BigTV English

Anvesh : దాని వల్లే టెర్రరిస్ట్ ఎటాక్.. మెహబూబ్, సోహెల్‌కు అన్ని కోట్లు ఎలా? అన్వేష్ సంచలన వీడియో

Anvesh : దాని వల్లే టెర్రరిస్ట్ ఎటాక్.. మెహబూబ్, సోహెల్‌కు అన్ని కోట్లు ఎలా? అన్వేష్ సంచలన వీడియో

Anvesh : జమ్మూ కాశ్మీర్ లోని పహల్గాం ఉగ్రవాదులు జరిపిన దాడి భారతీయులను కలిచివేసింది. దీని పట్ల తెలుగు సినిమా పరిశ్రమలోని స్టార్ హీరోలు కూడా మృతిచెందిన కుటుంబాలకు సంతాపాలని తెలియజేస్తూ ట్విట్టర్ వేదిక రియాక్ట్ అయ్యారు. ఈ దాడిలో దాదాపు 28 మంది చనిపోయారు. దీనిపైన విజయ్ దేవరకొండ స్పందిస్తూ “ఉగ్రవాద దాడి చాలా భాదాకరమైనది. రెండు సంవత్సరాల క్రితం ఒక మూవీ షూటింగ్ కోసం ‘పహల్ గామ్’ వెళ్లిన నేను, అక్కడి ప్రజల స్వచ్ఛమైన నవ్వుల మధ్య నా పుట్టిన రోజు వేడుకని ‘పహల్ గామ్’ లోనే జరుపుకున్నాను. స్థానికంగా ఉండే కాశ్మిరీ స్నేహితులు నన్ను బాగా చూసుకున్నారు. కానీ ఇప్పుడు ఆ ప్రాంతంలో జరిగిన సంఘటనతో నా హృదయం పగిలిపోయింది. సైనిక దుస్తుల్లో ఉగ్రవాదులు వచ్చి కాల్పులు జరపడం సిగ్గు చేటు” అని రియాక్ట్ అయ్యారు. తనతోపాటు చాలామంది సెలబ్రిటీస్ కూడా ఈ విషయంపై స్పందించారు. తాజాగా ప్రముఖ యూట్యూబర్ ప్రపంచయాత్రికుడు నా అన్వేషణ కూడా దీని మీద రియాక్ట్ అవుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు.


వీళ్లు ముస్లిమ్స్

చాలామంది ఇంస్టాగ్రామ్ ఇన్ఫియెన్సర్లు ప్రమోట్ చేసిన బెట్టింగ్ యాప్స్ ఒక్కొక్క దేశానికి చెందినవి అని ముందుగా వాటి గురించి వివరించాడు. ముందుగా దిల్సే మెహబూబ్ రెండు కోట్లు ఖర్చుపెట్టి ఒక యూట్యూబ్ వీడియో చేయడానికి నాలుగు దేశాలు వెళ్ళాడు. వాడికి అంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది. వాడు చూస్తే మటన్ కొట్టు మస్తాన్ రావు గారి కొడుకు. తిండికి తికానా లేని ఎదవకి రెండు కోట్లు ఎలా వచ్చింది.? ఆ అబ్బాయి ముస్లిం. ఒక సినిమా తీశాడు, నాలుగైదు రెస్టారెంట్లు తీసాడు. ఈ అబ్బాయి కూడా ముస్లిం వీడికి అన్ని డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి. ఇమ్రాన్ అనే వాడికి దుబాయ్ లోని హోటల్ ఇండియాలో కూడా హోటల్ వీడు చూస్తే ట్యాక్సీ డ్రైవర్ వీడికి ఎక్కడి నుంచి అన్ని డబ్బులు వచ్చాయి వీళ్ళందరూ ముస్లింసే.


బైబిల్, భగవద్గీత, ఖురాన్ రిఫరెన్స్ చూపిస్తూ

ఖురాన్ రిఫరెన్స్ చూపిస్తూ జూదం ఆడటం నేరం అల్లా కూడా క్షమించడు అంటూ మాట్లాడాడు. బైబిల్ లో కూడా జూదం నిషిద్ధం అని ఉంది. అలానే భగవద్గీతలో కూడా జూదం నేరమని ఉంది. బెట్టింగ్ యాప్ లను ప్రమోట్ చేయడం వల్ల ఇతర దేశాలకి మన డబ్బులు వెళ్లి మళ్లీ మనమీదే తిరుగుబాటు చేస్తున్నారు. మతం గొప్పదే కానీ మత నాయకులు దరిద్రులు. ఖురాన్ నమ్ముకుని నిజంగా డెవలప్ అయిన కంట్రీస్ కూడా ఉన్నాయి. బెట్టింగ్స్ వలన కొన్ని కోట్లు భారతదేశ నుంచి ఇతర దేశాలకు వెళ్లిపోతున్నాయి. ఇండియాలో బ్యాన్ అయితే యువత భవిష్యత్తు బాగుంటుంది. మీరు కూడా బాధ్యత తీసుకొని సే నో టు బెట్టింగ్ యాప్ అని పోరాడాలి. అంటూ అన్వేష్ చాలా విషయాలను చెప్పుకొచ్చాడు.

Also Read : రంగమత్తా, చిట్టిబాబు పడవలో ఏదో.. అనసూయ ఎదుటే అలాంటి డైలాగులు

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×