BigTV English
Advertisement

Ranveer Singh on Divorce with Deepika: దీపికాతో రణవీర్ సింగ్ విడాకులు.. రణవీర్ ఏమన్నాడంటే.. ?

Ranveer Singh on Divorce with Deepika: దీపికాతో రణవీర్ సింగ్ విడాకులు.. రణవీర్ ఏమన్నాడంటే.. ?

Ranveer Singh on Divorce with Deepika Padukone: బాలీవుడ్ కపుల్ రణవీర్ సింగ్, దీపికా పదుకొనే విడిపోయారని గత రెండు రోజులుగా వార్తలు ఇంటర్నెట్ ను షేక్ చేస్తున్నాయి. రణవీర్ తన సోషల్ మీడియా హ్యాండిల్ నుంచి వారి పెళ్లి ఫోటోలను డిలీట్ చేయడమే అందుకు కారణం. ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ జంట త్వరలోనే తల్లిదండ్రులు కాబోతున్నారు. దీపికా తాను తల్లిని కాబోతున్నాను అంటూ ఈ మధ్యనే అధికారికంగా ప్రకటించిన విషయం తెల్సిందే.


ఇక ఇలాంటి సమయంలో వీరు విడాకులు తీసుకుంటున్నారు అన్న పుకార్లు దావానంలా వ్యాపించడంతో.. రణవీర్ ఈ వ్యాఖ్యలపై స్పందించక తప్పలేదు. అయితే విడాకుల గురించి కానీ, విడిపోవడం గురించి కానీ చెప్పకుండా.. తన భార్యపై ఉన్న ప్రేమను, మమకారాన్ని చెప్పుకొచ్చాడు. భార్య దీపికా గిఫ్ట్ ఇచ్చిన ఎంగేజ్ మెంట్ ఉంగరం గురించి మాట్లాడుతూ ఆమె తనకు ఎంత ముఖ్యమో తెలిపాడు. తాజాగా ముంబైలోని జ్యూవెలరీ బ్రాండ్ ఈవెంట్ లో సందడి చేసిన రణవీర్ ఆ నగలను చూస్తూ తన వెడ్డింగ్ రింగ్ గురించి చెప్పుకొచ్చాడు.

” నాకు ఇష్టమైన రింగ్స్ లో ఈ రెండు మొదటి స్థానంలో ఉంటాయి. ఒకటి మా పెళ్లి ఉంగరం.నా భార్య బహుమతిగా ఇచ్చింది. రెండోది ప్లాటినమ్ రింగ్.. మా ఎంగేజ్ మెంట్ అప్పుడు నా భార్య నాకు తొడిగింది. ఈ రెండు నాకు చాలా ఇష్టం” అంటూ చెప్పుకొచ్చాడు. విడాకులు అంటూ వస్తున్న వార్తలను రింగ్ చూపించి తామిద్దరం ఎంత ప్రేమగా ఉన్నారో చెప్పకనే చెప్పాడు రణవీర్. ఇక దీంతో ఈ విడాకుల వార్తలకు చెక్ పడినట్లు అయ్యింది.


Also Read: Gangs of Godavari: లోకమంతా బ్యాడ్.. లోకులంతా బ్యాడ్ అంటున్న మాస్ కా దాస్

ఇకపోతే పెళ్లి ఫొటలు డిలీట్ చేయడం వెనుక కూడాఒక కారణం ఉందని సన్నిహితులు తెలుపుతున్నారు. పెళ్లి ఫోటోలను డిలీట్ చేయలేదని హీద్ మాత్రమే చేసారని అంటున్నారు. గతంలో దీపికా కూడా ఇలా చేసిందని, అప్పుడు కూడా విడాకులు అని పుకార్లు వచ్చాయని చెప్పుకొస్తున్నారు. ఏదిఏమైనా ఈ జంట విడిపోలేదు అని తెలియడంతో అభిమానులు ఊపిరి పీల్చుకుంటున్నారు.

Related News

Tejaswini Nandamuri: నందమూరి వారసురాలు వైరల్ యాడ్ డైరెక్టర్ ఎవరో తెలుసా? ఇంత బ్యాక్గ్రౌండ్ ఉందా?

Film industry: ఘనంగా సినిమాటిక్ ఎక్స్ పో 3వ ఎడిషన్!

CM Revanth on Movie Tickets: సినిమా టికెట్ డబ్బుల్లో సినీ కార్మికులకు వాటా… సీఎం సంచలన ప్రకటన

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇల్లు చూడండి.. ఎంత అద్భుతంగా ఉందో!

Telugu Heroes : సినిమాలతో పాటు హోటల్స్… లగ్జరీ రెస్టారెంట్స్ ఉన్న హీరోలు వీళ్లే

Salman Khan: పాక్ ను కెలికిన సల్లు భాయ్.. తెలుగు సినిమాలు బాగా చూస్తారంటూ..

Siva Jyothi: బేబీబంప్ తో పెళ్లి పీటలు ఎక్కిన శివ జ్యోతి.. ఇలా కూడా చేస్తారా?

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Big Stories

×