E-Paper
Advertisement

Nag Aswin : ‘కల్కి 2’ లో మరో బాలీవుడ్ బ్యూటీనా.. డైరెక్టర్ ప్లానేంటి..?

Nag Aswin : ‘కల్కి 2’ లో మరో బాలీవుడ్ బ్యూటీనా.. డైరెక్టర్ ప్లానేంటి..?
Advertisement

Nag Aswin : టాలీవుడ్ యంగ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ ( Nag Aswin ) పేరు కల్కితో ప్రపంచ వ్యాప్తంగా తెలిసింది. ఆ మూవీతో బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులను సొంతం చేసుకుంది. ‘మహానటి’ దర్శకుడిగా ఆయనకు గౌరవం తీసుకు వచ్చినా కూడా పాన్ ఇండియా హీరో ప్రభాస్ ( prabhas) తో తీసిన కల్కి మూవీ రికార్డులు క్రియేట్ చేసింది. కల్కి విడుదలకు ముందు నుంచి సీక్వెల్ ఉంటుందని చెప్పారు. ఆ సీక్వెల్ స్క్రిప్ట్ మీద నాగ్ అశ్విన్ వర్క్ చేస్తున్నారని కూడా చెప్పారు.. ప్రస్తుతం కల్కి సీక్వెల్ కోసం కథను సిద్ధం చేస్తున్నారు. అయితే నాగ్ అశ్విన్ ఈ మూవీలో మరో బాలీవుడ్ బ్యూటిని దించుతున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి..

తెలుగు చిత్ర పరిశ్రమ ఖ్యాతిని ప్రపంచ వ్యాప్తంగా చాటి చెప్పిన మూవీ త్రిపుల్ ఆర్.. ఈ మూవీతో టాలీవుడ్ కు పరిచయం అయ్యింది బాలీవుడ్ హీరోయిన్ అలియాభట్. ఈమె నటించిన కొన్ని సినిమాలు తెలుగులో డబ్ అయ్యాయి. కానీ త్రిబుల్ ఆర్ తెలుగులో ఆవిడకు తొలి సినిమా. కల్కి విడుదల తర్వాత నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ఆవిడ ఒక సినిమా చేసేందుకు చర్చలు జరుగుతున్నాయని గతంలో ఓ సారి వార్తలు వినిపించాయి. ఇప్పుడు అవి ఒక కొలిక్కి వచ్చాయి అని బాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి..

Advertisement

Also Read :మ్యూజిక్ డైరెక్టర్ తమన్ కు బాలయ్య ఖరీదైన గిఫ్ట్..

ఇకపోతే ప్రస్తుతం అలియాభట్ సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో ‘లవ్ అండ్ వార్’ సినిమా చేస్తున్నారు ఆలియా భట్. అందులో ఆమె భర్త రణబీర్ కపూర్, విక్కీ కౌశల్ హీరోలు. ఈ ఏడాది నవంబర్ నాటికి షూటింగ్ కంప్లీట్ అవుతుందని అంచనా వేస్తున్నారు. ఆ తర్వాత నాగశ్వినితో సినిమా చేసేందుకు ఆలియా ఆసక్తి చూపిస్తుందని తెలుస్తుంది. నాగ్ అశ్విన్  ప్రస్తుతం కల్కి 2 ప్రాజెక్టుపై ఫోకస్ పెట్టారు.. అయితే ప్రస్తుతం ప్రభాస్ బిజీగా ఉండడంతో ఆ సినిమా కన్నా ముందు ఆలియాతో ఒక సినిమా చేయాలని నాగీ  భావిస్తున్నారని తెలుస్తుంది. నిజానికి ప్రభాస్ ఫుల్ బిజీ. ఒక వైపు మారుతీ దర్శకత్వంలో నటిస్తున్న ‘ది రాజా సాబ్’ చిత్రీకరణ చివరి దశకు వచ్చింది. ఈ సినిమా పూర్తి చేయడానికి ముందు హను రాఘవపూడి దర్శకత్వం లో ‘ఫౌజీ’ ప్రారంభించారు. పూజా కార్యక్రమాలతో పాటు షూటింగ్ కూడా మొదలైంది. సినిమా పూర్తవడానికి ఎలా లేదు అన్న ఏడాది పాటుపడుతుంది. ఆ సినిమా పూర్తిగానే వెంటనే అనిమల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగతో స్పిరిట్ సినిమాలో నటించడానికి రెడీ అవుతున్నాడు ప్రభాస్.. ఆ సినిమా తర్వాత ప్రశాంత్ నీల్ తో గతంలో భారీ విజయాన్ని అందుకున్న సలార్ మూవీకి సలార్ 2 చెయ్యనున్నాడు. ఆ తర్వాత కల్కి 2 చేసే అవకాశం ఉందని టాలీవుడ్ ఇండస్ట్రీ వర్గాల్లో టాక్.. అందుకే అలియాతో సినిమాకు రెడీ అవుతున్నాడట.. త్వరలోనే ఈ మూవీ డీటైల్స్ అనౌన్స్ చేసే అవకాశం ఉంది.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×