E-Paper
Advertisement

Brahmmanandam Glimpse: ఆద్యంతం నవ్వులు పూయిస్తున్న బ్రహ్మాఆనందం గ్లింప్స్‌

Brahmmanandam Glimpse: ఆద్యంతం నవ్వులు పూయిస్తున్న బ్రహ్మాఆనందం గ్లింప్స్‌
Advertisement

Glimpses Of Brahma Anandam Smiling All The Time: టాలీవుడ్‌ కామెడీ బ్రహ్మా.. బ్రహ్మానందం మెయిన్ రోల్‌లో తెరకెక్కుతున్న కామెడీ ఎంటర్‌టైనర్ మూవీ బ్రహ్మాఆనందం. ఈ మూవీ అనౌన్స్‌మెంట్‌తోనే ఆడియెన్స్‌లో మంచి బజ్ క్రియేట్ చేసిందనే చెప్పాలి. ఎందుకంటే ఈ మూవీలో గౌతమ్, ప్రియా వడ్లమాని తదితరులు యాక్ట్ చేస్తున్నారు. ఇక ఇప్పటికే రిలీజ్ అయిన ఈ మూవీ పోస్టర్స్‌ ఆడియెన్స్‌ని ఎంతగానో ఆకట్టుకుంటుంది. తాజాగా ఈ మూవీకి సంబంధించిన వీడియో గ్లింప్స్‌ను మేకర్స్‌ తాజాగా రిలీజ్ చేశారు.

అంతేకాదు ఈ వీడియోకి సంబంధించిన గ్లింప్స్‌ ఆద్యంతం నవ్వుల, పువ్వులు పూయించింది. గౌతమ్ సరికొత్తగా కనిపించిన ఈ వీడియో గ్లింప్స్‌లో కమెడియన్ వెన్నెల కిశోర్ మరోసారి తనదైన కామెడీ టైమింగ్‌తో ఆడియెన్స్‌ని అలరించేందుకు రెడీ అవుతున్నాడు. ఇక ఈ వీడియో గ్లింప్స్‌లో స్పెషల్‌గా కమెడియన్‌ బ్రహ్మానందం ఎంట్రీ అదుర్స్‌ అనే చెప్పాలి. ఎందుకంటే ఆయన ఈ సినిమాలో హీరో, అతని స్నేహితులకు ఉన్న సమస్యలను పరిష్కరించే పాత్రలో నటిస్తున్నట్లు ఈ వీడియో గ్లింప్స్ చూస్తేనే మనకు ఓ క్లారిటీ వస్తుంది.

Advertisement

Also Read: పుష్ప 2 వర్సెస్‌ చావా, కొత్త చిక్కుల్లో పడ్డ రష్మిక

ఇక బ్రహ్మా ఆనందం మూవీని ఆర్‌విఎస్ నిఖిల్ డైరెక్ట్ చేస్తున్నాడు. రాహుల్ యాదవ్ నక్కా ఈ మూవీని ప్రొడ్యూస్ చేస్తున్నాడు. శాండిల్యా ఈ మూవీకి బాణీలు సమకూర్చాడు. ఇక ఈ మూవీని ఆడియెన్స్ ముందుకు తీసుకొచ్చేందుకు మూవీ మేకర్స్‌ ఎంతగానో కష్టపడుతున్నారు. ఈ ఏడాది డిసెంబర్ 6న రిలీజ్ చేయనున్నట్టు ఈ మూవీ మేకర్స్ అఫీషియల్‌గా అనౌన్స్ చేయగా. ప్రస్తుతం ఈ మూవీకి సంబంధించిన గ్లింప్స్ మాత్రం నెక్స్ట్ లెవల్‌ అనే చెప్పాలి. కింద లింక్‌ ఉంది కావాలంటే మీరు కూడా ఓ లుక్ వేసి ఆనందించండి.

Advertisement

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×