BigTV English

Aranmanai 4: ఓ పక్కా తమన్నా.. మరో పక్కా రాశి కన్నా.. ఏ అందాన్ని చూడాలో తెలియడం లేదే..!

Aranmanai 4: ఓ పక్కా తమన్నా.. మరో పక్కా రాశి కన్నా.. ఏ అందాన్ని చూడాలో తెలియడం లేదే..!

Aranmanai 4 Song: ఒక సినిమాలో ఒక హీరోయిన్ అందాల ఆరబోత చేస్తూంటేనే తట్టుకోలేం.. అలాంటింది ఇద్దరు ముద్దుగుమ్మలు ఒకరిని మించి ఒకరు అందాలతో అదరగొడుతుంటే తట్టుకోవడం కష్టమే. ఇప్పుడు తమిళ్, తెలుగు ప్రేక్షకుల పరిస్థితి అలానే ఉంది. హాట్ బ్యూటీస్ తమన్నా, రాశీ ఖన్నా ఇద్దరూ కలిసి కుర్రాళ్ల గుండెల్లను మెలిపెట్టేస్తున్నారు. ఈ ఇద్దరు కలిసి నటించిన చిత్రం అరణ్మణై 4.


ఖుష్భూ భర్త సుందర్ సి దర్శకత్వంలో తెరకెక్కిన హర్రర్ సినిమా. ఇప్పటికే ఈ సినిమా మూడు పార్ట్ లు రిలీజ్ అయ్యి మంచి విజయాలను అందుకున్నాయి. ఇక ఇప్పుడు నాలుగో పార్ట్ తో సుందర్ సి రాబోతున్నాడు. ఇందులో ఆయనే హీరోగా నటించడం విశేషం. ఇక ఈ సినిమా ఏప్రిల్ 26 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, సాంగ్స్, ట్రైలర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. తెలుగులో ఈ సినిమా ఆరంభం అనే పేరుతో రిలీజ్ అవుతుంది.

Also Read: Rathnam Trailer: ఒక అమ్మాయి కోసం ఇంత విధ్వంసమా.. ఏంది విశాల్ బ్రో ఇది..?


రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో ప్రమోషన్స్ మొదలుపెట్టిన మేకర్స్.. వరుస వీడియో సాంగ్స్ ను రిలీజ్ చేస్తున్నారు. తాజాగా అచ్చచ్చో అనే వీడియో సాంగ్ ను రిలీజ్ చేశారు. ఇక ఇందులో తమన్నా, రాశీఖన్నా డ్యాన్స్ తో పాటు అందాల ఆరబోతలో కూడా పోటీపడ్డారు. పాలరాతి లాంటి దేహాలతో ఇద్దరు ముద్దుగుమ్మలు ప్రేక్షకులను కనువిందు చేశారు. తమిళ్ లో రిలీజ్ అయిన ఈ సాంగ్ ప్రస్తుతం సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఈ సాంగ్ చూసిన అభిమానులు.. అచ్చచ్చో.. ఏ అందాన్ని చూడాలో తెలియడం లేదే.. అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి ఈ సినిమాతో ఈ ముద్దుగుమ్మలు ఎలాంటి విజయాన్ని అందుకుంటారో చూడాలి.

Related News

Nainika Anasuru : మా నాన్న అలాంటివాడు, అందుకే ఎక్కువ చెప్పను

Nainika Anasuru : నా ఫోటో పెట్టి రేట్ చెప్పే వాళ్ళు, నాకు కూతురు ఉంటే ఇండస్ట్రీకి పంపను

Nainika Anasuru : చచ్చి పోదాం అనుకున్నాను, కన్నీళ్లు పెట్టుకున్న నైనిక

Ester Valerie Noronha : రెండో పెళ్లి చేసుకుంటున్న నోయల్ మాజీ భార్య ఎస్తేర్.. ఇతడితో ఎన్ని రోజులుంటుందో..?

Divvala Madhuri: ఆ రికార్డింగ్ డ్యాన్స్ వీడియోపై స్పందించిన దివ్వెల మాధురి.. రూ.కోటి మీదే!

Venuswamy : అమ్మ బాబోయ్.. వేణు స్వామి దగ్గరకు అమ్మాయిలు అందుకోసమే వస్తారా..?

Poster Talk Septmber : ఆగస్టు ఆగం అయింది… మరి సెప్టెంబర్ సేవ్ చేస్తుందా ?

Big Tv Folk Night: స్టేజ్ కాదు ఇల్లు దద్దరిల్లే టైం వచ్చింది.. ఫుల్ ఎపిసోడ్ ఆరోజే!

Big Stories

×