BigTV English

Arjun Reddy: అర్జున్‌రెడ్డి రిలీజై నేటికి ఏడేండ్లు, సందీప్‌రెడ్డి వంగాకు విజయ్‌ దేవరకొండ ఏం చెప్పాడంటే.?

Arjun Reddy: అర్జున్‌రెడ్డి రిలీజై నేటికి ఏడేండ్లు, సందీప్‌రెడ్డి వంగాకు విజయ్‌ దేవరకొండ ఏం చెప్పాడంటే.?

Arjun Reddy released seven years today, what did Vijay Devarakonda say to Sandeep Reddy Vanga?: టాలీవుడ్‌ ఇండస్ట్రీలో రిలీజై ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో ట్రెండ్ సెట్‌ చేసిన అరుదైన సినిమాల్లో ఒకటి అర్జున్‌ రెడ్డి .ఈ మూవీ 2017 ఏడాదిలో రిలీజై సంచలన విజయం సాధించింది. అప్పటిదాకా ఫ్యామిలీ హీరోగా క్లాస్‌ ఫాలోయింగ్ ఉన్న విజ‌య్ దేవ‌ర‌కొండకు మాస్‌ ఇమేజ్‌తో పాటుగా.. రాత్రికి రాత్రే తన మాస్ ఇమేజ్‌ని పెంచింది. అంతేకాకుండా అర్జున్‌రెడ్డికి ముందు ఆ తర్వాత అని మాట్లాడుకునే విధంగా చేసిన మూవీ అనడంలో అతిశయోక్తి కాదు. ఎందుకంటే ఈ మూవీకి సందీప్‌ రెడ్డి వంగా డెబ్యూ డైరెక్టర్‌గా ఎంట్రీ ఇచ్చి బాక్సాఫీస్‌ను ఓ ఊపు ఊపేశాడు.


అంతేకాకుండా బాక్సాఫీస్‌ వద్ద రికార్డులు కొల్లగొట్టిన అర్జున్‌ రెడ్డి నేటికి సక్సెస్‌ పుల్‌గా ఏడేళ్లు కంప్లీట్ చేసుకుని తిరుగులేని మూవీగా మంచి పేరు సంపాదించుకుంది.ఇక సందీప్‌ రెడ్డి వంగా అర్జున్‌ రెడ్డి పదేండ్లు పూర్తి చేసుకునేప్పటికీ అర్జున్‌ రెడ్డి ఫుల్‌ కట్‌ను జనాలు ఇప్పటికి ఎంజాయ్ చేస్తున్నారు.అంతేకాదు ఈ సినిమా ఏడేండ్లు కంప్లీట్ చేసుకుందంటే నమ్మలేకపోతున్నానని తెలిపాడు. అంతేకాదు చాలా క్షణాలు గుర్తుకొస్తున్నాయంటూ అర్జున్‌ రెడ్డి షూటింగ్‌ స్పాట్‌ త్రోబ్యాక్ స్టిల్స్‌ను షేర్ చేశాడు టాలీవుడ్ రౌడీ హీరో. ప్రస్తుతం విజయ్ షేర్ చేసిన ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

Also Read: సాయిపల్లవి యాక్ట్ చేసిన ఫస్ట్ మూవీ ఏంటో తెలుసా..?


ఇక ఈ మూవీతో ఎంట్రీ ఇచ్చిన జ‌బల్‌పూర్ నటి షాలినీ పాండే హీరోయిన్‌గా రాత్రికి రాత్రే హీరోయిన్‌గా ఛేంజ్ అయిపోయింది. అర్జున్ రెడ్డి మేనియా ఉత్త‌రాది బాక్సాఫీస్ వ‌ద్ద కంటిన్యూ చేసింది. తెలుగు ఫిలిం ఇండ‌స్ట్రీ హ‌ద్దుల‌ను చెరిపేసి వ‌న్ ఆఫ్ ది బెస్ట్ సినిమాగా చరిత్ర పుటల్లోకి నిలిచింది. ఆగస్టు 25 అనేది ఈ డేట్‌కు నా జీవితంలో ముఖ్యమైన స్థానం ఉందంటూ తెలిపాడు. ఐదేళ్ల క్రితం ఇదే రోజు నా ఫస్ట్‌ సినిమా అర్జున్ రెడ్డి రిలీజ్ అయింది. ఈ సినిమా నాకు మరపురాని క్షణాల్లో ఒకటిగా నిలిచిందంటూ తెలిపింది. అర్జున్ రెడ్డిలో ప్రీతి పాత్రపై నాకు లభించిన ప్రేమ ప్రశంసలు అపూర్వమైనవిగా తెలిపాడు. అందుకు నేను ఎల్లప్పుడూ కృతజ్ఞతతో ఉంటానని తెలిపాడు. అర్జున్ రెడ్డికి నేను రుణపడి ఉంటాన్నాడంటూ రెండేళ్ల క్రితం షాలినీ పాండే పోస్ట్ పెట్టిన విషయం మనందరికి తెలిసిందేగా.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×