BigTV English

Ariana Glory : తెల్ల చీర కట్టుకొని మందుబాటిల్ చేతపట్టిన బిగ్  బాస్ బ్యూటీ.. అరాచకం..!

Ariana Glory : తెల్ల చీర కట్టుకొని మందుబాటిల్ చేతపట్టిన బిగ్  బాస్ బ్యూటీ.. అరాచకం..!

Ariana Glory : టిక్ టాక్ వీడియోలతో చాలా మంది ఫెమస్ అయ్యారు. అందులో బిగ్ బాస్ బ్యూటీ అరియనా గ్లోరీ కూడా ఒకరు. సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతుంది. ప్రస్తుతం పలు టీవీ షోలతో, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పలు సిరీస్ లు, సినిమాలతో బిజీగానే ఉంది అరియనా.. ఈమె షోలకు క్రేజ్ ఎక్కువ.. యూట్యూబ్ లో ఇంటర్వ్యూలతో బాగా ఫెమస్ అయ్యింది. దాంతో బిగ్ బాస్ లోకి అడుగుపెట్టే ఛాన్స్ వచ్చింది. అక్కడ తన యాటిట్యూడ్ తో బుల్లితెర ఆడియన్స్ ని బాగా ఆకట్టుకుంది. ప్రస్తుతం టీవీ షోలలో కనిపిస్తూ సందడి చేస్తూ వస్తుంది. ఒకవైపు వరసగా షోలతో బిజీగా ఉన్న సరే మరోవైపు సోషల్ మీడియాలో లేటెస్ట్ ఫోటోలతో కుర్ర కారు మతిపోకూడదు అరియానా.. తాజాగా ఆమె షేర్ చేసిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి.


చేతిలో మందుబాటిల్ తో అరియనా..

అరియానా గ్లోరీ సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తన పర్సనల్ విషయాలను ప్రతి ఒక్కటిని అభిమానులతో షేర్ చేసుకుంటుంది. ఆమధ్య కారు కొన్న ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఈమె షేర్ చేసిన కొన్ని ఫోటోలు హాట్ టాపిక్ అయ్యాయి. మొన్నటి వరకు స్టైలిష్ డ్రస్సులతో అదిరిపోయు స్టిల్స్ వచ్చిన ఈ బ్యూటీ.. తెల్లని చీర కట్టుకొని చేతిలో మందుబాటిల్ పట్టుకొని అదిరే పోజులు ఇచ్చింది. ఫొటోలే కాదు వీడియోను కూడా షేర్ చేసింది. ప్రస్తుతం ఆ వీడియోనే నెట్టింట ఓ రేంజులో వైరల్ అవుతుంది..


Also Read :తెలుగులో ఫాదర్ సెంటిమెంట్ తో వచ్చిన సినిమాలు.. ఆ రెండు చూస్తే కన్నీళ్లు ఆగవు..

అర్జీవి ఇంటర్వ్యూ తో పాపులర్..

టిక్ టాక్ వీడియోలు.. రీల్స్ చేస్తూ బిజీగా ఉన్న అరియానా.. యూట్యూబ్లో సెలబ్రిటీల ఇంటర్వ్యూ లతో బాగా పాపులర్ అయింది. ముఖ్యంగా వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఇంటర్వ్యూ తో అరియానా లైఫ్ ఓ రేంజ్ లో మారిపోయింది.. ఆ తర్వాత ఆర్జీవితో పలు పార్టీలలో కనిపించింది. అలా ఆమె బాగా ఫేమస్ అయిపోయింది. ఆ విధంగా బిగ్‌బాస్ 4 తెలుగులో అవకాశం దక్కించుకుంది అరియానా గ్లోరీ. సయ్యద్ సోహైల్‌తో కలిసి సీక్రెట్‌ రూమ్‌లోకి వెళ్లి కలకలం రేపింది ఈ ముద్దుగుమ్మ. బోల్డ్ కామెంట్స్‌తో పాటు డిస్కషన్స్‌లో బలంగా తన వాదన వినిపించడం, తన చురుకైన ఆట తీరుతో తెలుగు ప్రేక్షకుల మనసు దోచుకుంది. మొదటినుంచి చివరి వరకు గెలిచేందుకు పోరాడుతూనే ఉంది. కానీ చివరి నిమిషంలో ఆమె చేసిన కొన్ని తప్పులతో ఆడియన్స్ విన్నర్ స్థానాన్ని ఆమెకు ఇవ్వలేదు. అయితే బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఈమె పలు టీవీ చానల్స్ లలో షోలకు హోస్ట్ గా వ్యవహరిస్తుంది. ఇక వీలు దొరికినప్పుడల్లా సోషల్ మీడియాలో లేటెస్ట్ ఫోటోలను షేర్ చేస్తూ అభిమానులకు టచ్ లో ఉంటుంది. ప్రస్తుతం ఆమె షేర్ చేసిన ఫోటోలే నెట్టిండా వైరల్ గా మారాయి. ఆ ఫోటోలు వీడియోలు ఎలా ఉన్నాయో ఓ లుక్ ఇటు వేసుకోండి.

?igsh=MW0zZm1nbTA0bzZnaQ==

Related News

Film industry: కన్న తండ్రే కసాయి.. కొట్టి ఆ గాయాలపై కారం పూసేవాడు.. హీరోయిన్ ఆవేదన!

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Big Stories

×