E-Paper
Advertisement

Balayya : మ్యూజిక్ డైరెక్టర్ తమన్ కు బాలయ్య ఖరీదైన గిఫ్ట్..

Balayya : మ్యూజిక్ డైరెక్టర్ తమన్ కు బాలయ్య ఖరీదైన గిఫ్ట్..
Advertisement

Balayya : టాలీవుడ్ యంగ్ సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ( Thaman) కు బాలయ్య ( Balayya ) అదిరిపోయే సర్ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చాడు. తన సినిమాలు ఇంతగా సక్సెస్ అవ్వడానికి కారణం తమనని తమని గతంలో ఎన్నోసార్లు పొగడ్తల తో ముంచేశాడు. డాకు మహారాజ్ ప్రీరిలీజ్ ఈవెంట్ లో తమన్ ను నందమూరి తమన్ అని బాలయ్య సంభోదించారు. ఇప్పుడు ఏకంగా తమన్ కోసం కారును గిఫ్ట్‌ ఇచ్చారు. పోర్షా కయెన్ కంపెనీకి చెందిన కారును బాలయ్య ఇవాళ స్వయంగా ఆయనే వెళ్లి థమన్ కు అందించారు. తమన్ కు కారును చూడగానే నోట మాట రాలేదు. సంతోషంలో మునిగిపోయారు. ఇక ప్రస్తుతం బాలయ్య తమన్ కు కార్ గిఫ్ట్ గా ఇస్తున్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి..

Also Read : ఏంది మామా ఇది.. ప్రభాస్ ఫ్యాన్స్ పైత్యం కాకుంటే..

Advertisement

ఆ ఫోటోల ను చూసిన బాలయ్య ఫ్యాన్స్ ఇది కదా బాలయ్య అంటే కామెంట్లు పెడుతూ రచ్చ లేపుతున్నారు.. ఆ కారు విలువ దాదాపూగా రెండు కోట్లకు పైగానే ఉంటుందని తెలుస్తుంది.. టాలీవుడ్‌ మ్యూజిక్ డైరెక్టర్ తమన్, నందమూరి బాలకృష్ణ కాంబో దాదాపు 4 సినిమాలు వచ్చాయి. అన్ని సినిమాకు అదిరిపోయే మ్యూజిక్‌ ఇచ్చారు టాలీవుడ్‌ మ్యూజిక్ డైరెక్టర్ తమన్.. దీంతో ఖరీదైన కొత్త కారును గిఫ్ట్ గా ఇచ్చారు. బసవతారకం ఆస్పత్రి లో పిడియాట్రిక్ అంకలాజీ యూనిట్‌ని ప్రారంభించిన నందమూరి బాలకృష్ణ.. ఈ కార్యక్రమం లో మ్యూజిక్ డైరెక్టర్ తమన్ పాల్గొన్నారు. అటు ప్రపంచ చైల్డ్ హుడ్ క్యాన్సర్‌ దినోత్సవం సందర్భంగా అందుబాటులోకి సేవలు రానున్నాయి. ఈ సందర్బంగా కారును గిఫ్ట్ గా ఇచ్చారు బాలయ్య..

తమన్ తమ్ముడి తో సమానమని అందుకే చిన్న గిఫ్ట్ ఇచ్చానని బాలయ్య అంటున్నారు. ఇప్పటివరకు వీరిద్దరి కాంబోలో అఖండ, వీర సింహారెడ్డి, భగవంత్ కేసరి, డాకు మహారాజ్ సినిమాలు వచ్చాయి. ఆ నాలుగు కూడా మంచి హిట్ టాక్ని అందుకున్నాయి బాక్స్ ఆఫీస్ వద్ద భారీ విషయాన్ని సొంతం చేసుకున్నాయి. తమన్ మ్యూజిక్ తో బాలయ్య సినిమాలకు ఒక ఊపు వస్తుందని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పుడు బాలయ్య నటిస్తున్న తాజా చిత్రం అఖండ 2 తాండవం కి కూడా తమన్ మ్యూజిక్ డైరెక్టర్ గా పనిచేస్తున్నారు.. ఈ ఏడాది సెప్టెంబర్ లో ఈ సినిమా రిలీజ్ కానుంది.. బాలయ్య మంచి మనసుపై ఆయన ఫ్యాన్స్ ప్రశంసలు కురిపిస్తున్నారు.

Advertisement

ఇలా టాలీవుడ్ లో మ్యూజిక్ డైరెక్టర్ల కు డైరెక్టర్లకు గిఫ్ట్లు ఇవ్వడం కొత్తేమి కాదు.. గతంలో చాలామంది స్టార్ హీరోలు డైరెక్టర్లకు గిఫ్ట్లు ఇచ్చారు అందుకు సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.. ఇప్పుడు బాలయ్య, తమన్ ఫోటోలు కూడా వైరల్ అవుతున్నాయి. ఇక తమన్ సినిమాలు విషయానికి వస్తే తెలుగు తో పాటు తమిళ్లో కూడా పలు సినిమాలకు మ్యూజిక్ డైరెక్టర్గా వ్యవహరిస్తున్నారు.. అలాగే తెలుగు లో మరో మూడు సినిమాలకు సంగీతాన్ని అందిస్తున్నారు.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×