E-Paper
Advertisement

Allu Arjun : మెగా హేటర్స్ ను నిరాశపరిచిన బన్నీ… ఇలాంటిది అసలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు..

Allu Arjun : మెగా హేటర్స్ ను నిరాశపరిచిన బన్నీ… ఇలాంటిది అసలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు..
Advertisement

Allu Arjun : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) పాన్ ఇండియా మూవీ ‘పుష్ప 2’ (Pushpa 2) రిలీజ్ డేట్ కు సంబంధించి తాజాగా మేకర్స్ ప్రెస్ మీట్ ను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. కానీ ఈ ప్రెస్ మీట్ వల్ల హేటర్స్ డిసప్పాయింట్ అయ్యారు. బన్నీ నుంచి వాళ్ళు అస్సలు ఈ విషయాన్ని ఎక్స్పెక్ట్ చేసి ఉండరు.

అసలు విషయంలోకి వెళ్తే. .

Advertisement

నిన్నటి నుంచి వైసీపీ (YSRCP) వర్సెస్ టిడిపి (TDP) ట్వీట్స్ వార్ నడుస్తున్న సంగతి తెలిసిందే. టిడిపి వాళ్లు ఈరోజు 12 గంటలకు పెద్ద బాంబు పేలుస్తున్నట్టుగా ట్వీట్ వేయగా, వైసిపి దానికి కౌంటర్ గా బిగ్ రివీల్ చేయబోతున్నాం అంటూ మరో ట్వీట్ వేసింది. వీరిద్దరి ట్వీట్స్ వార్ ఇలా నడుస్తుండగా మధ్యలో అల్లు అర్జున్ ప్రెస్ మీట్ టాప్ ఆఫ్ ది టౌన్ అయింది. కరెక్ట్ గా అదే టైంలో అల్లు అర్జున్ ప్రెస్ మీట్ ఉంటుందని వార్త బయటకు రావడం టాలీవుడ్ ని షేక్ చేసింది. అల్లు అర్జున్ ప్రెస్ మీట్ వైసిపికి అనుకూలంగా ఉంటుందని, పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) కి అపొజిత్ గా ఉంటుందని హేటర్స్ తో పాటు అల్లు ఫ్యాన్స్ కూడా అనుకున్నారు. కానీ తీరా చూస్తే ‘పుష్ప 2’ రిలీజ్ డేట్ గురించి ప్రెస్ మీట్ పెట్టి హేటర్స్  ను డిసప్పాయింట్ చేశారు మేకర్స్. మరోవైపు అల్లు అర్జున్ అభిమానులు కూడా ఈ విషయంపై అప్సెట్ అయ్యారు. ఎందుకంటే అభిమనులతో పాటు అందరూ బన్నీ పవన్ కళ్యాణ్ పై ఫైర్ అవుతూ మాట్లాడతారేమోనని ఎక్స్పెక్ట్ చేశారు. కానీ బన్నీ మాట్లాడడం కాదు కదా కనీసం ప్రెస్ మీట్ కి కూడా హాజరవ్వలేదు. దీంతో అందరి ఉత్సాహం నీరు గారినట్టుగా అయింది.

ఇది ఊహించలే

Advertisement

కాగా చాలాకాలంగా అల్లు వర్సెస్ మెగా విభేదాలు ఉన్నాయని వార్తలు వినిపిస్తుండగా, రీసెంట్ గా జరిగిన ఎలక్షన్స్ దానికి ఆజ్యం పోసాయి. అల్లు అర్జున్ నంద్యాల ఎలక్షన్స్ లో ప్రచారం చేయడం, సాయి తేజ్ ఆయనను అన్ ఫాలో చేయడం వంటి సంఘటనలు రెండు ఫ్యామిలీల మధ్య రచ్చ జరుగుతోందనే విషయాన్ని స్పష్టం చేశాయి. ఇలా రాజకీయ విభేదాలు రోజురోజుకు ముదురుతున్నాయని, ఇక ఈరోజు పెట్టబోయే ప్రెస్ మీట్ కూడా దీనికి సంబంధించి ఉంటుందని, అల్లు అర్జున్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan)కి ఆపోజిట్ గా స్ట్రాంగ్ గా నిలబడడం మాత్రమే కాకుండా పాలిటిక్స్ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నట్టు అనౌన్స్మెంట్ చేస్తారని ఊహించారు. కానీ అందరి అంచనాలను తలకిందులు చేస్తూ ‘పుష్ప 2’ (Pushpa 2) మూవీని అనుకున్న డేట్ కంటే ఒకరోజు ముందుగానే థియేటర్లలోకి తీసుకురాబోతున్నామని గుడ్ న్యూస్ చెప్పారు మైత్రి మూవీ మేకర్స్ నిర్మాతలు. దీనికి కారణం డిస్ట్రిబ్యూటర్లు కోరడం, లాంగ్ వీకెండ్ కలిసి వస్తుందని ఆలోచన అంటూ నిర్మాతలు అసలు విషయాన్నీ బయట పెట్టారు. మరి ఇప్పటికైనా మెగా అభిమానులు చల్లబడి ‘పుష్ప 2’కి తమ సపోర్ట్ అందిస్తారా ? అనేది చూడాలి.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×