Research Associate Jobs: సిస్మాలజీ, ఫిజిక్స్, జాగ్రఫీ, ఎర్త్ సైన్సెస్, మెరైన్ సైన్స్, మెరైన్ బయాలజీ, అట్మాస్పియర్ సైన్స్, క్లైమెట్ సైన్స్, మెటీరియాలజీ, ఓషనోగ్రఫీ, ఫిజికల్ ఓషనో గ్రఫీ, కెమికల్ ఓషనోగ్రఫీ, ఫిజిక్స్, మ్యాథ్స్, సోషల్ వర్క్, సోషియాలజీ, జనరల్ స్టడీస్, పబ్లిక్ హెల్త్, డిజాస్టర్ మేనేజ్‌మెంట్ విభాగాల్లో పీహెచ్‌డీ పూర్తి చేసిన అభ్యర్థులకు శుభవార్త. ఇండియన్ నేషనల్ సెంటర్ ఫర్ ఓషన్ ఇన్ఫర్మేషన్ సర్వీసులో పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ వచ్చేసింది. అర్హత ఉన్న అభ్యర్థులందరూ ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు.
నిరుద్యోగులకు ఇది సువర్ణవకాశం. ఇండియన్ నేషనల్ సెంటర్ ఫర్ ఓషన్ ఇన్ఫర్మేషన్ సర్వీస్(INCOIS)లో రీసెర్చ్ అసోసియేట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఆసక్తి గల అభ్యర్థులు ఆన్ లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. అర్హత ఉన్న అభ్యర్థులు ఫిబ్రవరి 10 లోగా ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలి. ఒకసారి నోటిఫికేషన్ పూర్తి వివరాలను చూసేద్దాం.
మొత్తం ఉద్యోగాల సంఖ్య: 39
ఇందులో రీసెర్చ్ అసోసియేట్ 9, జూనియర్ రీసెర్చ్ ఫెలో 30 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి.
కేటగిరీల వారీగా ఉద్యోగాలు..
రీసెర్చ్ అసోసియేట్ ఉద్యోగాలు: యూఆర్-6, ఎస్సీ-1, ఓబీసీ-2
జూనియర్ రీసెర్చ్ ఫెలో ఉద్యోగాలు: యూఆర్-14, ఎస్సీ-4, ఎస్టీ-2, ఓబీసీ-7, ఈడబ్ల్యూఎస్-3
విద్యార్హత: సిస్మాలజీ, ఫిజిక్స్, జాగ్రఫీ, ఎర్త్ సైన్సెస్, మెరైన్ సైన్స్, మెరైన్ బయాలజీ, అట్మాస్పియర్ సైన్స్, క్లైమెట్ సైన్స్, మెటీరియాలజీ, ఓషనోగ్రఫీ, ఫిజికల్ ఓషనో గ్రఫీ, కెమికల్ ఓషనోగ్రఫీ, ఫిజిక్స్, మ్యాథ్స్, సోషల్ వర్క్, సోషియాలజీ, జనరల్ స్టడీస్, పబ్లిక్ హెల్త్, డిజాస్టర్ మేనేజ్‌మెంట్ విభాగాల్లో పీహెచ్‌డీ పూర్తి చేసి ఉండాలి.
వయస్సు: వయస్సుకు సంబంధించి 35 ఏళ్లు మించి ఉండకూడదు.
జీతం: ఉద్యోగానికి ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.67000 వేతనం ఉంటుంది.
దరఖాస్తు విధానం: ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
దరఖాస్తుకు చివరి తేది: 2025 ఫిబ్రవరి 10
అఫీషియల్ వెబ్ సైట్: http://https//vacancies.incois.gov.in/
అర్హత ఉన్న అభ్యర్థులందరూ ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోండి. సిస్మాలజీ, ఫిజిక్స్, జాగ్రఫీ, ఎర్త్ సైన్సెస్, మెరైన్ సైన్స్, మెరైన్ బయాలజీ, అట్మాస్పియర్ సైన్స్, క్లైమెట్ సైన్స్, మెటీరియాలజీ, ఓషనోగ్రఫీ, ఫిజికల్ ఓషనో గ్రఫీ, కెమికల్ ఓషనోగ్రఫీ, ఫిజిక్స్, మ్యాథ్స్, సోషల్ వర్క్, సోషియాలజీ, జనరల్ స్టడీస్, పబ్లిక్ హెల్త్, డిజాస్టర్ మేనేజ్‌మెంట్ విభాగాల్లో పీహెచ్‌డీ పూర్తి చేసి ఉన్న అభ్యర్థులకు మంచి అవకాశం. ఉద్యోగానికి ఎంపికైన అభ్యర్థులకు మంచి వేతనం లభించనుంది. వెంటనే ఉద్యోగానికి ఆన్ లైన్‌లో దరఖాస్తు చేసుకోండి. ఉద్యోగానికి ఎంపికైన అభ్యర్థులకు భారీ వేతనం కూడా కల్పిస్తారు. ఉద్యోగం సాధించండి. ఆల్ ది బెస్ట్.