BigTV English

Actress Hema 2nd Video: అబ్బబ్బ.. ఏం కవరింగ్.. ఏం కవరింగ్.. మహానటివమ్మా నువ్వు!

Actress Hema 2nd Video: అబ్బబ్బ.. ఏం కవరింగ్.. ఏం కవరింగ్.. మహానటివమ్మా నువ్వు!

Actress Hema Released Biryani Making Video for Proof: హేమ.. హేమ ఆంటీ.. హేమ రేవ్ పార్టీ. నిన్నటి నుంచి హేమ ఆంటీ పేరు సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. బెంగుళూరు రేవ్ పార్టీలో అడ్డంగా దొరికిన హేమ .. అసలు తనకేం తెలియదు అన్నట్లు ఒక వీడియో ద్వారా చెప్పుకొచ్చింది. అంటే జనాలు అంత పిచ్చోళ్లా.. రేవ్ పార్టీ జరిగిన ప్లేస్.. ఆమె వీడియో లో ఉన్న ప్లేస్ సేమ్. అది కాక పోలీసులు అరెస్ట్ చేసినప్పుడు హేమ వేసుకున్న డ్రెస్.. వీడియోలో ఉన్న డ్రెస్ ఒకటే. మరి ఈ మాత్రం కూడా చూసుకోకుండా వీడియో పోస్ట్ చేసి మరోసారి దొరికింది.


ఏదో అనుకోకుండా జరిగింది.. బర్త్ డే పార్టీ అని రేవ్ పార్టీకి వెళ్ళాం అని ఒప్పుకోకుండా ఇంకా హేమ ఆంటీ మహానటి డ్రామాలు ఆడుతుంది. అందులో భాగంగానే నేను ఇంట్లోనే ఉన్నాను అని చెప్పుకోవడానికి వీలుగా ఇంట్లో బిర్యానీ చేస్తున్నట్లు బిల్డప్ ఇచ్చిన వీడియోను ఒకటి పోస్ట్ చేసింది. సాంప్రదాయంగా రెడీ అయ్యి.. నుదుటున బొట్టు, కుంకుమ పెట్టుకొని.. బిర్యానీ ఎలా చేయాలో చెప్పుకొచ్చింది.

ఇక ఈ వీడియోను చూసిన అభిమానులు.. పాత విడో పెట్టి కవరింగ్ చేయాలనీ చూస్తున్నావా.. ? అని కొందరు. అమ్మా మహానటి ఆపు ఈ డ్రామాలు అని ఇంకొందరు కామెంట్స్ పెడుతున్నారు. ఇక ఉదయం నుంచి ఈ రేవ్ పార్టీ ఎంట్రీ ఫీజు దాదాపు రూ.50 లక్షలు అని టాక్ నడుస్తోంది. దీంతో హేమపై మరిన్ని అనుమానాలు పుట్టుకొస్తున్నాయి.


Also Read: Srikanth: రేవ్ పార్టీలో హీరో శ్రీకాంత్.. క్లారిటీ వచ్చేసింది

కేవలం ఎంట్రీ ఫీజే రూ. 50 లక్షలు అంటే.. హేమకు అంత డబ్బు ఎక్కడిది.. ? లేకపోతే ఆమె రెగ్యులర్ కస్టమర్ కావడంతో పిలిచారా.. ? ఏదైనా డ్రగ్స్ మాఫియాలో హేమ పేరు కూడా ఉందా.. ? అని గుసగుసలు మొదలయ్యాయి. మరి ఇందులో నుంచి హేమ ఎలా బయటపడుతుందో చూడాలి.

Related News

The Big Folk Night 2025 : జానపదంతో దద్దరిల్లిన ఎల్బీ స్టేడియం.. ఘనంగా బిగ్ టీవీ ఫోక్ నైట్

The Big Folk Night 2025 : ఎల్బీ స్టేడియంలో జానపదాల ఝల్లు.. ‘బిగ్ టీవీ’ ఆధ్వర్యంలో లైవ్ ఫోక్ మ్యూజికల్ నైట్ నేడే!

Social Look: నీటి చినుకుల్లో తడిచి ముద్దయిన దీప్తి.. రాయల్ లుక్‌లో కావ్య.. బికినీలో ప్రగ్యా!

Jr NTR controversy: జూనియర్ ఎన్టీఆర్‌పై టీడీపీ ఎమ్మెల్యే కామెంట్స్.. నారా రోహిత్ స్పందన ఇదే!

Venuswamy: గుడి నుంచి తరిమేశారు… వేణు స్వామికి ఘోర అవమానం.. ఎక్కడంటే ?

Sitara Ghattamaneni : అది నేను కాదు… దయచేసి నమ్మి మోసపోకండి

Big Stories

×