BigTV English

Alekhya Chitti sisters: అలేఖ్య పికిల్స్ సిస్టర్‌కు ప్రెగ్నెన్సీ.. కారణం ఏంటో ఓపెన్‌గా చెప్పేసిందిగా.?

Alekhya Chitti sisters: అలేఖ్య పికిల్స్ సిస్టర్‌కు ప్రెగ్నెన్సీ.. కారణం ఏంటో ఓపెన్‌గా చెప్పేసిందిగా.?

Alekhya Chitti sisters:అలేఖ్య చిట్టి పికిల్స్ (Alekhya Chitti Pickles)..సోషల్ మీడియాలో ఈ పేరు తెలియని వాళ్ళు ఉండరు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. అలేఖ్య చిట్టి పికిల్స్ బిజినెస్ ద్వారా ఒక్కసారిగా సోషల్ మీడియాలో వైరల్ అయిన ఈ ముగ్గురు అక్క చెల్లెళ్లకి హీరోయిన్లకు ఎంత క్రేజ్ ఉందో అంత క్రేజ్ లభించింది. కానీ ఒకే ఒక్క తప్పుతో వీరి కెరీర్ ఒక్కసారిగా డౌన్ ఫాల్ అయింది..


నెటిజన్ దెబ్బకు పాపులర్ అయిన అలేఖ్య చిట్టి సిస్టర్స్..

అలేఖ్య చిట్టి పికిల్స్ కి ఉండే పచ్చళ్ళ ధరపై ఓ నెటిజన్ కామెంట్ పెట్టాడు. దానికి రియాక్ట్ అయిన అలేఖ్య (Alekhya)ఆ వ్యక్తిపై ఫైర్ అవుతూ బూతులు తిట్టింది. ఇక ఆ బూతులు తిట్టిన ఆడియో క్షణాల్లో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో దెబ్బకి చిట్టి పికిల్స్ దుకాణం మూత పడింది.. అంతేకాదు సోషల్ మీడియాలో ఎక్కడపడితే అక్కడ అలేఖ్య పై ట్రోలింగ్ జరిగింది. దాంతో ఈ ట్రోలింగ్ భరించలేని అలేఖ్య డిప్రెషన్ లోకి వెళ్లడంతో అనారోగ్యం బారిన పడిన సంగతి మనకు తెలిసిందే.ఇక రీసెంట్ గానే మళ్లీ అలేఖ్య చిట్టి పికిల్స్ బిజినెస్ ని స్టార్ట్ చేశారు.


ప్రెగ్నెంట్ అయిన అలేఖ్య చిట్టి సిస్టర్..

ఇక అలేఖ్య చిట్టి పికిల్స్ బిజినెస్ ద్వారా అలేఖ్య ఎంత ఫేమస్ అయిందో అంతే రేంజ్ లో ఫేమస్ అయ్యారు ఈమె సిస్టర్స్ కూడా.. అలా సుమీ టాక్స్ (Sumii Talks) యూట్యూబ్ ఛానల్ తో ఇంకో సిస్టర్ కూడా చాలా వైరల్ అయింది.సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్న సుమ (Suma) యూట్యూబ్ వ్లాగ్స్,ఇంస్టాగ్రామ్ రీల్స్ ద్వారా పాపులర్ అయింది. అయితే ఈ విషయం పక్కన పెడితే.. తాజాగా సుమీ టాక్స్ పేరుతో సోషల్ మీడియాలో పాపులర్ అయిన సుమ ప్రెగ్నెంట్ అయినట్టు తాజాగా కొన్ని వీడియోలు చక్కర్లు కొడుతున్నాయి.

ప్రెగ్నెన్సీ పై క్లారిటీ ఇచ్చిన సుమ..

అయితే తాజాగా తన ప్రేగ్నెన్సీ పై క్లారిటీ ఇచ్చింది సుమ. ఆమె మాట్లాడుతూ.. “చాలామంది నేను ప్రెగ్నెంట్ అయ్యానని నాకు కంగ్రాట్స్ చెబుతున్నారు. కానీ నాకు ప్రెగ్నెన్సీ రాలేదు.ఇది ప్రెగ్నెన్సీ వల్ల వచ్చిన పొట్ట కాదు ఫ్యాట్ బెల్లీ..ఈ మధ్యకాలంలో నాకు ఐ సర్జరీ కావడంతో టాబ్లెట్లు వేసుకోవడంతో ఫేస్ ఇలా మారిపోయి, బాడీలో ఛేంజెస్ వచ్చాయి. దాంతో 15 కేజీల బరువు పెరిగాను.అయితే చాలామంది నాకు వచ్చిన పొట్టని బేబీ బంప్ కావచ్చని, నేను ప్రెగ్నెంట్ కావచ్చని కంగ్రాట్స్ చెబుతున్నారు.కానీ ఇందులో ఎలాంటి నిజం లేదు. ఏది ఏమైనప్పటికీ ఎవరైతే నాకు మనస్ఫూర్తిగా కంగ్రాట్స్ చెబుతున్నారో వారందరికీ థాంక్స్. ఐ యామ్ నాట్ ప్రెగ్నెంట్ అంటూ క్లారిటీ ఇచ్చింది సుమ.

ఇక చిట్టి పికిల్స్ బిజినెస్ తో ఫేమస్ అయిన రాజమండ్రి (Rajahmundry) కి చెందిన ఈ ముగ్గురు అక్కచెల్లెళ్లలో సుమకి జై (Jai) అనే వ్యక్తితో పెళ్లయింది. ఇక రెండో సిస్టర్ రమ్య(Ramya)కి పెళ్ళై విడాకులైనట్టు తెలుస్తోంది

 

ALSO READ:Janu lyri: మళ్లీ అడ్డంగా బుక్ అయిన జాను లిరి.. ఆటాడుకుంటున్న నెటిజన్స్!

Related News

Poster Talk Septmber : ఆగస్టు ఆగం అయింది… మరి సెప్టెంబర్ సేవ్ చేస్తుందా ?

Big Tv Folk Night: స్టేజ్ కాదు ఇల్లు దద్దరిల్లే టైం వచ్చింది.. ఫుల్ ఎపిసోడ్ ఆరోజే!

Kissik Talks Show : డైరెక్టర్స్ చేస్తుంది తప్పు.. ఆ పద్ధతి మార్చుకోండి.. గీతా సింగ్ సంచలన కామెంట్స్..

Kissik Talks Show : నటి గీతా సింగ్ ఫస్ట్ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా..?

SivaJyothi: గుడ్ న్యూస్ చెప్పబోతున్న శివ జ్యోతి… బుల్లి సావిత్రి రాబోతోందా?

Movie Industry : ఇండస్ట్రీలో ఇవి మారాల్సిందే… లేకపోతే దుకాణం క్లోజ్ ?

Big Stories

×