BigTV English

Anjali:  అంజలి మళ్లీ ప్రేమలో పడిందా..? అతని కోసమేనా..?

Anjali:  అంజలి మళ్లీ ప్రేమలో పడిందా..? అతని కోసమేనా..?

Anjali:  టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అంజలి గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు.. తెలుగు అమ్మాయి అయినా కూడా తమిళ సినిమాలతో పాపులారిటిని సంపాదించుకుంది. ఆ తర్వాత వరుస సినిమాలతో ఫెమస్ అవుతూ వస్తుంది. తెలుగులో కూడా ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ స్టార్ హీరోల సరసన నటించి అతి తక్కువ కాలంలోనే స్టార్ ఇమేజ్ ను అందుకుంది. ఈ అమ్మడు ఇప్పటివరకు స్టార్ హీరోల అందరి సరసన నటించి మెప్పించింది. అయితే రీసేంట్ గా రామ్ చరణ్ కు జోడిగా గేమ్ ఛేంజర్ మూవీ పార్వతి పాత్రలో నటించింది. సినిమా యావరేజ్ టాక్ ను అందుకున్నా కూడా ఆమె పెర్ఫార్మన్స్ కు మంచి మార్కులు పడ్డాయి.. అయితే అంజలి గురించి సోషల్ మీడియాలో రూమర్స్ కూడా ఎక్కువగానే వినిపిస్తుంటాయి. తాజాగా ఈమె మరోసారి ప్రేమలో పడిందని ఓ వార్త షికారు చేస్తుంది. అందులో నిజమేంత ఉందో తెలియదు కానీ ఈ వార్త నెట్టింట చర్చనీయాంశంగా మారింది.


హీరోయిన్ అంజలి కెరీర్ లో వరుస సినిమాలను చేస్తూ ఫుల్ బిజీగా ఉంది. తమిళ్, తెలుగులో ఇప్పటి వరకు ఆమె చేసిన ప్రతి మూవీ మంచి టాక్ ను సొంతం చేసుకునేలా చేసింది. అంజలి పేరు చెప్పగానే ఆమె బ్రేకప్ స్టోరీ కూడా అందరికీ గుర్తుకొస్తుంది .. గతంలో అంజలిని ప్రేమ పేరుతో ఓ హీరో మోసం చేశాడు అన్న పుకార్లు ఉన్నాయి ఆ హీరో ఎవరో కాదు తమిళనాడు హీరో జై అనే పేరు తెలుగువారికి తెలియదు.. జర్నీ సినిమాలో నటించిన జై అంటే టక్కున గుర్తు పడతారు. కోలీవుడ్ హీరో జై అంజలి కాంబినేషన్లో వచ్చిన సినిమా జర్నీ ఈ సినిమా షూటింగ్ టైంలో ఏర్పడ్డ పరిచయం కాస్త ఇద్దరి మధ్య ప్రేమగా మారింది. ఇద్దరు కొన్నేళ్ల పాటు డేటింగ్ కూడా చేశారు. ఆ తర్వాత మనస్పర్థలు రావడంతో విడిపోయారు. అసలు ఎందుకు వీరిద్దరూ విడిపోయారు తెలియదు కానీ అప్పట్లో ఈ వార్త హాట్ టాపిక్ అయ్యింది.

Also Read : డైరెక్టర్ కోసం 3 రాత్రులు ఒంటరిగా ఆ పని.. ధైర్యానికి మెచ్చుకోవాల్సిందే..?


అంజలితో రిలేషన్ లో ఉన్న సమయంలో ఆమెతో సినిమాలు చేసే డైరెక్టర్లకు నిర్మాతలకు కూడా జై కొన్ని కండిషన్లో పెట్టేవారట .. ఆమెను ఏదైనా సినిమా కోసం కలవాలంటే ముందుగా జై పరిమిషన్ తీసుకునేవారట.. అంతేకాదు అంజలి ఎక్కడికి షూటింగ్ లకు వెళ్ళాలి అన్నా కూడా జై కూడా తోడుగా వచ్చేవాడట. అతని ఖర్చులను కూడా నిర్మాతలు పెట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడేది. చివరకు జై మితిమీరిన జోక్యం చేసుకొని అంజలి నటించాల్సిన కొన్ని హిట్ సినిమాలు కూడా ఆమెకు దక్కకుండా చేశారట .. కథలు కూడా ముందుగా జై విని ఓకే చేయాల్సి వచ్చేదట. అయినా అంజలి డబ్బులను జైకు ఇచ్చేదని టాక్. ఇక అతని పెత్తనం ఎక్కువ అవ్వడంతో విసిగిపోయిన అంజలి బ్రేకప్ చెప్పేసిందని టాక్ ఇండస్ట్రీలో వినిపించేది. ఇప్పుడు మరొకరు ఆమె లైఫ్ లో ఉన్నట్లు సమాచారం. అతను ఎవరో త్వరలోనే బయటపెట్ట బోతుందని టాక్. ఇక ప్రస్తుతం ఈమె వరుస సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంది..

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×