E-Paper
Advertisement

Vivek Agnihotri: ‘ది కశ్మీర్ ఫైల్స్’ డైరెక్టర్ మరో సెన్సేషనల్ మూవీ.. టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్

Vivek Agnihotri: ‘ది కశ్మీర్ ఫైల్స్’ డైరెక్టర్ మరో సెన్సేషనల్ మూవీ.. టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్
Advertisement

ఈ ఏడాది ఎలాంటి అంచ‌నాలు లేకుండా చిన్న బ‌డ్జెట్ చిత్రంగా విడుద‌లైన పాన్ ఇండియా రేంజ్‌లో సె్సేష‌న‌ల్ హిట్ సాధించిన చిత్రాల్లో ది క‌శ్మీర్ ఫైల్స్ ఒక‌టి. దాదాపు ఇర‌వై కోట్ల లోపు బ‌డ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రం దాదాపు రూ.350 కోట్ల రూపాయ‌ల‌ను వ‌సూళ్లుగా సాధించి అంద‌రినీ ఆశ్చ‌ర్య‌ప‌రిచింది. డైరెక్ట‌ర్ వివేక్ అగ్ని హోత్రి పేరు మారు మోగిపోయింది. ఈ క్రేజీ ప్రాజెక్ట్‌ను తెలుగు ప్రొడ్యూస‌ర్ అభిషేక్ అగ‌ర్వాల్ నిర్మించ‌టం విశేషం. క‌శ్మీర్ పండిట్ల ఊచ‌కోత అనే ఘ‌ట‌న‌ల ఆధారంగా ది క‌శ్మీర్ ఫైల్స్ మూవీని తెర‌కెక్కించారు.

ఇప్పుడు ఇదే ద‌ర్శ‌కుడు, నిర్మాత క‌లిసి మ‌రో సినిమా చేయ‌బోతున్నారు. అది కూడా య‌థార్థ ఘ‌ట‌న‌ల ఆధారంగానే తెర‌కెక్క‌నుంది. దీనికి సంబంధించిన టైటిల్‌, ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్‌ను వివేక్ అగ్ని హోత్రి త‌న సోష‌ల్ మీడియా ద్వారా అనౌన్స్ చేశారు. ఇంత‌కీ వివేక్ అగ్ని హోత్రి చేయ‌బోతున్న సినిమా టైటిల్ ది వ్యాక్సిన్ వార్‌. వ‌చ్చే ఏడాది డిసెంబ‌ర్‌లో ఏకంగా ఒక‌టి రెండు కాదు.. ఏకంగా 11 భాష‌ల్లో విడుద‌ల చేయ‌బోతున్నామ‌ని కూడా ఆయ‌న తెలిపారు.

Advertisement

link: https://twitter.com/vivekagnihotri/status/1590575858422779904?s=20&t=BgaNbQw_bszEQfXgzBuKmQ

Tags

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×