E-Paper
Advertisement

Alia Bhatt: అలియాకు పక్షవాతం.. సిగ్గులేదు అంటూ మండిపడ్డ బ్యూటీ

Alia Bhatt: అలియాకు పక్షవాతం.. సిగ్గులేదు అంటూ మండిపడ్డ బ్యూటీ
Advertisement

Alia Bhatt: ఇండస్ట్రీలో ఉండే హీరోయిన్స్.. తమ అందాలను ఇంకా మెరుగుపరుచుకోవడానికి సర్జరీలు చేయించుకుంటూ ఉంటారు. ఇప్పటివరకు ఎంతోమంది సర్జరీలు చేయించుకొని అందాన్ని కొనుకున్నవారు ఉన్నారు. అయితే అందులో చాలా  తక్కువమంది మాత్రమే తాము సర్జరీలు చేయించుకున్నామని నిర్మొహమాటంగా చెప్పుకొస్తారు. కానీ, చాలామంది తమది న్యాచురల్ అందమని అబద్దాలు చెప్తారు. కానీ, వారి ముఖ కవళికలను బట్టి నెటిజన్స్ వారు సర్జరీ చేయించుకున్నారో.. లేదో ఇట్టే చెప్పేస్తూ ఉంటారు.

ఇక ఈ మధ్యకాలంలో ఒక డాక్టర్.. బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ గురించి కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశాడు. అలియా భట్ కాస్మొటిక్ సర్జరీ చేయించుకుందని, అందులో తప్పు లేదు కానీ, ఆ సర్జరీలోనే ఏదో చిన్న తప్పు జరిగి ఉంటుందని.. అందుకే ఆమె ముఖం పక్షవాతం వచ్చినట్లు కనిపిస్తుందని చెప్పుకొచ్చాడు. ఇది ఎవరికైనా జరగవచ్చు, నా రోగులలో కొందరు కూడా దీనిని ఎదుర్కోవచ్చు. ఈ రకమైన సమస్యలు సౌందర్య విధానాలతో సంభవిస్తాయి. దాని గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఇది పూర్తిగా రివర్సబుల్ అంటూ తెలిపాడు. ఇక ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Advertisement

War 2: వార్ 2 సెట్స్ నుంచి ఎన్టీఆర్ ఫొటోస్ లీక్.. ఏమున్నాడ్రా బాబు

తాజాగా అలియా ఈ వీడియోపై స్పందించింది.  తాను ఎలాంటి కాస్మొటిక్ సర్జరీ చేయించుకోలేదని, ప్రూఫ్స్ లేకుండా ఇష్టానుసారం మాట్లాడకూడదని మండిపడింది. ” కాస్మెటిక్ దిద్దుబాట్లు లేదా సర్జరీని ఎంచుకునే వారి పట్ల ఖచ్చితంగా ఎటువంటి తీర్పు లేదు. మీ శరీరం, మీ ఎంపిక. కానీ వావ్,  నాకు ఇదంతా చాలా హాస్యాస్పదంగా ఉంది. ఏదో ఒక వీడియోలో నేను బొటాక్స్ చేయించుకున్నాను అని, అందులో తప్పు జరిగిందని, దాని వలన నాకు పక్షవాతం కూడా వచ్చిందని చెప్తున్నారు.  నా నవ్వు వంకర గా ఉంటుంది.. నేను మాట్లాడే విధానం మారిందని మీ దృష్టిలో అనిపిస్తుందా..?  ఏంటి తమాషాలు చేస్తున్నారా.. ? ఎలాంటి ఫ్రూఫ్స్ లేకుండా, వేరేవారిపై ఇలాంటి కామెంట్స్ చేయడం నేరమని మీకు తెలియదా.. ?.

Advertisement

ఇక ఇందులో మరో చెత్త విషయం ఏంటి అంటే.. వీరు చెప్పేవి అన్ని నిజాలు అని నమ్మేవారు. వ్యూస్ కోసం, అటెన్షన్ కోసం ఇలాంటి సెన్స్ లేని మాటలను ఎలా మాట్లాడగలుగుతున్నారు. సోషల్ మీడియాలో మహిళలపై ఇలాంటి ఆరోపణల ద్వారానే అంచనాలు వేస్తున్నారు.. మన ముఖాలు, శరీరాలు, వ్యక్తిగత జీవితాలు, మన బంప్స్ కూడా సోషల్ మీడియాలో ఆబ్జెక్ట్ చేస్తున్నారు. ఇలా కామెంట్స్ చేసేవారిలో మహిళలు కూడా ఉండడం సిగ్గుచేటు. సిగ్గులేకుండా వారు కూడా అసభ్యంగా కామెంట్స్ చేస్తున్నారు.

Unstoppable 4 : బాలయ్య టాక్ షోకి ‘గేమ్ ఛేంజర్’… ఇది మామూలు ప్లాన్ కాదు భయ్యో

మనం వ్యక్తిత్వాన్ని సెలబ్రేట్ చేసుకోవాలి, మైక్రోస్కోప్‌లో విడదీయకూడదు. ఇలాంటి వ్యాఖ్యలు చాలామందిని బాధపెడతాయి.  ఇలాంటి పద్దతి ఎప్పటికైనా హానికరమే” అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది. ఇక అలియా కెరీర్ గురించి చెప్పాలంటే.. ఈ మధ్యనే జిగ్రా సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ అయిన ఈ చిత్ర బాక్సాఫీస్ వద్ద భారీ పరాజయాన్ని అందుకుంది. ఈ సినిమా తరువాత అలియా మరో రెండు సినిమాలతో బిజీగా మారింది.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×