BigTV English

Janvikapoor : జాక్ పాట్ కొట్టిన జాన్వీ.. ఆ స్టార్ హీరో సినిమాలో ఛాన్స్…

Janvikapoor :  జాక్ పాట్ కొట్టిన జాన్వీ.. ఆ స్టార్ హీరో సినిమాలో ఛాన్స్…

Janvikapoor : బాలీవుడ్ ముద్దుగుమ్మ జాన్వీ కపూర్ దేవర సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలో అడుగు పెట్టింది. మొదటి సినిమాతో మంచి టాక్ ను అందుకున్న ఈ బ్యూటీ ఇప్పుడు తెలుగులో బిజీ అవుతుంది. వరుస సినిమాలను లైన్లో పెట్టుకుంది. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకుంటుంది. తెలుగులో సినిమా రిలీజ్ అవ్వక ముందే మరో రెండు సినిమాలను లైన్లో పెట్టుకుంది. ఇప్పుడు మరో సినిమా ఆమె తలుపు తట్టిందని తెలుస్తుంది. మరో పాన్ ఇండియా హీరో సినిమాలో నటించే ఛాన్స్ కొట్టేసింది. ఆ హీరో ఎవరో ఎవరో ఏ సినిమాలో చేస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం..


స్వర్గీయ నటి శ్రీదేవి కూతురుగా జాన్వీ కపూర్  ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. బాలీవుడ్ లో అతి తక్కువ సమయంలోనే స్టార్ ఇమేజ్ ను అందుకుంది. ఇక తెలుగులోకి కూడా ఎంట్రీ ఇచ్చింది. బాలీవుడ్ ముద్దుగుమ్మ జాన్వీ కపూర్ కుర్రాళ్లకు నిద్రలేకుండా చేస్తుంది.. ఒకవైపు బాలీవుడ్, టాలీవుడ్ లో వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్న ఈ అమ్మడు సోషల్ మీడియాలో కూడా హైపర్ యాక్టివ్ గా ఉంటుంది.. లేటెస్ట్ ఫోటోలను షేర్ చేస్తూ సమ్మర్ లో చెమటలు పుట్టిస్తుంది.. ఇక అలాగే సినిమాలను కూడా లైన్లో పెట్టుకుంటుంది. చూస్తుంటే తెలుగులో తల్లిని  మించిన క్రేజ్ ను అందుకోవడం పక్కా అని తెలుస్తుంది.

ఈ అమ్మడు తన టాలెంట్ తో మొదటి సినిమాతోనే సూపర్ హాట్ హిట్ టాక్ ను అందుకుంది.. ఈ మధ్య తెలుగులోకి ఎన్టీఆర్ దేవర సినిమాతో గ్రాండ్‌గా ఎంట్రీ ఇచ్చేసింది.. మొదటి సినిమాతోనే ఎన్టీఆర్ తో ఛాన్స్ కొట్టేసింది.. ఎన్టీఆర్, కొరటాల కాంబోలో వచ్చిన సినిమాలో నటిస్తుంది. ఆ సినిమాలో అమ్మడు ట్రెడిషనల్ లుక్ లో కనిపించి ఆకట్టుకుంది. ఇక ఆ తర్వాత రామ్ చరణ్, బుచ్చిబాబు సినిమాలో కూడా జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుందని తెలిసిందే.. ఈ సినిమా గురించి ఎప్పుడో ప్రకటించారు.. అలాగే ప్రభాస్ సినిమాలో కూడా ఛాన్స్ అందుకున్నట్లు ఓ వార్త టాలీవుడ్ ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతుంది. ఇక ఇప్పుడు అల్లు అర్జున్ సినిమాలో ఛాన్స్ కొట్టేసిందని టాక్. ఇందులో నిజమేంతుందో తెలియాల్సి ఉంది.. ఒకవైపు సినిమాలు మరోవైపు యాడ్స్ తో బిజీగా ఉన్నా సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటుంది.. చాలా రోజులుగా గ్లామర్‌ ట్రీట్‌తో దుమారం రేపుతుంది. ఆమె సోషల్‌ మీడియాలో అందాల విస్పోటనంతో ఇంటర్నెట్‌ని షేక్‌ చేస్తుంది..


Related News

Film industry: కన్న తండ్రే కసాయి.. కొట్టి ఆ గాయాలపై కారం పూసేవాడు.. హీరోయిన్ ఆవేదన!

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Big Stories

×