BigTV English

Anasuya: నేను బికినీ వేసుకుంటా.. బట్టలు ఇప్పి తిరుగుతా.. నా ఇష్టం.. పగ్గాలు వదిలేసిన ఎద్దుల్లా కామెంట్స్..

Anasuya: నేను బికినీ వేసుకుంటా.. బట్టలు ఇప్పి తిరుగుతా.. నా ఇష్టం.. పగ్గాలు వదిలేసిన ఎద్దుల్లా కామెంట్స్..

Anasuya: అందాల హాట్ యాంకర్ అనసూయ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. జబర్దస్త్ తో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది.  ఆ షోలో పొట్టి పొట్టి బట్టలు వేసుకొని అందాలను ఆరబోస్తూ స్టార్ యాంకర్ గా మారింది. ఈ షో ఇచ్చిన గుర్తింపు వలన నెమ్మదిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. కీ రోల్స్ చేస్తూ.. ఐటెంసాంగ్స్ చేస్తూ మారినంత ఫేమస్ అయ్యింది.  ఇకపోతే అనసూయ పుష్ప 2 హిట్ తరువాత  వరుస సినిమాలతో బిజీగా మారింది.  ఇక అందాల ఆరబోత లోనైనా .. వివాదాలలోనైనా అమ్మడి తరువాతనే ఎవరైనా.  ఆంటీ వివాదం.. ది వివాదంతో ఆమె మరింత ఫేమస్ అయ్యింది. ఇక ఈ వివాదాల విషయంలో ఆమె థియరీ వేరుగా ఉంటుంది.


ఇక తాజాగా ఒక పాడ్ కాస్ట్ లో అనసూయ ఈ వివాదాలపై ఓపెన్ అయ్యింది.  ఎందుకు నెటిజన్స్ మాటలను పట్టించుకుంటారు అన్న ప్రశ్నకు అనసూయ మాట్లాడుతూ.. ” నేను వసుదైక కుటుంబం అనే కాన్సెప్ట్ ను నమ్ముతాను. అందరూ బావుండాలి  అందులో నేను ఉండాలి అనుకుంటాను. ఆంటీ అని నేను ఎందుకు అన్నొద్దు  అన్నాను అంటే.. వాళ్లు నన్ను ఒక శృంగార భావనలో చూస్తూ అలా పిలుస్తున్నారు ఏమో అని నా బాధ. రజాకార్ లో ఒక డైలాగ్ ఉంటుంది. ఆడవాళ్లను నగ్నంగా నిలబెట్టి బతుకమ్మ ఆడించేవారు అంట. నన్ను దృష్టిలో పెట్టుకొని డైరెక్టర్ ఒక డైలాగ్ రాశారట.

Fatima Sana Shaikh: అమీర్ ఖాన్ గర్ల్ ఫ్రెండ్ నే కమిట్మెంట్ అడిగిన టాలీవుడ్ నిర్మాత.. ?


నేను నా మొగుడుకు పెళ్ళాన్ని. ఆయన తప్ప మిగతావారందరూ నా అన్నదమ్ములు. మీరు నన్ను నగ్నంగా చూసినా మీకు ఏం కాదు. చూడండి నాకు ఏ అభ్యంతరం లేదు అని చెప్తుంది. అలాగే నేను నా భర్త పెళ్ళాన్ని. నేను బికినీ వేసుకుంటానా బట్టలు ఇప్పి తిరిగానా అనేది నా  ఇష్టం.  కానీ , మీ పెంపకం ఏంటి.. ? నాకంటూ ఒక పెళ్ళాం, గర్ల్ ఫ్రెండ్ ఉంటే అది నాకే సొంతం అని ఉండాలి కదా. మీరేమైనా పగ్గాలు వదిలేసినా ఎద్దులా మీరు .. మనుషులేగా.. మానవత్వం ఉండాలిగా.

35 ఏళ్లు దాటినవారిని ఆంటీ అంటున్నప్పుడు.. ఏ రకంగా చూసి అంటున్నారు అనేది ఆలోచిస్తాను. నేను ఇద్దరు పిల్లల తల్లిని.. నా భర్తకు భార్యను. నేను ఎలా బట్టలు వేసుకుంటాను అనేది నా ఇష్టం. మళ్లీ నీ ఇష్టం అయితే కామెంట్స్ పెట్టడం వాళ్ళిష్టం అని అనొచ్చు. నేను డ్రెస్ చేసుకునేది వారికెలా హానీ కలిగిస్తుంది. లేదు కదా.

నేను రెడీ అవుతుంది నాకోసం.. కానీ వాళ్ల  కామెంట్స్ నన్ను ఇబ్బంది పెడుతున్నాయి. నేను కర్మను ఎక్కువ నమ్ముతా.  ఎవరు చేసిన తప్పు వారికే వస్తుంది. దేవుడు వదిలేసినా.. కర్మ ఎప్పటికీ వదలదు. నన్ను అన్నవాళ్ల ప్రతి లైఫ్ లో ఆడవాళ్లు ఉంటారు. వాళ్లకు అలా జరగాలని కోరుకోవడం లేదు. కానీ, కర్మ వాళ్ల వైపు వస్తుంది” అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×