E-Paper
Advertisement

Actress Divi: పుస్తకం పట్టి పిచ్చెక్కిస్తున్న దివి!

Actress Divi: పుస్తకం పట్టి పిచ్చెక్కిస్తున్న దివి!
Advertisement

Cinema Celebrities: అందం, అభినయం, ప్రేక్షక హృదయాలను ఆకర్శించే నటనతో సినిమా కెరీర్ లో చాలా స్పీడ్ గా దూసుకెళ్తున్న తెలుగమ్మాయి దివి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సినీ ప్రేక్షకులే కాదు.. ఈ ముద్దుగుమ్మకు సోషల్ మీడియా ఫాలోవర్స్ కూడా భారీగానే ఉన్నారు. ప్రస్తుతం ఈ అమ్మడు పలు ప్రాజెక్టుల్లో పనిచేస్తున్న విషయం తెలిసిందే. ఈమె నటనలోనే కాదు.. అందం ఆరబోతలో కూడా అద్భుతం. బిగ్ బాస్ తో తెగ పాపులర్ అయిన ఈ బ్యూటీ పలు సినిమాలు, వెబ్ సిరీస్ లో కూడా నటించి ప్రేక్షకులను ఎంతగానో మెప్పించింది.

అయితే, ఈ అమ్మడు తన తాజా ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. తన అందమైన స్టిల్స్ ను పోస్ట్ చేసింది. అందులో ఆమె పుస్తకం పట్టుకుని కనిపించింది.

Advertisement

Also Read: రవీనా టాండన్‌పై దాడి.. కొట్టవద్దని వేడుకున్న కేజీఎఫ్ నటి.. వీడియో వైరల్

అదేవిధంగా ప్రముఖ నటి శ్రద్ధాదాస్ కూడా సోషల్ మీడియాలో తన మేకప్ నకు సంబంధించినటువంటి ఫొటోతోపాటు సరదా ఫొటోను పోస్ట్ చేసింది. వీరి ఫొటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

Tags

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×