E-Paper
Advertisement

Akira Nandan Cine Entry : మరో మెగా వారసుడొస్తున్నాడు? అకీరా నందన్ గ్రాండ్ ఎంట్రీ..?

Akira Nandan Cine Entry : మరో మెగా వారసుడొస్తున్నాడు? అకీరా నందన్ గ్రాండ్ ఎంట్రీ..?
Advertisement

Akira Nandan latest(Tollywood celebrity news) : పవర్ స్టార్.. ఆ పేరు చెబితే రెండు తెలుగు రాష్ట్రాల్లోని యువతకు పిచ్చెక్కిపోతుంటుంది. పవన్ స్క్రీన్ మీద కనిపిస్తే చాలు ఇక పండగే. ఒక్కసారి డైలాగ్ వదిలాడంటే.. అభిమానులకు పూనకాలే. ఇప్పడు ఆయన వారసుడిగా అకీరా నంద్ వెండితెరపై సందడి చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఇందు కోసం అకీరా.. వర్కౌట్స్ కూడా ప్రారంభించినట్లు కనిపిస్తోంది.

Advertisement

చూపుల్లోనూ.. మ్యానరిజంలోనూ తండ్రి పవన్ కళ్యాణ్ ను తలపించే అకీరా నందన్.. సినీ రంగ ప్రవేశం కోసం అభిమానులు ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్నారు. అయితే ఇప్పుడా సమయం వచ్చినట్లుగా కనిపిస్తోంది. వెండితెరపై తండ్రిలాగే సత్తా చాటేందుకు అకీరా.. సన్నద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.ఇందుకోసం జిమ్ లో కసరత్తులు చేస్తున్న వీడియోను.. తల్లి రేణూ దేశాయ్ తన ఇంట్రాలో పోస్టు చేసింది.

రేణూ దేశాయ్ తాజా వీడియో ఇప్పుడు నెట్టింట్లో వైరల్ గా మారింది. ఆరున్నర అడుగుల అకీరా.. తెలుగు వెండితెరను ఏలబోతున్న బుల్లెట్ అంటూ పవన్ అభిమానులు, నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు. తండ్రికి మించిన నటుడిగా ఎదగాలంటూ ఆల్ ది బెస్ట్ చెబుతున్నారు.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×