E-Paper
Advertisement

Rashmika Mandanna Post: జస్ట్ మిస్.. చనిపోయేదాన్ని: రష్మిక పోస్ట్ వైరల్!

Rashmika Mandanna Post: జస్ట్ మిస్.. చనిపోయేదాన్ని: రష్మిక పోస్ట్ వైరల్!
Advertisement
entertainment news today

Rashmika Mandanna’s Death Related Post Viral: నేషనల్ క్రష్ రష్మిక మందన్నా హీరోయిన్‌గా నటించిన లేటెస్ట్ మూవీ ‘యానిమల్’. గతేడాది ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా అందరినీ ఆకట్టుకుంది. బాక్సాఫీసు వద్ధ భారీ విజయాన్ని అందుకొని కలెక్షన్ల వర్షం కురిపించింది.

ఈ మూవీ తర్వాత రష్మికకు మంచి ఆఫర్లు వస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఆమె మాత్రం డిఫరెంట్ కథలతో పాటు అందులోని తన పాత్రకు మంచి ప్రాధాన్యత ఉంటేనే స్టోరీలను ఎంపిక చేస్తున్నట్లు తెలుస్తోంది.

Advertisement

ఇకపోతే సినిమాలతో పాటు సోషల్ మీడియాలోనూ తరచూ యాక్టివ్‌గా ఉండే రష్మిక తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో సంచలన పోస్ట్ చేసింది. ఇటీవల విమాన ప్రయాణంలో ఆమెకు చేదు అనుభవం ఎదురైంది. ఆమె తృటిలో చావు నుంచి తప్పించుకుంది. ఈ విషయాన్ని స్వయంగా సోషల్ మీడియా ద్వారా తెలిపింది రష్మిక.

Read More: ఆ హీరోయిన్ బయోపిక్‌లో నటించాలనుంది: రష్మిక

Advertisement

రష్మిక మందన్నా ఇటీవల ముంబై నుంచి హైదరాబాద్‌‌కు విమానంలో ప్రయాణించారు. అయితే టేకాఫ్ అయిన 30 నిమిషాలకే.. ఆ విమానంలో సాంకేతిక లోపం తలెత్తినట్లు తెలిపింది.

దీంతో వెంటనే అప్రమత్తమయిన పైలట్.. వెంటనే ముంబైలో అత్యవసర ల్యాండింగ్ చేశారని చెప్పింది. అయితే ఈ ఘటనతో రష్మిక చాలా కంగారు పడినట్లు తెలిపింది. కాగా ఆమెకు ఎలాంటి గాయాలు కాలేదు. ఇకపోతే అదే విమానంలో ఆమెతో పాటు మరో హీరోయిన్‌ శ్రద్ధా దాస్ కూడా ఉన్నారు.

అయితే ఈ ఘటనతో ఆమె కూడా భయపడినట్లు తెలిపారు. ఈ విషయాన్ని రష్మిక ఇన్‌స్టాగ్రామ్ ద్వారా అభిమానులతో పంచుకున్నారు. ‘‘ఈరోజు మేము మృత్యువు నుంచి తప్పించుకున్నాము’’ అంటూ హీరోయిన్ శ్రద్ధా కపూర్‌తో కలిసి దిగిన ఫొటోను షేర్ చేసింది.

Read More: పెళ్లి పీటలెక్కబోతున్న రష్మిక, విజయ్ దేవరకొండ.. ఎంగేజ్మెంట్ డేట్ ఫిక్స్?

ఇకపోతే పుష్ప సినిమా ద్వారా ఫుల్ క్రేజీ అందుకున్న రష్మిక ఇప్పుడు ఈ మూవీకి సీక్వెల్‌గా తెరకెక్కుతోన్న ‘పుష్ప2’ మూవీలో నటిస్తోంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ మూవీ కోసం ప్రేక్షకాభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×