BigTV English

Snake Viral Video: సూపర్ ట్రిక్ బ్రదర్.. పాములు ఎలా పట్టేశాడో చూడండి!

Snake Viral Video: సూపర్ ట్రిక్ బ్రదర్.. పాములు ఎలా పట్టేశాడో చూడండి!

Snake Viral Video: పామును పట్టుకోవడం సామాన్యమైన విషయం కాదు. చాలా మంది పాములు పట్టేవారు పామును సురక్షిత ప్రదేశానికి తీసుకెళ్తున్నారు. అలాంటి పాము పట్టే వీడియో ఒకటి వైరల్ అవుతోంది. పామును పట్టుకోవడంలో ఆ వ్యక్తి కళాత్మకతను చూసి జనం చలించిపోయారు. వీడియోలో ఒకరి ఇంటి నుండి పొడవైన పెద్ద పాము బయటకు వచ్చింది. పామును పట్టుకునేందుకు స్నేక క్యాచర్‌కి సమాచారం అందించారు. ఆ వ్యక్తి చాలా జాగ్రత్తగా, చాలా తెలివిగా ఆ పాముని పట్టుకున్నాడు. సమీపంలోని ప్రజలు చూస్తూ ఉండిపోయారు. వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.


పాము పట్టేవారి ట్రిక్ చూస్తే ఆ వ్యక్తి చాలా చాకచక్యంగా పాము నోటిని ముందుగా పెట్టె లోపల పెట్టినట్లు ఈ వీడియోలో చూడవచ్చు. తర్వాత మెల్లగా ఆ పాము శరీరాన్ని మొత్తం ఆ పెట్టెలో బంధించాడు. ఆ సమయంతలో పాముకు చిన్న గాయం కూడా కాలేదు. చుట్టూ ఉన్న ప్రజలు ఈ వీడియోను వారి ఫోన్ల నుంచి షూట్ చేశారు. ఈ వీడియో ఎక్కువగా షేర్ అవుతుంది. ఆ వ్యక్తి ఈ టెక్నిక్‌ని ప్రజలు కూడా బాగా ఇష్టపడుతున్నారు.


ముందుగా ఆ వ్యక్తి పాము పట్టుకొనేందుకు ఒక ప్లాస్టిక్ డబ్బా, స్టిక్ లాంటిది ఉపయోగించాడు. అది చూడటానికి కటింగ్‌బేర్‌ను పోలిఉంది. దానితో పాము తోకను పట్టుకున్నాడు. ఆ తర్వాత దాని తలను డబ్బా లోపల పెట్టాడు. పాము చిన్నగా డబ్బాలో దూరిపోయింది. డబ్బా కింద చిన్న పేపర్ లాంటిది ఉంచి మెల్లగా అది తొలగిస్తూ ప్లాస్టిక్ మూతతో దాన్ని మూసేశాడు.

Also Read: కొమ్ముల పాము.. చూస్తే ఆశ్చర్యపోతారు.. వీడియో వైరల్!

ఈ వీడియో మిస్ట్ర్ కోబ్రా అనే యూట్యూబ్ ఛానెల్ నుంచి అప్‌లోడ్ అయింది. దాదాపు ఈ ఛానెల్‌లో అన్నీ పాములకు సంబంధించిన విడియోలే ఉన్నాయి. ఈ వీడియోకి 1.6K వ్యూస్ ఉన్నాయి. వేల సంఖ్యలో కామెంట్లు చేశారు. ఈ వీడియోపై నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు. సూసర్ సార్ అని ఒకరు కామెంట్ చేశారు. బీకేర్‌ఫుల్ అంటూ మరొకరు జాగ్రత్తలు చెప్పారు.

Tags

Related News

Kerala: చోరీకి గురైన బంగారం దొరికింది.. కానీ, 22 ఏళ్ల తర్వాత, అదెలా? కేరళలో అరుదైన ఘటన!

Treatment to Snake: పాముకు వైద్యం చేసిన డాక్టర్, ప్రశంసలు కురిపిస్తున్న నెటిజన్లు!

Shocking News: షాకింగ్.. కుక్క గోరు గుచ్చుకుని యువకుడు మృతి!

Viral Video: స్కూల్ బస్సు ఆగకుండా వెళ్లిపోయిందని చిన్నారి ఏడుపు.. అది తెలిసి డ్రైవర్ ఏం చేశాడంటే?

Viral Video: పాముతో బెదిరించి డబ్బులు డిమాండ్.. రైల్లో బిచ్చగాడి అరాచకం, రైల్వే స్పందన ఇదే!

Dowry harassment: రూ.5 లక్షలు తీసుకురావాలని కోడలిని రూంలో బంధించి.. పామును వదిలి.. చివరకు స్నేక్..?

Cat Vs Snake: పిల్లికి చెలగాటం.. పాముకు ప్రాణ సంకటం.. గెలిచింది ఎవరు?

Lamborghini Crash: రూ.9 కోట్ల కారు ఫసక్.. డివైడర్‌ను ఢీకొని పప్పుచారు, ఎక్కడంటే?

Big Stories

×