ‘గీతాంజలి మళ్లీ వచ్చింది’ అనే సీక్వెల్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ రోజు అంటే ఏప్రిల్ 11న ఈ మూవీ రిలీజ్ అయింది. దీనికంటే ముందు యూఎస్‌లో షోలు పడగా.. అక్కడ నుంచి అయితే రెస్పాన్స్ ఏమీ అంతగా రాలేదు. అంతేకాకుండా సోషల్ మీడియాలోనూ పెద్దగా ఎలాంటి హడావుడి లేదు. మరి ఈ మూవీ ఎలా ఉందో కొందరు ట్విట్టర్ వేదికగా వారి రివ్యూలు ఇచ్చారు. ఇప్పుడు దాని గురించి తెలుసుకుందాం..

Advertisement

Also Read: OTT Movies: ఓటీటీలోకి వచ్చేసిన గామి.. ప్రేమలు.. మరో క్రేజీ మూవీ కూడా..

Advertisement

ఇది ఒక డీసెంట్ కామెడీ హారర్ మూవీ అని అంటున్నారు. ఫస్ట్ హాఫ్‌లో కొన్ని లాగ్స్ సీన్లు ఉన్నా.. చాలా వరకు కామెడీతో బాగా సాగింది అని అంటున్నారు. ముఖ్యంగా కమెడియన్లను బాగా ఉపయోగించుకున్నారని చెబుతున్నారు. అంతేకాకుండా సునీల్‌కు గ్రేట్ కమ్ బ్యాక్ అని చెబుతున్నారు. హారర్ టచ్‌తో మంచి ఎంటర్‌టైన్ అందించారని ట్వీట్లు పెడుతున్నారు.

మరొకరు.. ఫస్ట్ హాఫ్ కంటే సెకండాఫ్ బాగుందని అంటున్నారు. ఫన్ అదిరిపోయిందని చెబుతున్నారు. దిల్లికి దుడ్డు కాన్సెప్ట్, హారర్ కామెడీ బాగానే వర్కౌట్ అయిందని అంటున్నారు. మొత్తానికి అంజలి 50వ సినిమాకు పాజిటివ్ టాక్ వస్తున్నట్లు తెలుస్తోంది. సోషల్ మీడియాలో పెద్దగా హడావుడి లేకపోయినా.. రెండు మూడు ట్వీట్లు అయినా.. సినిమాకి పాజిటివ్ రెస్పాన్స్‌ను అందిస్తున్నాయి. దీనిబట్టి చూస్తే సినిమాకు అంతగా నెగిటివ్ టాక్ రాదని అనిపిస్తుంది. ఇక పూర్తి రివ్యూ రావాలంటే మరో మూడు నాలుగు గంటలు వెయిట్ చేయాల్సిందే.

Tags

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×