E-Paper
Advertisement
బిగ్ టీవీ ఇప్పుడు మలయాళంలో
ఓపెన్

Animal Twitter Review : అదరగొడుతున్న యానిమల్ ట్విట్టర్ రివ్యూ..

Animal Twitter Review : అదరగొడుతున్న యానిమల్ ట్విట్టర్ రివ్యూ..
Animal Twitter Review
Advertisement

Animal Twitter Review : ప్రస్తుతం ఎక్కడ చూసినా యానిమల్ మూవీ హడావిడి కనిపిస్తుంది. అప్పుడే ఓవర్సీస్ లో షో పూర్తి కావడం ట్విట్టర్లో రివ్యూ రావడం తో ప్రస్తుతం సోషల్ మీడియాలో ఇది హాట్ టాపిక్ గా మారింది . ఈ మూవీ ట్రైలర్ విడుదలైనప్పటి నుంచి చిత్రం పై అంచనాలు అంతకంత పెరుగుతూ వచ్చాయి. ఇక ఈరోజు విడుదలైన మూవీ ఓ రేంజ్ లో ప్రేక్షకులను ఆకట్టుకుంది. మరిముఖ్యంగా ఇందులో రణబీర్ కపూర్ ఇంట్రో దగ్గర నుంచి ఎండ్ కార్డు పడే వరకు ప్రతి సీన్ ఎక్సలెంట్ గా ఉంది. తండ్రి కొడుకుల మధ్య అనుబంధాన్ని ఎక్సలెంట్ గా చూపించాడు వంగా.

వైలెన్స్ కి మీనింగ్ ఏంటో ఈ మూవీలో ప్రదర్శించారు. అలాగే సెంటిమెంట్ ని కూడా రంగరించారు. మొత్తానికి ఈ చిత్రానికి ఇప్పుడు హైప్ క్రియేట్ అవ్వడమే కాకుండా ట్విట్టర్లో ప్రశంసల మోత మోగుతుంది. అండర్ వరల్డ్ డాన్ స్టోరీ తో పాటుగా ఫాదర్స్ అండ్ సన్ సెంటిమెంట్ ని జోడించి చిత్రాన్ని అద్భుతంగా తెరకెక్కించారు. ఇక మూవీ చూసిన ప్రేక్షకులు ప్రామిసింగ్ టీజర్ తో వచ్చిన ఈ మూవీ అంతకంటే ప్రామిసింగ్ గా ఉంది అని పొగుడుతున్నారు.

Advertisement

ఇక మూవీలో రణ్‌బీర్ కపూర్ యాక్షన్ హైలెట్ అనడంలో ఎటువంటి సందేహం లేదు. మునుపెన్నడూ చూడని విధంగా అతని ఈ మూవీలో మనం చూస్తాం. ఇది అతని కెరియర్ లో బెస్ట్ పర్ఫామెన్స్ అన్న టాక్ కూడా వినిపిస్తోంది.సినిమాల లెంగ్త్ చూసి అమ్మో అని భయపడిన వాళ్ళందరూ ట్విట్టర్ రివ్యూ చూసి ఎగ్జైట్ అవుతున్నారు. ప్రీమియర్స్ చూసిన ఆడియన్స్ ట్విట్టర్లో ఈ చిత్రాన్ని ద బెస్ట్ మూవీ అని డిక్లేర్ చేశారు. మరి ఈ మూవీ తెలుగు రాష్ట్రాలలో ఎంతవరకు ఆకట్టుకుందో కాసేపట్లో మనకు తెలిసిపోతుంది.

Related News

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Kissik Talks Show: ఒకే ఒక్క రీల్‌తో ఓవర్‌నైట్ స్టార్.. నా టైం వచ్చింది అంటూ ‘స్నో అక్క’ మౌనిష సెన్సేషనల్ కామెంట్స్!

Kissik Talks Show :హీరోయిన్ అవ్వాలంటే బాడీ మెజర్మెంట్స్ కావాలా? స్నో అక్క’ మౌనిష కాస్టింగ్ కౌచ్ కామెంట్స్ వైరల్!

ప్రియుడితో కలిసి భర్తను నీటి ట్యాంకులో తోసి చంపిన ఇన్‌ఫ్లుయెన్సర్!

BigTv Kissik Talks : కళ్యాణ్ జీవితంలో ఊహించని ట్విస్ట్.. కన్నీళ్లు పెట్టించే స్టోరీ..

Kissik Talks Show : రీతూ అంటే అంత కోపం ఏంటి బ్రో.. ఒక్కమాటతో పరువు తీసేశాడుగా..

Kissik Talks Show : మనోడు ప్రేమలో పడ్డాడురోయ్.. ఆ అమ్మాయితోనే పెళ్లి..?

ఓర్నీ.. ఏంట్రా ఇది.. కుకింగ్ షోలో ఇదేం రచ్చ రా నాయనా..

Big Stories

×